శృంగార స్టోరీ 154

Posted on

మహి – ఏంజెల్స్ – లావణ్య పద్మ వాళ్ళు గుసగుసలాడుకుని , బుజ్జిఅమ్మా ……….. మాకూ క్రికెట్ ఆడాలని ఉంది గ్రౌండ్ లో ……….
బుజ్జిఅక్కయ్య : తల్లులూ ………. అక్కయ్య – నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాము . పెద్దమ్మా ………. ఈ బ్యాట్స్ ఎత్తడం మనవల్ల కాదు – బాల్ చూడండి ఎంత గట్టిగా ఉందో ………..
వదిన : ఏమండీ ఇంకా చూస్తున్నారే వెళ్ళండి .
అంతే అన్నయ్య ………. నావైపు చూస్తూ బయలుదేరారు .
ప్రక్కకువెళ్లి కాల్ చేసి అన్నయ్యా ……….. పెద్దవాళ్లకు వెయిట్ లెస్ బ్యాట్స్ – సాఫ్ట్ టెన్నిస్ బాల్ , బుజ్జాయిలకు ప్లాస్టిక్ బ్యాట్ – ప్లాస్టిక్ బాల్స్ తీసుకురమ్మని చెప్పాను .

అక్కయ్య : బుజ్జిచెల్లీ ………. అని సిగ్గుపడుతూ చెవిలో గుసగుసలాడారు .
బుజ్జిఅక్కయ్య : మీరే మా రాణి అక్కయ్యా , మీరు ఎలా ఆర్డర్ వేస్తే అలా ………. అని నేను చూస్తుండగానే అక్కయ్య పెదాలపై చిరుముద్దుపెట్టారు . తమ్ముళ్లూ ……… గ్రౌండ్ లో ఒక్క మగవారు కూడా ఉండకూడదు వెళ్లిపోండి వెళ్లిపోండి అని ఆర్డర్ వేశారు .

ప్చ్ ………. ఆంటూ నిరాశతో , మహి – ఏంజెల్స్ వైపు ఆశతో చూసాను .
మహి – ఏంజెల్స్ : గుసగుసలాడుకుని , వదినలూ …….. మనకు ఈ పవర్ ప్లే సర్కిల్ బౌండరీ ……… , ఆ బౌండరీ చుట్టూ మన కార్లు అన్నింటినీ పార్క్ చెయ్యండి . గ్రౌండ్ బయట రోడ్డు లో వెళ్ళేవాళ్ళు కూడా చూడకూడదు . మావయ్యా – మహేష్ ……… కారులో దాక్కుని వీక్షించండి అని ప్రేమతో ముద్దులు వదిలారు .
లవ్ యు అని గుండెలపై చేతినివేసుకుని ఆనందించి , రేయ్ మామా ……… ఇక్కడ జరగబోవు లవ్లీ రొమాంటిక్ మ్యాచ్ అయిపోయేలోపు తమ్ముళ్లతోపాటువెళ్లి రాథోడ్ కు వైజాగ్ అందాలను చూయించండి . రాథోడ్ ………..
రాథోడ్ : మహేష్ ………. ఆ మాత్రం అర్ధం చేసుకోలేనా ? , నీ ఏంజెల్స్ బ్యాటింగ్ ఎంజాయ్ చెయ్యి అని సంతోషంతో చెప్పి ఒక కారులో వెళ్లిపోయారు .

వదినలు : మహేష్ సర్ ………. ఏ కారులో కూర్చుంటారు – ఆ కారుని ఎక్కడ పార్క్ చేయమంటారు అని ముసిముసినవ్వులతో అడిగారు . వద్దు వద్దు మీరు చెప్పకండి ఏ కారో మాకు తెలుసు అని అక్కయ్య వైట్ కార్ డోర్ ఓపెన్ చేశారు .
ఆఅహ్హ్హ్ ………. థాంక్యూ soooooo మచ్ వదినలూ అనివెల్లి కూర్చుని అక్కయ్య పరిమళాన్ని మనసారా ఆస్వాదించాను . వదిన గారూ ……… సరిగా ఆఫ్ సైడ్ మధ్యలో పార్క్ చెయ్యండి – అక్కయ్య నావైపు తిరిగి ఆడతారు అని సిగ్గుపడ్డాను .
వదిన : yes సర్ ……… అంటూ పవర్ ప్లే సర్కిల్ చుట్టూ మిగిలిన కార్స్ అన్నింటినీ పార్క్ చేశారు . అంతలో అన్నయ్య ఏకంగా కారునిండా కిట్స్ తో వచ్చి ఎవ్వరూ లేకపోవడం చూసి వదిన నుండి విషయం తెలుసుకుని పరుగున వెళ్లిపోవడం చూసి అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .

మహి – ఏంజెల్స్ – లావణ్య పద్మ వాళ్ళు కారులోని కిట్స్ కిందకుదించి ఓపెన్ చేసి చూసి , బుజ్జిఅమ్మా – బుజ్జాయిలూ ………. మీకోసం అందమైన ప్లాస్టిక్ బ్యాట్స్ – బాల్స్ , మాకోసం బరువులేని చెక్క బ్యాట్స్ – బాల్స్ అని అందరికీ అందించారు . మిగిలినవి మహి – ఏంజెల్స్ అందుకుని అక్కయ్య కారులో ఉన్న నావైపు కిస్సెస్ వదిలి ఆనంది చారు .
బుజ్జిఅక్కయ్య : అందుకుని అక్కయ్యా ……… అని చూయించి , ఎలా ఆడదాము అని అడిగారు .
అక్కయ్య : నేను – నా బంగారు బుజ్జిచెల్లి – మా అక్కాచెల్లెళ్ళూ – బుజ్జాయిలంతా ఒకవైపు – మా తల్లులంతా ఒకవైపు .
పెద్దమ్మ : నేను – రాధ అంపైర్స్ .
అందరూ : లవ్ యు అక్కయ్యా – లవ్ యు తల్లీ – లవ్ యు అమ్మా ……….. అంటూ సంతోషించారు .
అక్కయ్య : మా కెప్టెన్ మా బుజ్జిచెల్లి – మీ కెప్టెన్ ఎవరో వస్తే టాస్ వేద్దాము .
మహి – ఏంజెల్స్ : మా కెప్టెన్ మన డార్లింగ్ లావణ్య అని బుగ్గలపై ముద్దులుపెట్టి ముసిముసినవ్వులతో ముందుకుతోసారు .
అంపైర్స్ సమక్షంలో టాస్ వేశారు . బుజ్జిఅక్కయ్య ……… అక్కయ్య గుండెలపైనుండే హెడ్స్ చెప్పడం సరిగ్గా అదే పడటంతో యాహూ ………. టాస్ గెలిచాము ఫస్ట్ బ్యాటింగ్ అని అక్కయ్యను ముద్దులతో ముంచెత్తి , లావణ్య మహీ స్వాతి ……….ఈ క్షణం నుండీ మ్యాచ్ పూర్తయ్యేంతవరకూ మేము – మీరు ఎనిమీస్ ………..
నా ఏంజెల్స్ నవ్వుకుని బుజ్జిఅమ్మా …………అన్నారు .
బుజ్జిఅక్కయ్య : మనం శత్రువులం అంతే …………

అంపైర్స్ ……….. పిచ్ ను కూడా సగం తగ్గించి వికెట్స్ పిచ్ మధ్యలో రెడీ చేసి మొదట ఫీల్డింగ్ టీం తరువాత బ్యాటింగ్ టీమ్ ఓపెనర్లను పిలిచారు .
అక్కయ్య వెయిట్ లెస్ బ్యాట్ ను – బుజ్జిఅక్కయ్య ప్లాస్టిక్ బ్యాట్ పట్టుకుని , తియ్యని నవ్వులతో గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యారు .
అక్కయ్య బుజ్జిఅక్కయ్య ……….. బ్యాటింగ్ అని హృదయం పులకించిపోతోంది – చూడటానికి రెండు కళ్ళూ …………సరిపోతాయా అని పరవశించిపోయాను . అక్కయ్యా – బుజ్జిచెల్లీ ……….. ముందు నువ్వే బ్యాటింగ్ -లేదు అక్కయ్యా మీరే బ్యాటింగ్ ……….. అని వాదులాడుకోవడం చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు .
అక్కయ్య : బుంగమూతిపెట్టుకుని నా ప్రాణమైన బుజ్జిచెల్లి బ్యాటింగ్ చూడాలని తియ్యని కోరిక ……..
బుజ్జిఅక్కయ్య : లవ్ యు అక్కయ్యా ………… అని అని హత్తుకున్నారు .
అక్కయ్య : పెదాలపై చిరునవ్వుతో ఎత్తుకునివెళ్లి క్రీజ్ లో దించి , బుజ్జిచెల్లీ ……… ఫస్ట్ బాల్ బౌండరీ కావాలి అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , వెంటనే పెదాలపై ప్చ్ ………. అని ముద్దుపెట్టి తియ్యని నవ్వులతో వెళ్లి రన్నర్ గా నిలబడ్డారు.
బుజ్జిఅక్కయ్య ………. నేనున్న కారువైపు చూసి ఆ ముద్దును నాకు ఫార్వార్డ్ చెయ్యడంతో అందుకుని ఆఅహ్హ్ …….. అంటూ నన్ను నేను మరిచిపోయాను .

ఫస్ట్ బాల్ అని అంపైర్ సిగ్నల్ ఇవ్వడంతో , స్పృహలోకివచ్చి మొబైల్లో రికార్డ్ చేద్దామని మొబైల్ తీసేలోపు , ఫీల్డింగ్ నిలబడిన మహి ఏంజెల్స్ పద్మవాళ్ళతోపాటు బౌండరీ చుట్టూ నిలబడిన బుజ్జాయిలు తమ అమ్మల మొబైల్స్ లో వీడియో తీస్తుండటం చూసి మొబైల్ జేబులో పెట్టేసుకుని తనివితీరా చూస్తూ ఎంజాయ్ చేసాను .
లావణ్య అంపైర్ నుండి ప్లాస్టిక్ బాల్ అందుకుని పిచ్ పై రోల్ చెయ్యడం – అక్కయ్య అందించిన రెండు ముద్దులకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు బాల్ రాగానే గట్టిగా కొట్టడంతో గ్యాప్ లో రెండు బౌన్స్ లతో ఫోర్ దాటి మరింత దూరం వెళ్ళిఆగింది .

అక్కయ్య : బుజ్జిచెల్లీ ……….. అని పరుగుపెట్టారు . అంతలో
బుజ్జిఅమ్మా ……….. ఫోర్ అంటూ బుజ్జిఅక్కయ్యను అభినందించడానికి వస్తున్న మహి – ఏంజెల్స్ – లావణ్య వాళ్ళ నుండి ఎలాగోలా తప్పించుకుని నేరుగా అక్కయ్య గుండెలపైకి చేరిపోయారు .
అక్కయ్య ఆనందానికి అవధులులేనట్లు అందరివైపు చూసి నవ్వుకుని లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ ……… లవ్లీ షాట్ అని ముద్దులతో ముంచెత్తారు .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు అక్కయ్యా …….. , అక్కయ్యా ……… చూడండి మనల్ని విడదీయాడానికి ఎంతమంది ఉన్నారోనని , తియ్యని కోపపు అలకతో చూస్తున్న ఏంజెల్స్ ను చూసి నవ్వుకున్నారు . మహీ స్వాతి తల్లులూ ………. చెప్పాముకదా మీరు మేము ఎనిమీస్ అని …………
బుజ్జిఅమ్మా …………
బుజ్జిఅక్కయ్య : ఎనిమీస్ అంటే ఎనిమీస్ అంతే …….. , ముందు ఫీల్డింగ్ సరిగ్గా చెయ్యండి అని అక్కయ్యతోపాటు చిరునవ్వులు చిందించారు .
సూపర్ షాట్ బుజ్జిఅక్కయ్యా ……… అని కారులో ఒంటరిగా ఎంజాయ్ చేసాను .

అక్కయ్య ఓడిలోనుండే పదండి పదండి మీ మీ ప్లేస్ లలో నిలబడండి అని చెప్పి అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకు దిగారు . నో నో …….. అంటూ మహి ఏంజెల్స్ ను ఆపి నవ్వుకుంటూ వెళ్లారు .
లావణ్య ……… మళ్లీ బౌండరీ వెళ్ళాలి అని ప్రార్థించి బాల్ కు ముద్దుపెట్టడం చూసి అక్కయ్య – పెద్దమ్మ ……… చెరొక బుగ్గపై ముద్దుపెట్టారు .
లావణ్య తియ్యని నవ్వుతో బాల్ ను బుజ్జిఅక్కయ్య కొట్టేలా రోల్ చేశారు . ఈసారి మరింత ఉత్సాహంతో కొట్టడంతో వన్ బౌన్స్ ఫోర్ వెళ్ళింది .
అక్కయ్యా ………. అనేంతలో మహి – ఏంజెల్స్ ……… బుజ్జిఅక్కయ్యను చుట్టేసి ముద్దులవర్షం కురిపించారు . ఈ సారి తియ్యనికోపంతో చూడటం బుజ్జిఅక్కయ్య వంతు అయ్యింది .
అక్కయ్యా ………
పరుగునవచ్చిన అక్కయ్య అందరినీ ప్రేమతో కొట్టి , లేదు లేదులే బుజ్జిచెల్లీ ……… అని ప్రాణంలా హత్తుకుని ముద్దుచేసి , నెక్స్ట్ ఏకంగా సిక్స్ కొట్టి వాళ్ళ తిక్క కుదుర్చు అనిచెప్పారు .
లవ్ యు అక్కయ్యా ……… అని బ్యాటుని గట్టిగా కుక్కుతూ లావణ్య తల్లీ ఇప్పుడు వెయ్యి అని వార్నింగ్ లా సైగచెయ్యడం చూసి ఆనందించాను .
డార్లింగ్ డార్లింగ్ సిక్స్ వెళ్లాలికాబట్టి నెమ్మదిగా టాస్ వెయ్యమని మహి ఏంజెల్స్ సైగచేశారు .
లవ్ యు అంటూ అతినెమ్మదిగా టాస్ వేసింది లావణ్య .
ఆశ్చర్యంగా బుజ్జిఅక్కయ్య ఫ్రంట్ వచ్చి అక్కయ్యా ………. అని తలుచుకుని కొట్టారు. సౌండ్ తో ప్లాస్టిక్ బాల్ అంతెత్తుకులేచి సిక్స్ చేరడం లోపు మహి ఏంజెల్స్ లావణ్యవాళ్ళు ………. బుజ్జిఅక్కయ్యను అమాంతం ఎత్తేసి సిక్స్ సిక్స్ సిక్స్ …….. అంటూ ఎంజాయ్ చేశారు .
అక్కయ్య ………. బ్యాటుని పైకెత్తివచ్చి బుజ్జిచెల్లీ …….. సిక్స్ సిక్స్ అంటూ ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని ముద్దులవర్షం కురిపించారు .
కారు లోపలినుండే ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……… అంటూ ఎంజాయ్ చేసాను .

బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య ముద్దులలో ఉన్న పవర్ అని ఏకంగా పెదాలపై ముద్దుపెట్టి , అక్కయ్యా ……. ఇప్పుడు మీ బ్యాటింగ్ .
అక్కయ్య : మా బుజ్జిఅక్కయ్య ఇష్టమే మా ఇష్టం అని అంపైర్ వైపు చూసారు .
పెద్దమ్మ : అంపైర్ మేమైనా మ్యాచ్ మేనేజ్మెంట్ మన బుజ్జితల్లీదే అని నవ్వుతూ చెప్పారు .
అక్కయ్య ………. మురిసిపోయి బుజ్జిఅక్కయ్య పెదాలపై ప్చ్ అని ముద్దుపెట్టి బ్యాటింగ్ కు రెడీ అయ్యారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా …….. 3 బాల్స్ ఉన్నాయి 3 సిక్సస్ ……….
అక్కయ్య : తియ్యని సిగ్గుపడటం చూసి ,
ముద్దొచ్చేస్తున్నారు అక్కయ్యా ఆఅహ్హ్హ్…….. అని ఛాతీని స్పృశించుకుని సిగ్గుతో కన్నార్పకుండా వీక్షిస్తున్నాను .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………. సిక్స్ సిక్స్ అని ఫ్లైయింగ్ కిస్ వదిలారు .

అంపైర్ అందించిన సాఫ్ట్ టెన్నిస్ బాల్ అందుకుని టాస్ బాల్ వేసింది లావణ్య .
అక్కయ్యా : తమ్ముడూ ……… అని తలుచుకుని బలంగా షాట్ కొట్టారు . అంతే బాల్ ఏకంగా లెగ్ సైడ్ పైపైకి వెళుతూ మెయిన్ బౌండరీకి కొద్దిదూరంలో నేలను తాకింది .
అందరూ ఆశ్చర్యపోయి అలా బాల్ ట్రాకింగ్ చేస్తూ నిలబడిపోయారు .
నేను విండో నుండి పైపైకి చూస్తూ ఎంప్టీ స్పేస్ లో పడిపోయాను – నన్ను తలుచుకుని కొట్టడంతో నా ఆనందానికి అవధులు లేకుండాపోయాయి .
బుజ్జిఅక్కయ్య …….. అక్కయ్యా – అక్కయ్య …….. బుజ్జిఅక్కయ్యా అని ఇద్దరూ హతుక్కుపోయారు .
అమ్మలూ ………. సిక్స్ అని అందరూ చుట్టూ కౌగిలించుకున్నారు . బుజ్జాయిలు అంటీలు చప్పట్లతో అభినందించారు .

లావణ్య : అమ్మా ………. మీ తమ్ముడిగారిని తలుచుకుని కొడితే మేము ఆడము , చూడండి మీరు కొట్టిన బాల్ దొరకలేదు అని నవ్వుకున్నారు .
అక్కయ్య : సరే సరే ……… అని తియ్యదనంతో నవ్వుతూనే నెక్స్ట్ బాల్ ను కూడా అలానే కొట్టారు . స్ట్రెయిట్ పవర ప్లే బౌండరీ దాటింది .
పెద్దమ్మ : సెకండ్ సిక్స్ ……… అని చేతులు పైకెత్తారు .
లావణ్య : చూసారా అమ్మా ………. మీ ముద్దుల తమ్ముడి గారిని తలుచుకోలేదు బాల్ సేఫ్ అని నవ్వుకున్నారు .
బుజ్జిఅక్కయ్య : నవ్వుకుని అక్కయ్యా ………. మన కార్లలో మీకు ఇష్టమైన కారుపై పడేలా కొట్టండి .
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ అని లావణ్య నాకొసమే అన్నట్లు ఆఫ్ సైడ్ వెయ్యడంతో కొట్టగానే వేగంతో వచ్చి నేనున్న కారునే తాకింది .
యే యే యే ……… 3rd సిక్స్ అంటూ అందరూ కలిసి అక్కయ్యను ఎత్తేసి సంతోషాన్ని పంచుకున్నారు .
పెద్దమ్మ : 42 రన్స్ ఒక ఓవర్లో ………. అని సంతోషంతో కేకలువేశారు .

బాల్ కోసం కారు వెనుకకు వచ్చిన స్వాతి స్వప్న లను డోర్ తెరిచి నామీదకు లాక్కుని అక్కయ్య కొట్టిన బాల్ నాకు కావాలి అన్నాను .
ఏంజెల్స్ : నవ్వుకుని ఖర్చు అవుతుంది అన్నాను .
చిలిపిదనంతో నవ్వుకుని పెదాలపై తియ్యనిముద్దులుపెట్టాను .
ఏంజెల్స్ : లవ్ యు అని నా బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టి , ప్రస్తుతానికి బాల్ తరువాత బాల్ కొట్టిన మా అమ్మ అని అందించి , చిలిపిదనంతో నవ్వుకుంటూ వెళ్లి అంపైర్ ఈ బాల్ కూడా పోయింది అని మహి – ప్రసన్నా ……… చెవిలో గుసగుసలాడి మురిసారు .

బుజ్జిచెల్లీ – అక్కయ్యా ……… అని ఇద్దరూ ఆగిపోయి ముందు మీరు – ముందు నా బుజ్జిచెల్లి ……… అని మళ్ళీ వాదులాడుకుని చివరికి అక్కయ్య చెప్పారు . బుజ్జిచెల్లీ ………. అందరూ ఓవర్ ఓవర్ ………
బుజ్జిఅక్కయ్య : నేనూ ………..అదే చెప్పబోతున్నాను అని ప్లాస్టిక్ బ్యాట్ ను శ్రావ్యకు – అక్కయ్య తను ఆడిన బ్యాటుని చెల్లికి అందించి క్రీజ్ లోకి పంపించారు . మహి బౌలింగ్ వేసింది .
శ్రావ్య వరుస బంతులకు మూడు ఫోర్స్ – చెల్లి …….. శ్రీవారూ అని తలుచుకుని మూడు సిక్స్ లు కొట్టి సిగ్గుతోవెళ్లి అక్కయ్య గుండెలపైకి చేరిపోయింది .
నెక్స్ట్ బుజ్జిఅమ్మ – మహేష్ ……… ఆ తరువాత కీర్తితో మొదలెట్టి తమ తమ అమ్మలతో వెళ్లి సిక్స్ లు ఫోర్ లతో టోటల్ స్కోర్ 700 దాటిపోయింది .
హైయెస్ట్ స్కోర్ హైయెస్ట్ స్కోర్ అని అందరూ కౌగిలించుకుని ఆనందాన్ని పంచుకున్నారు .

బ్రేక్ లో కూల్ డ్రింక్స్ – ఐస్ క్రీమ్స్ అందరూ కలిసితిని మధ్యమధ్యలో మహి – ఏంజెల్స్ ……… ఒక్కొక్కరే వచ్చి ఐస్ క్రీమ్ తోపాటు ముద్దుల రుచిని అందించారు .

అంపైర్స్ విజిల్ వేసి సెకండ్ ఇన్నింగ్స్ కు ఆహ్వానించారు . లావణ్య పద్మ …….. ఓపెనింగ్ .
మొదటి ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో ఎన్ని కొట్టారో అదేవిధంగా కొట్టారు . ఫస్ట్ ఓవర్ 32 రన్స్ .
నెక్స్ట్ మహి స్వాతి ………. చెల్లి – శ్రావ్య ఎన్ని కొట్టారో అన్నే కొట్టారు . నెక్స్ట్ ప్రసన్నా స్వప్న ……….. అలా కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు . సగం మంది పూర్తయ్యేసరికి వర్షం స్టార్ట్ అయ్యింది .
అందరూ ………. ఒకరినొకరు చూసుకుని వర్షంలోనే ఎంజాయ్ చేస్తూ వీడియో తీస్తూ పూర్తిగా తడిచిపోయి మ్యాచ్ పూర్తిచేశారు .
పెద్దమ్మ : స్కార్స్ లెవెల్ ……….
అమ్మలూ – తల్లులూ ……… అంటూ సంతోషంతో కౌగిలించుకుని ముద్దులలో తడిచి , ఇక చాలు బుజ్జాయిలకు – అందరికీ జలుబు వేస్తుంది అని అంతులేని ఆనందంతో కార్ల దగ్గరికి నడిచారు .

పూర్తిగా తడిచిన అక్కయ్య తడి చీర అందాలను గుటకలు మింగుతూ ఆస్వాదించి , వెంటనే అక్కయ్య కారు నుండి దిగి ప్రక్కనే ఉన్న కారులోకి చేరిపోవడం చూసి మహి ఏంజెల్స్ నవ్వుకుని అందరినీ కార్లలో కూర్చునేలా చేసి పంపించి నేనున్న కారులోకి చేరి , పూర్తిగా తడిచిపోవడం వలన చలికి వణుకుతూ ప్రసన్నా – స్వప్న ……. నా చేతులను చుట్టేసి ఏకమయ్యేలా హతుక్కుపోయి నన్ను ముద్దులలో ముంచేస్తూ వెచ్చగా ఉంది అన్నారు .
మహి : స్వాతక్కా ………. మావయ్య ఛాతీ ఖాళీనే ,
స్వాతి : వణుకుతున్న మహి బుగ్గపై అదురుతున్న పెదాలతో ముద్దుపెట్టి , చెల్లీ …….. నేను డ్రైవ్ చేస్తాను నువ్వు వెళ్లి కూర్చో అని నావైపు ప్రేమతో కన్నుకొట్టింది .
మహి : అక్కయ్యలూ ………. రేపే నాకు డ్రైవింగ్ నేర్పించండి అని స్వాతిని చుట్టేసింది .
స్వాతి : చెల్లీ ……… ఇంటికి వెళ్ళాక కావాలంటే నన్ను కౌగిలించుకోవచ్చు , ప్రస్తుతానికి మన హీరోగారిని కౌగిలించుకో వెళ్లు అని మహి పెదాలపై చిరుముద్దుపెట్టి చిలిపిదనంతో నవ్వుకున్నారు .
మహి : లవ్ యు అక్కయ్యా ……… అని స్వాతి పెదాలపై ప్చ్ …….. అని ముద్దుపెట్టి , చిరునవ్వులు చిందిస్తూనే లేచి వెనుకకు జంప్ చేసి , స్వప్నను నా ఒడిలో కూర్చోబెట్టి నా చేతిని చుట్టేసి ముద్దులతో ముంచెత్తారు .
నలుగురమూ ………. ఒకేసారి ఆఅహ్హ్హ్ ……. అని అల్లుకుపోయాము . స్వాతి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి నెమ్మదిగా ఇంటికి పోనిచ్చింది .

మహీ – ఏంజెల్స్ ……….. మీ అక్కయ్యకు మీరంటే ఎంత ఇష్టం అని మిర్రర్ ద్వారా ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
మహి – ఏంజెల్స్ : ఒకవైపు మిమ్మల్ని హత్తుకోకపోవడమే కాదు మరొకవైపు చలి . మావయ్యా ………. ఇంటికి చేరుకోగానే మా అక్కయ్యను ఊపిరాడనంతలా మీ కౌగిలిలో బందీని చెయ్యాలి .
స్వాతి : లవ్ యు sooooooo మచ్ చెల్లెళ్ళూ ………..
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా …….. , అక్కయ్యా …….. మీకు పెట్టాల్సిన ముద్దులు మావయ్య – మహేష్ కే పెడుతున్నాము అని నా బుగ్గలను పెదాలను తియ్యని నొప్పికలిగేలా కొరికేశారు .
స్స్స్ ………..
అక్కయ్యా అక్కయ్యా అక్కయ్యా ……….. వినిపించిందా అంత ప్రియమైన ముద్దులు.
స్వాతి : వినిపించింది వినిపించింది అని మిర్రర్ లో ఉమ్మా ఉమ్మా ఉమ్మా ………
ముగ్గురూ : మరి మావయ్యకు – మహేష్ కు ………
స్వాతి : మీరే చెప్పారుకదా ……… ఇంటికి చేరుకున్నాక ……….
లవ్ యు అక్కయ్యా ……….. అని ఏకంగా నా షర్ట్ లోపలికి తడిచిన చేతులను పోనిచ్చినేను తియ్యటి జలధరింపులకు లోనయ్యేలా చేసి వెచ్చని ముద్దులవర్షం కురిపించారు .

మొబైల్ రింగ్ అవ్వడంతో కుడివైపు ఉన్న ప్రసన్నా ……… ప్యాంటు జేబులోనుండి తీసి , కృష్ణ అమ్మ ……… ఎత్తి అమ్మా ……… .
చెల్లితోపాటు చుట్టూ జలుబు వలన తుమ్ముతున్నట్లు , తల్లీ తల్లీ ……. ప్రసన్నా ఎక్కడ ఉన్నారు .
ప్రసన్నా : రెండు నిమిషాలలో అక్కడ ఉంటాము . మీ అన్నయ్యగారికి ఫోన్ ఇవ్వాలా అని స్పీకర్ on చేసింది .
చెల్లి : తల్లీ ………. బానే మాట్లాడుతున్నారు – మీరూ తడిచారు కదా ………
ప్రసన్నా ముసిముసినవ్వులు నవ్వుకుని , అమ్మా ……… మీ అన్నయ్య కౌగిలిలో మాకు వేడిసెగలు పడుతున్నాయి – చలి ఎప్పుడో మాయమైపోయింది . అమ్మా ………. అందరూ తుమ్ముతున్నట్లున్నారు – అమ్మ బుజ్జిఅమ్మ ………. తుమ్ములు కూడా వినిపిస్తున్నాయి . తొందరగా మెడిసిన్ చెప్పండి తీసుకొస్తాము .
చెల్లి : దానికోసమే కాల్ చేసాను తల్లీ …………, కోల్డ్ లిక్విడ్ పిల్స్ తీసుకురండి ఆవిరిపడితే జలుబు ఆవిరైపోతుంది – అలాగే మీ హీరోగారిని చికెన్ తీసుకురమ్మనండి – వేడివేడిగా మీ అమ్మల చేతి బిరియానీ చికెన్ ఫ్రై తిందురుగానీ , వర్షం పడుతున్నప్పుడు తింటే వెచ్చగా భలే ఉంటుంది .
ప్రసన్నా : లవ్ యు అమ్మా ……… 5 నిమిషాల్లో ఉంటాము . అక్కయ్యా ……… తొందరగా సిటీలోకి పోనివ్వండి బుజ్జిఅమ్మ కూడా తుమ్ముతున్నారు .
స్వాతి : మహి ………. ఎటువైపు వెళ్ళాలి .

మహీ – ఏంజెల్స్ ……….. నేను డ్రైవ్ చెయ్యనా ……….? ప్రసన్నా …….. 5 నిమిషాలలో అని మాటిచ్చేసింది .
ముగ్గురూ ……… ఒకేసారి బుగ్గలపై – పెదాలపై ముద్దులుపెట్టి లేచారు . స్వాతి సైడ్ కు ఆపి ప్రక్క సీట్లోకి చేరింది .
లవ్ యు అంటూ ముగ్గురి పెదాలపై చెరొకముద్దుపెట్టి డ్రైవింగ్ సీట్లోకి చేరిపోయి పోనిచ్చాను . స్వాతి ………. ఊ అన్నాను .
నా బుగ్గపై ముద్దుపెట్టి , మహేష్ ……… మనం వెళ్లే ఒక్కొక్క నిమిషపు ఆలస్యానికి అమ్మలు – బుజ్జిఅమ్మ – డార్లింగ్స్ – బుజ్జాయిల ………. తుమ్ములు పెరుగుతూనే ఉంటాయి అందుకే నిన్ను టచ్ చెయ్యను .
లవ్ యు స్వాతి అని గేర్ మార్చి 5 నిమిషాలలో మెడికల్ షాప్ చేరుకుని , ఒక్క నిమిషం అని వర్షంలోనే పరుగునవెళ్లి పిల్స్ తీసుకొచ్చి స్వాతికి అందించి 5 నిమిషాలలో ఇంటికిచేరుకున్నాను . మీరు లోపలికివెళ్లండి నేను చికెన్ తీసుకొస్తాను అని స్వాతి పెదాలపై ముద్దుపెట్టాను .
నలుగురూ దిగి అమ్మలూ ……… తెచ్చేసాము అని పరుగున లోపలికివెళ్లారు .

అప్పటికే లోపల అందరూ డ్రై క్లోత్స్ లోకి మారిపోయి గ్రూప్స్ గ్రూప్స్ గా హాల్ లో చుట్టూ కూర్చుని దుప్పట్లతో రెడీగా ఉన్నారు . చెల్లి కోల్డ్ పిల్స్ అందుకోవడంతో మహి స్వాతి వాళ్ళ డార్లింగ్స్ గ్రూప్ లోకి – స్వప్న ప్రసన్నా ………. అమ్మా బుజ్జిఅమ్మా అంటూ అక్కయ్య గ్రూప్ లోకి చేరిపోయి తియ్యదనంతో నవ్వుకున్నారు . తుమ్ములతోపాటు చలికి వణుకుతున్న అక్కయ్య – బుజ్జిఅక్కయ్యల మరియు వాళ్ళ డార్లింగ్స్ బుగ్గలపై ముద్దులు పెట్టారు .
ఆఅహ్హ్హ్………. తల్లులూ – డార్లింగ్స్ వెచ్చగా ఉంది మరొకటి మరొకటి అని చిరునవ్వులు చిందిస్తూ కోరారు .
ఏంజెల్స్ : అంతకన్నా అదృష్టమా అమ్మలూ – బుజ్జిఅమ్మా – డార్లింగ్స్ అని వెచ్చని ప్రాణమైన ముద్దులను ఒకరికొకరు ఆస్వాదించారు .
బుజ్జిఅక్కయ్య ………. అక్కయ్య గుండెలపై చిన్నగా వణుకుతూ గువ్వపిల్లలా వొదిగిపోయింది . అక్కయ్య చేతులను చరిచి వెచ్చగా బుజ్జిఅక్కయ్య బుగ్గలపై స్పృశించి ముద్దులతో ప్రాణంలా చుట్టేశారు .

చెల్లి – పెద్దమ్మ – అంటీ ……….. వేడి ఆవిర్లు జనిస్తున్న నీటిని పాత్రలలో తీసుకొచ్చి గ్రూప్స్ గ్రూప్స్ మధ్యలో ఉంచి , టచ్ మాత్రం చెయ్యకండి అని జాగ్రత్తలు చెప్పారు . అందరికీ మందమైన దుప్పట్లు కప్పి ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్కరూ చేరిపోయి పొగలు కక్కుతున్న నీళ్ళల్లోకి రెండు మూడు పిల్స్ వెయ్యగానే ,
అమ్మలూ ……… మంట అని బుజ్జాయిలు ఏంజెల్స్ లావణ్యవాళ్ళు బయటకు రాబోయారు .
తల్లులూ – బుజ్జాయిలూ ……….. మా బంగారం కదూ రెండే రెండు నిమిషాలు అంతే కళ్ళుమూసుకుని పీల్చండి మంట తెలియదు . రాత్రికి హాయిగా పడుకోవచ్చు . మేము చెప్పినట్లు చేస్తే అమ్మ చేతి బిరియానీ …………
బిరియానీనా …….. అదికూడా మా అమ్మలు ……… అయితే రెండు నిమిషాలు ఏంటి అమ్మలూ ………. 20 నిమిషాలైనా ఉంటాము అని కళ్ళుమూసి ఒకరినొకరు చేతులలో పెనవేసుకుని వొళ్ళంతా చెమటలతో ఉఫ్ఫ్ ఉస్ ……… అంటూ పీల్చి వదులుతూ బిరియానీ బిరియానీ ………. అంటూ నవ్వుకున్నారు . .

రెండు నిమిషాలకు చెల్లి పెద్దమ్మ అంటీ ………… బయటకువచ్చి ఒకసారి అందరి దుప్పట్లను తీశారు . ఆఅహ్హ్హ్………. అంటూ గాలిని పీల్చి వదిలారు . అందరూ చెమటతో తడిచిపోయారు .
తల్లులూ – బుజ్జాయిలూ ……….. మరొక్క రెండు నిమిషాలు .
రెడీ రెడీ ……….
మరొక రెండు నిమిషాల తరువాత దుప్పట్లను వేరుచెయ్యగానే కప్ గెలిచినంత సంతోషంతో కేరింతలు కొడుతూ లేచి ఒకరినొకరు కౌగిలించుకుని , ఊపిరి బాగా ఆడుతున్నట్లు ఒక్కరికి కూడా తుమ్ములు రానట్లు ఎంజాయ్ చేశారు .
చెల్లీ వాళ్ళు మొదట వేడి నీళ్లను వంట గదిలోకి తీసుకెళ్లిపోయారు . బయటకురాగానే అమ్మలూ ……… అంటూ ముగ్గురినీ అమాంతం పసికెత్తేసి సంతోషాన్ని పంచుకున్నారు . అమ్మలూ ………. ఏదీ మా బిరియానీ …….. బిరియానీ బిరియానీ బిరియానీ ……….. అని కేకలువేశారు .

బయట కార్ ఆగిన సౌండ్ వినిపించడంతో , అదిగో తల్లులూ ………. పెద్దమ్మ చికెన్ తెప్పించేశారు గంటలో అమ్మచేతి బిరియానీ మీ ముందు ఉంటుంది – అంతవరకూ ……….. పైన క్లాస్ మొత్తం ఆక్రమించిన మీ షాపింగ్ ను ఎవరివి వారివి వేరుచేసి మావి మా అక్కయ్యలవి మాకు చూయిస్తే మేమూ ఆనందిస్తాము .
లవ్ టు అమ్మలూ ……… బుజ్జాయిలూ డార్లింగ్స్ రండి అని గొడుగులు అందుకుని వర్షంలోనే పైకి పరుగులుతీశారు .
చెల్లి అంటీ ……… నా నుండి చికెన్ అందుకుని , తడిచిన డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పడంతో పైకివెళ్ళాను .

మహి – ఏంజెల్స్ : అమ్మలూ – బుజ్జిఅమ్మా ……… మీరూ రండి , ఇంకా సమయం ఉంది కదా తరువాత అందరమూ కలిసి వండుదాము .
చెల్లి పెద్దమ్మ అంటీ : తల్లులూ ……… మీ అమ్మను – బుజ్జిఅమ్మను – అమ్మలందరినీ పిలుచుకునివెళ్లండి – మేము బిరియానీతో జాయిన్ అవుతాము . అక్కయ్య …….. నో నో నో అంటున్నా , తీసుకెళ్లండి తీసుకెళ్లండి అని బయటవరకూ వదిలింది చెల్లి . గొడుగులుపట్టుకుని పైకివచ్చారు .
క్లాస్ మొత్తం ఉన్న షాపింగ్ ను చూసి షాక్ లో అలా కదలకుండా నిలబడిపోవడం చూసి ఆనందించాను .
ఏంజెల్స్ : అన్నీ మనకోసమే అమ్మ …….. అని కూర్చోబెట్టి ముందుగా బుజ్జాయిలకు తెచ్చినవన్నీ చూయించారు .

అక్కయ్య ఆనందాన్ని చూసి మురిసిపోతున్న నావైపు మహి ఏంజెల్స్ చూసి , జలుబు చేస్తుంది వెళ్లి బట్టలు మార్చుకోండి – మేము వచ్చేదా అని చిలిపినవ్వులతో అడిగారు.
నో నో నో ………. అక్కయ్య అని నవ్వుకుని లవ్ యు చెప్పి లోపలికివెళ్ళాను .
తడిచిన బట్టలు వదిలేసి తుడుచుకుని వెచ్చగా ఉండేలా డ్రెస్ వేసుకుని తలను తుడుచుకుంటూ గుమ్మం దగ్గరికివచ్చి అక్కయ్య సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నాను .
అంతలో కృష్ణగాడు – రాథోడ్ పూర్తిగా తడిచిపోయినట్లు పైకివచ్చారు . కొత్త టవల్ కొత్త బట్టలు అందించి రేయ్ మామా ………. వర్షం పడగానే వచ్చేయ్యొచ్చు కదా ……..
రాథోడ్ : ఇందులో కృష్ణ తప్పు ఏమాత్రం లేదు మహేష్ , వైజాగ్ అందాలకు నేనే ముగ్ధుడినైపోయినట్లు వర్షం పడుతున్నా ఎంజాయ్ చేసాను . నాతోపాటు పాపం కృష్ణ మన తమ్ముళ్లు కూడా పూర్తిగా తడిచిపోయారు . అన్నయ్యలూ ……… డ్రెస్ చేంజ్ చేసుకొస్తాము అని వెళ్లారు .
ముందు మీరు చేంజ్ చేసుకోండి అని లోపలికి పంపించాను .

నిమిషంలో కృష్ణగాడు చేంజ్ చేసుకుని తలను తుడుచుకుంటూ బయటకువచ్చి , రేయ్ మామా ……… నీ చెల్లి అని చలికి వణుకుతూ అడిగాడు .
వాడి పరిస్థితి అర్థమయ్యి నవ్వుకుని , కింద పెద్దమ్మ – అంటీ …….. మాత్రమే ఉన్నారు అనిచెప్పడం ఆలస్యం ………
లవ్ యు రా మామా ……… అని కౌగిలించుకుని , ఒక గొడుగు అందుకుని కిందకు పరుగుపెట్టాడు . నేరుగా వంట గది దగ్గరకువెళ్లాడు .

చెల్లి చూసి దగ్గరకువెళ్లి పూర్తిగా తడిచిపోయారా …….. , ఉండండి ఆవిరి పట్టడానికి వేడినీళ్లు పెడతాను అని పెదాలపై ముద్దుపెట్టి స్టవ్ దగ్గరికి నడిచింది .
వాడి పరిస్థితిని బిరియానీ వండుతున్న పెద్దమ్మ – అంటీ …….. అర్థం చేసుకుని , తల్లీ ……… 5 నిమిషాల్లో వస్తాము అని ముసిముసినవ్వులతో వాడు తెచ్చిన గొడుగు తీసుకుని పైకి వచ్చారు .

కృష్ణ : ఆలస్యం చెయ్యకుండా చెల్లిని వెనుక నుండి చుట్టేసి , నాకు కావాల్సింది ఆవిరి కాదు – నా ప్రియమైన శ్రీమతి కౌగిలి ముద్దులు ……….
తియ్యని నవ్వుతో వాడివైపుకు తిరిగి ఏకమయ్యేలా కౌగిలించుకుని తనివితీరేంతవరకూ ముద్దులుపెట్టి , శ్రీవారూ ……… తల తడిగానే ఉంది రండి అని హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి తుడవడం మొదలెట్టింది .
వాడు ఊరుకుంటాడా చీరను ప్రక్కకు జరిపి నడుమును చల్లని చేతులతో అందుకొని బొడ్డు చుట్టూ ముద్దులతో సరిగమలు పలికించి , బొడ్డుపై పెదాలను అధిమేశాడు .
ఆఅహ్హ్హ్ ………. అంటూ వాడి తలను మరింత గట్టిగా అధిమేసుకుని సుఖాన్ని ఆస్వాదిస్తూ కదలకుండా ఉండిపోయారు .

5 నిమిషాలు అని వెళ్లినవాళ్ళు 15 నిమిషాల తరువాత వచ్చి , ముసిముసినవ్వులతో వంట గదిలోకి పరుగుతీశారు . వాళ్ళ అడుగుల చప్పుడుకు స్పృహలోకివచ్చి , శ్రీవారూ ……… నైట్ మీ ఇష్టం బిరియానీ వండాలి అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
అలాగే శ్రీమతిగారూ ……… అని లేచి పెదాలపై ముద్దుపెట్టి , వెచ్చగా ఒకసారి కౌగిలించుకున్నాడు . బిరియానీ అధిరిపోవాలి అనిచెప్పి పెదాలపై తియ్యదనంతో పైకివచ్చాడు .
చెల్లి సిగ్గులోలికిస్తూ వంట గదిలోకి వెళ్లి గప్ చుప్ గా ఉల్లిపాయలు కట్ చేస్తోంది .
పెద్దమ్మ – అంటీ : లవ్ యు తల్లీ – లవ్ యు తల్లీ ……….. మరి కొంతసేపు తరువాతనే వద్దామనుకున్నాము కానీ బిరియానీ మాడిపోతుందని ………. అని నవ్వుకున్నారు .
చెల్లి : పో పెద్దమ్మా – అంటీ అని కౌగిలిలో సిగ్గుపడింది .

వర్షం తగ్గుముఖం పట్టినా చిన్నగా కురుస్తూనే ఉంది . సరిగ్గా 8 గంటలకు చెల్లి పైకివచ్చి శ్రీవారూ – అన్నయ్యా ………. బిరియానీ – చికెన్ ఫ్రై – కబాబ్ రెడీ వంట గదిలో ఉన్నాయి తీసుకురండి అని ఆర్డర్ వేసి అక్కయ్య దగ్గరకు చేరిపోయారు

తమ్ముళ్లు : అన్నయ్యలూ ……… మీరు మాత్రమే బిరియానీ ఎంజాయ్ చెయ్యండి అని వెయ్యలేక వెయ్యలేక అడుగులువేస్తున్నారు .
నవ్వుకుని తమ్ముళ్లూ ……… విజయపు సంబరాలు బిరియానీతో చేసుకుందాము అనేంతలో ………..
కిందకు పరుగునవెళ్లి వంట గదిలోని పెద్ద బిరియానీ పాత్ర మరియు మీడియం పాత్రలను – పెరుగుపచ్చడి , పేపర్ ప్లేట్స్ ………. ఇలా రెడీగా ఉంచినవన్నీ తీసుకొచ్చి కొద్దిగా ప్లేట్స్ తెరిచారు .
ఘుమఘుమలకు అందరూ లేచి క్యూ లో నిలబడ్డారు .
బుజ్జిఅక్కయ్య : తమ్ముళ్లూ ……… మీరే వడ్డించాలి అందరికీ లెగ్ పీస్ లు సమానంగా పడాలి అనిచెప్పడంతో ,
నవ్వుకునివెళ్లి రాథోడ్ తమ్ముళ్లతోపాటువెళ్లి వడ్డించాము – మ్మ్మ్ …..మ్మ్మ్……. సూపర్ tasty ………. . తరువాత రాథోడ్ తమ్ముళ్లకు వడ్డించి వెళ్లి చెల్లి ప్రక్కన కూర్చున్నాము .
మాకోసమే ఎదురుచూస్తున్నట్లు చెల్లి ప్రేమతో తినిపించింది . మధ్యమధ్యలో అక్కయ్య గమనించకుండా మహి – ఏంజెల్స్ ……… తినిపించారు . చిన్న వర్షం – చల్లని గాలికి వేడి వేడి చికెన్ ను అందరూ కుమ్మేశారు .

1238290cookie-checkశృంగార స్టోరీ 154

4 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *