శృంగార స్టోరీ 151

Posted on

అక్కయ్యను – బుజ్జిఅక్కయ్యను చూసి రెండు రోజులవుతోంది అని గుండెపై చేతిని వేసుకుని తలుచుకుంటూ ( తమ్ముడూ ……….అక్కయ్యకు బుగ్గపై పెడితే నా ముందు – పెదాలపై పెడితే నీ ముద్దు ) లవ్ యు బుజ్జిఅక్కయ్యా అని నాలో నేనే నవ్వుకున్నాను . అన్నయ్యా ………. ఫాస్ట్ అన్నాను .

శృంగార స్టోరీ 150

అన్నయ్య గేర్ మార్చి మరింత వేగంతో పోనిచ్చారు . వైజాగ్ స్టేషన్ చేరుకుని స్లో చేసేలోపు కారులోనుండి జంప్ చేసి లోపలికి పరుగుపెట్టాను .
సెకండ్ ప్లాట్ ఫార్మ్ స్టెప్స్ దిగుతుండగానే దూరం నుండే అక్కయ్య గుండెలపైనున్న బుజ్జిఅక్కయ్య ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……….. అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది .
జంప్ చేసి ముద్దులను అందుకొని హృదయానికి హత్తుకుని లవ్ యు బుజ్జిఅక్కయ్యా ………. అని బదులు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను చక చకా క్యాచ్ పట్టి , నేను చూస్తుండగానే మొదట అక్కయ్య బుగ్గలకు ముద్దులను తాకించింది .

ఆఅహ్హ్హ్ ……… అంటూ మైమరిచిపోయాను . చెల్లెమ్మా ……… వచ్చేసాను అని కృష్ణగాడిని చుట్టేసిన చెల్లి కురులపై వెనుక నుండి ముద్దుపెట్టాను .
గుడ్ మార్నింగ్ అన్నయ్యా ………. అంటూ మరొకచేతితో నన్నూ చుట్టేసింది .
కృష్ణ : రేయ్ మామా ………. ఇప్పుడు ఫుల్ హ్యాపీ రా , అందరి ప్రేమనూ అంగీకరించావు అని హైఫై కొట్టాడు .
చెల్లి : అన్నయ్యా ……… హైఫై తరువాత , మీ ప్రాణం పిలుస్తోంది చూడండి .

బుజ్జిఅక్కయ్య ………. అక్కయ్యను నేను చూడాలని నావైపు తిప్పి నా ముద్దు అంటూ బుగ్గపై – మీ ముద్దు అంటూ పెదాలపై ముద్దుపెట్టింది .
చెల్లెమ్మా ………..ఆఅహ్హ్ నన్ను పట్టుకో అని తియ్యదనంతో జలదరిస్తున్నాను .
చెల్లి : అన్నయ్యా ………. చిన్న ముద్దుకే ఇలా అయిపోతే ఎలా అని నా చేతిని రెండుచేతులతో చుట్టేసి చిరునవ్వులు చిందిస్తోంది .
అక్కయ్య : నా బుజ్జిచెల్లికి పెదాలపై ముద్దుకావాలా …….. , సరే అని బుగ్గను చేతితో అందుకుని ప్చ్ …….. అంటూ పెదాలపై ముద్దుపెట్టి , మ్మ్మ్…….. భలేవుంది బుజ్జిచెల్లీ ………. అని సంతోషంతో నవ్వారు .
బుజ్జిఅక్కయ్య : ముద్దు మీకే అని సైగచెయ్యడం – అక్కయ్య తియ్యదనంతో నవ్వుతుండటం చూసి నన్ను నేను మైమరిచిపోయి ఫ్లాట్ అయిపోయి వెనక్కు పడిపోతుంటే ,
తెలుసురా మామా ……….. అని వెనుక పట్టుకుని ఎంజాయ్ అన్నాడు . అదేసమయానికి ట్రైన్ వచ్చి ఆగింది .
****************

మహి : అక్కయ్యలూ …….. వెళ్ళండి . ముందు బుజ్జిఅమ్మను పలకరించడం మరిచిపోకండి అని తియ్యదనంతో నవ్వుకున్నారు .
ఏంజెల్స్ : లవ్ యు చెల్లీ లవ్ యు చెల్లీ లవ్ యు చెల్లీ ………. అంటూ నుదుటిపై మరియు బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టి , బుజ్జిమహేష్ ను ఎత్తుకుని బుజ్జిఅమ్మ చేతిని అందుకుని కిందకుదిగారు .
బుజ్జిఅమ్మ : తల్లులూ ……… నేనొస్తానులే ముందు మీ అమ్మను చేరండి అనిచెప్పడంతో .
ఏంజెల్స్ : లవ్ యు sooooo మచ్ బుజ్జిఅమ్మమ్మా ………. అని అబ్బాయిలు అందమైన అమ్మాయిని చూసినట్లు అక్కయ్యను కన్నార్పకుండా చూస్తూ వచ్చి hi hi hi బుజ్జిఅమ్మా …….. అని అక్కయ్య గుండెలపై హత్తుకున్న బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , అమ్మా ……… అని ప్రాణంలా హృదయపు లోతుల్లోంచి పిలిచి ముగ్గురూ ఒకేసారి అక్కయ్య పాదాల ఆశీర్వాదం తీసుకున్నారు .

ఆశ్చర్యపోయిన అక్కయ్య , తల్లులూ ………. ఎవరుమీరు – మీరు అమ్మా ……… అని పిలుస్తుంటే నా హృదయం పరవశించిపోతోంది అని అడిగారు .
బుజ్జిఅక్కయ్య : మనల్ని ఇప్పుడున్నవాళ్ళతోపాటు మరికొంతసేపు విడగొట్టడానికి వచ్చినవాళ్ళు అయ్యుంటారు అక్కయ్యా ……….. అని ముసిముసినవ్వులతో అక్కయ్యను గట్టిగా హత్తుకుని ముద్దుపెట్టింది .
ఏంజెల్స్ ముగ్గురూ ……….. తియ్యనికోపంతో బుంగమూతిపెట్టుకున్నారు . గీ గీ గీ ………. మంటూ ఏడవడం నటించారు .
అక్కయ్య : తల్లులూ ………. అంటూ ఫీల్ అయ్యారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………. వాళ్ళ కోపం – ఏడుపు క్షణంలో మాయమయ్యేలా చేస్తాను అని అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి యాక్టింగ్ అని చెవిలో గుసగుసలాడి , స్వాతి – ప్రసన్నా – శిల్ప ……… అని ప్రేమతో పిలిచి ఎత్తుకోమని చేతులు చాపారు .
అంతే చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిఅమ్మా ……… అని ఒకరితరువాతమరొకరు ప్రాణం లా ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించి మురిసిపోతున్నారు .

అక్కయ్య : బుజ్జిచెల్లీ ………. నీకు ముందే తెలుసా అని అడిగారు .
బుజ్జిఅక్కయ్య : ఒకరికొకరం ప్రాణం అక్కయ్యా ………… , మా అక్కయ్య అంటే నాకంటే ప్రాణం .
ఏంజెల్స్ : అవునమ్మా ……….. అంటూ బుజ్జిఅక్కయ్యను ఎత్తుకునే అక్కయ్యను అమాంతం కౌగిలించుకుని , లవ్ యు అమ్మా లవ్ యు sooooooo మచ్ అమ్మా ………. , ఒక్కమాట చెప్పాల్సిందే మీరు మా అమ్మలా లేరు మా కంటే అందంగా మాకంటే యంగ్ గా మా కంటే సెక్సీగా ……… మా ముద్దుల చెల్లి మహికి చెల్లిలా ఉన్నారు అని అక్కయ్య వెనకున్న నావైపు కన్నుకొట్టి , అమ్మా అమ్మా అమ్మా ………. మిమ్మల్ని కొరుక్కుని తినేయ్యాలని ఉంది మాకు అని బుగ్గలను కొరికేశారు .
అక్కయ్య : స్స్స్ స్స్స్ ……. అంటూనే సిగ్గుపడ్డారు . తల్లులూ ……… నాకేమీ అర్థం కావడం లేదు . నేనెందుకు ………. మీకు ………..
బుజ్జిచెల్లి : తమ్ముడు పనిచేసే కంపెనీ చైర్మన్స్ కూతుర్లు అక్కయ్యా ………. , మహేష్ తమ్ముడు డ్యూటీ – కృష్ణ తమ్ముడు ట్రైనింగ్ – అమ్మ స్టడీస్ ………. , ఇక నేను స్వాతి – ప్రసన్నా ల దగ్గరే ఉండేదాన్ని . తల్లులూ ………. అని ముగ్గురి బుగ్గలపై ముద్దులుపెట్టి అక్కయ్య గుండెలపై చేరిపోయింది . మీ రూపంలో ఉన్న నేనంటేనే ప్రాణం – ఆ రూపాన్ని ఇచ్చిన మీరంటే ప్రాణం కంటే ఎక్కువ అక్కయ్యా ……….
ఏంజెల్స్ : బుజ్జిఅమ్మా ………. అప్పుడేనా ?

మీదగ్గరికి నిమిషం పాటైనా వచ్చారు చెల్లెళ్ళూ ………. , వైజాగ్ లో అడుగుపెట్టినప్పటి నుండీ నన్నైతే అమ్మననే మరిచిపోయారు అని కృష్ణగాడిని చుట్టేసి తియ్యనికోపంతో చెప్పింది చెల్లి .
ఏంజెల్స్ : కృష్ణ అమ్మా ……….. అంటూ బుజ్జిఅక్కయ్య – అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లి కౌగిలించుకున్నారు . స్వప్నను పరిచయం చేసారు . ఈ క్షణం నుండీ మీరు మా అక్కయ్య కాదు . అమ్మ – కృష్ణ అమ్మ – బుజ్జిఅమ్మ అని మహిని లావణ్య వాళ్ళను కూడా అందుకొని అందరూ ముగ్గురినీ ప్రాణంలా చుట్టేశారు .

లావణ్య : అమ్మా ………. మేము ఎడ్యుకేషన్ టూర్ కు వెళ్లినది కూడా అదే కంపెనీకే , మమ్మల్ని ప్రాణంలా చూసుకున్నారు – స్వాతి ప్రసన్నా స్వప్న డార్లింగ్స్ కు వైజాగ్ లో కొన్నిరోజుల పని పడింది – మనముండగా హోటల్లో ఉంటామని చెప్పారు – మా అమ్మ బుజ్జిఅమ్మకు తెలిస్తే మాకు దెబ్బలుపడతాయి అని పిలుచుకునివచ్చేసాము అమ్మా …………
అక్కయ్య : మంచిపనిచేశారు తల్లులూ ……….. కావాలంటే ఇంటిని మొత్తం తల్లులకు ఇచ్చేసి మనం మీ రాధ అంటీ ఇంట్లో ఉందాము .
ఏంజెల్స్ : అమ్మా ………. మేము మీతోపాటు ఉండటానికివచ్చాము . మా అమ్మ ఉన్న ఇల్లు మాకు దేవాలయంతో సమానం – మా అమ్మ నడిచిన నేలపై చిన్న స్థలం ఉన్నా చాలు అక్కడే ఉంటాము అక్కడే తింటాము అక్కడే పడుకుంటాము . మా అమ్మ ఇంట్లో ఊరికే ఉండములే ……….. , ఫీజ్ గా మా అమ్మను ప్రాణం కంటే ఎక్కువగా సేవించుకుంటాము . మాకు వంట చెయ్యడం రాదు – మా అమ్మపై ఉన్న ప్రేమతో ………. పెద్దమ్మ – రాధ అంటీ – కృష్ణ అమ్మ – మహి చెల్లి మరియు మా డార్లింగ్స్ నుండి నేర్చుకుని వంట చేస్తాము – మా అమ్మలు ఏమి చెయ్యమంటే అధిచేస్తాము – ఖాళీ సమయం అంతా మా అమ్మ ఒడిలో తలవాలుస్తాము – రాత్రి నిద్రపోయేముందు మా అమ్మకు జోకొడతాము . ఇన్ని సంవత్సరాల ప్రేమను మొత్తం ఆస్వాదించేంతవరకూ మా అమ్మలు మరియు మా బుజ్జిఅమ్మలను వదిలి ఎక్కడికీ వెళ్ళము అని ప్రాణంలా కౌగిలించుకున్నారు .
అక్కయ్య : కళ్ళల్లో ఆనందబాస్పాలతో తల్లులూ …………
ఏంజెల్స్ : యే యే యే ………… అమ్మ ఒప్పుకున్నారు అని అక్కయ్యకు – బుజ్జిఅక్కయ్యకు – చెల్లికి ముద్దులుపెట్టి , అమ్మా అమ్మా అమ్మా………. అప్పుడప్పుడూ మిమ్మల్ని కొరుక్కుని తినేలా మాత్రం పర్మిషన్ ఇవ్వాలి అలా అయినా మీ అందం లో కొద్దిగా మాకువచ్చి మా ప్రియసఖుడు మమ్మల్ని క్షణకాలమైనా చూస్తాడేమోనన్న ఆశ అని నావైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
అక్కయ్య ………. కొద్దిసేపటివరకూ ఆపకుండా నవ్వుతూనే ఉన్నారు . తల్లులూ ……… నా సర్వాధికారం నా చేతిలో లేదు , నా బంగారు బుజ్జిచెల్లికి ఎప్పుడో ఇచ్చేసాను అని బుజ్జిఅక్కయ్యను ముద్దులలో ముంచెత్తారు .
ఏంజెల్స్ : బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ………. అని ప్రేమతో బ్రతిమిలాడుతూ ముద్దులుపెట్టడం చూసి మరింత సంతోషంతో అక్కయ్య నవ్వడం చూసి ,
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ ఏంజెల్స్ అని పెదాలను కదిల్చి గుండెలపై చేతినివేసుకుని ఆనందించాను .

వాసంతి ……….. అని బుజ్జాయిల పిలుపు వినిపించడంతో , బుజ్జిఅక్కయ్య చూసి సంతోషంతో అక్కయ్యా ………. శ్రావ్య – రాము ……… నా హైద్రాబాద్ ఫ్రెండ్స్ అని అక్కయ్యకు ముద్దులుపెట్టి ఒక్కనిమిషం అని కిందకుదిగి , వైజాగ్ ఫ్రెండ్స్ అందరితోపాటువెళ్లి కౌగిలించుకుని ఒకరికొకరిని పరిచయం చేసింది .
శ్రావ్య – రాము : వాసంతి ……… ఇంతమంది ఫ్రెండ్స్ అంటూ సంతోషంతో అందరినీ కౌగిలించుకోవడం చూసి అందరూ ఆనందించి మొబైల్స్ లో ఫోటోలు తీసుకున్నారు .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు పెద్దమ్మా ……….
పెద్దమ్మ : నో నో నో ……… తల్లీ , కళ్ళతోనే సైగచెయ్యడంతో ఆగిపోయింది బుజ్జిఅక్కయ్య ( పెద్దమ్మ ప్లాన్ ప్రకారం తన మనవడు మనవరాలు అని పరిచయం చెయ్యాలి కానీ , శ్రావ్య ………. బుజ్జిఅక్కయ్యను చూడాగానే సంతోషం పట్టలేక పాలకరించేసింది ) . స్వప్నవైపు సైగచేశారు .
స్వప్న : అమ్మా ……….. బుజ్జిఅమ్మ ఇంటిప్రక్కనే ఉంటారు . ముగ్గురికీ ఒకరంటే మరొకరికి ప్రాణం బుజ్జిఅమ్మ భూమిపై పడిన రోజు నుండీ ఫ్రెండ్స్ . రోజూ అమ్మా………. వాసంతి ఎప్పుడు వస్తుంది – వాసంతితో ఆడుకోవాలి అని బెంగపెట్టుకుని బాధపడుతుంటే , ఎలాగో మేము వెళుతున్నామని పిలుచుకునివచ్చాము . OK నా అమ్మా ……….. అని అడిగారు .
అక్కయ్య : నా బుజ్జిచెల్లిని ఆడించిన ఫ్రెండ్స్ అంటే నాకు మనకు ప్రాణం కదా ……… , అమ్మ లేని లోటు తెలియకుండా చూసుకుందాము ఏమంటావు చెల్లీ – పెద్దమ్మా – అక్కయ్యా …………
ముగ్గురూ : అంతేకదా అక్కయ్యా – తల్లీ – వాసంతి ……….
ఏంజెల్స్ : మా అమ్మ బంగారం అని ప్రాణంలా కౌగిలించుకున్నారు .
అక్కయ్య వెళ్లి శ్రావ్య – రాము ……… బుగ్గలపై ముద్దులుపెట్టి , మీరు నా బుజ్జిచెల్లి ఫ్రెండ్స్ కాబట్టి మీరుకూడా అక్కయ్యా అని ప్రేమతో ………..
అక్కయ్యా అక్కయ్యా ………. అని పిలవడంతో ప్రాణంలా కౌగిలించుకున్నారు . కీర్తి – స్నిగ్ధ – వర్షి ……….. అందరూ కలిసి ఆడుకోవాలి .
బుజ్జాయిలు : మా అమ్మ ఎలాచెబితే అలా అని బుజ్జిఅక్కయ్యతోపాటు సంతోషంతో గెంతులేశారు .
చెల్లి : hi శ్రావ్య – hi రాము ……….. అని బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అమ్మా అమ్మా ……… అంటూ హత్తుకున్నారు .

అక్కయ్య : పెద్దమ్మా ………. ఎలా కలిశారు .
పెద్దమ్మ : వెళ్లినరోజే నా పని పూర్తయిపోయింది , వెంటనే మహీ – లావణ్య తల్లుల దగ్గరకు చేరిపోయాము .
బుజ్జిఅమ్మ : అవునమ్మా ……….. స్వాతి స్వప్న ప్రసన్నా …….. తల్లులు మమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుని , సిటీ మొత్తం చూయించారు .
లావణ్య : ఏ సిటీ బుజ్జిఅమ్మమ్మా ……… అని సంతోషంతో నవ్వుకున్నారు .

అంతలో మహీ మహీ మహీ ………… అంటూ కాలేజ్ అమ్మాయిలందరూ వచ్చి లవ్ యు లవ్ యు లవ్ యు ………. అంటూ మహిని ముద్దులలో ముంచెత్తి అమాంతం పైకెత్తి తిప్పి , మహీ ……… రేపు ఖచ్చితంగా కాలేజ్ కు రావాలి లేకపోతే మేమంతా నేరుగా ఇంటికివచ్చేస్తాము అనిచెప్పారు .
స్టూడెంట్స్ అమ్మలు : తల్లీ మహీ ……….. చల్లగా ఉండు తల్లీ , హైద్రాబాద్ లో మా పిల్లలు ఎంత ఇబ్బందిపడతారో అనుకున్నాము – నీవలన ఇంత సంతోషంతో జాగ్రత్తగా ఇంటికివచ్చారు . అందరి సేఫ్టీ కోసం ఎంతగా తపించావో మీ ఫ్రెండ్స్ చెప్పారు థాంక్యూ థాంక్యూ soooooo మచ్ . నిన్ను కన్న తల్లి గొప్పవారు – మా డిస్టినే తగిలేలా ఉంది ఇంటికివెళ్లాక దిష్టి తీయించుకో తల్లీ ………ఒక్కమాట చెప్పు మేమే వచ్చి తీస్తాము అని ఆప్యాయంగా కౌగిలించుకుని , వీళ్లంతా ……….
మహి : అమ్మ – కృష్ణ అమ్మ – బుజ్జిఅమ్మ – పెద్దమ్మ – అంటీ – అమ్మలు – నా డార్లింగ్స్ ……….
స్టూడెంట్స్ అమ్మలు : ఇంతమంది అమ్మలు ……….. అదృష్టవంతురాలివి తల్లీ , అక్కయ్యలూ – చెల్లెళ్ళూ ………. మీ జన్మ ధన్యం . తల్లీ మహీ………. అందరినీ పిలుచుకుని మాఇళ్లకు ఒక్కసారైనా రావాలి – తల్లులూ ……… పిలుచుకునిరావాలి సరేనా ………… మళ్లీ కలుద్దాము తల్లీ …….. అని సంతోషంతో వెళ్లిపోయారు .

అక్కయ్య – చెల్లి – అంటీల ………. ఆనందం చూసి మహి ఆనందబాస్పాలతో లవ్ యు అక్కయ్యలూ ………. అని ఉద్వేగంతో కౌగిలించుకుని , ఆ పొగడ్తలన్నీ మా అక్కయ్యాలకే చెందాలి అనిచెప్పింది .
ఏంజెల్స్ : నువ్వూ మేమూ ……… ఒక్కటే కదా చెల్లీ ………. వెళ్లు అమ్మ నిన్ను గుండెలపై హత్తుకోవాలని ఆశపడుతున్నారు .
మహి : అక్కయ్యలూ – డార్లింగ్స్ ……… రండి అనివెల్లి అందరూ అక్కయ్యను కౌగిలించుకున్నారు .
అక్కయ్య : లవ్ యు లవ్ యు ……… తల్లులూ అని అందరి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి , తల్లులూ ……….. ప్రయాణం చేసి అలసిపోయిఉంటారు ఇంటికివెళ్లి వెచ్చటి నీళ్లతో స్నానం చేసేలోపు మీకు ఇష్టమైన మీరు కోరిన వంట చేసేస్తాము .
ఏంజెల్స్ : మా అమ్మలకు – ముఖ్యంగా బుజ్జిఅమ్మకు ఏమి ఇష్టమో మాకు అదే ప్రాణం అన్నారు .
అక్కయ్య …….. బుజ్జిఅక్కయ్యను – చెల్లి ……… శ్రావ్యను – నేను ……. రాముని – కృష్ణగాడు ……. బుజ్జిమహేష్ ను – మహి ఏంజెల్స్ లావణ్యవాళ్ళు ………. బుజ్జాయిలను – పెద్దమ్మ అంటీ ……… బుజ్జిఅమ్మ చేతులను అందుకుని బయటకు నడిచాము .
పార్కింగ్ చేరుకునేంతవరకూ కాలేజ్ అబ్బాయిలు మహికి థాంక్స్ చెబుతూనే ఉన్నారు .

పద్మ వాళ్ళు : మహిని – ఏంజెల్స్ ను కౌగిలించుకుని డార్లింగ్స్ ………. ఇంటికివెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చేస్తాము – టిఫిన్ కూడా అక్కడే అనిచెప్పారు .
మహి : లవ్ యు డార్లింగ్స్ ………… , మూడు రోజులైందికదా కాసేపు అమ్మలదగ్గర ఉండొచ్చుకదా మేమేమైనా ఎక్కడికైనా పారిపోతామా ఏంటి ,
పద్మవాళ్ళ అమ్మలు : లవ్ యు తల్లీ , మా మహితల్లి బంగారం ……… అని మహి బుగ్గలను అందుకుని ఆప్యాయంగా ముద్దులుపెట్టారు . మీ డార్లింగ్స్ కు మాకంటే మీరంటేనే ఇష్టం అది మాకు చాలా చాలా సంతోషం – స్టూడెంట్స్ అందరూ కోరుకుంటున్నా ……… మా మహి ఫ్యామిలీతో ఉండే అదృష్టం మా తల్లులకు లభించినందుకు మేము చాలా చాలా హ్యాపీ ………. ఇప్పుడే వెళ్లినా ఇష్టమే ………
పద్మ వాళ్ళు : లవ్ యు moms ………. అని వెనుకనుండి చుట్టేసి బుగ్గలపై ప్రేమతో ముద్దులుపెట్టి , డార్లింగ్స్ వచ్చెయ్యమంటారా అని అడిగారు .
మహి : దెబ్బలుపడతాయి , కనీసం గంటసేపయినా అమ్మలతో ఉండి రండి – అమ్మలకు టిఫిన్ చెయ్యడానికి కూడా ఆ సమయం పడుతుంది కదా అని అందరూ కౌగిలించుకుని ఉమ్మా ఉమ్మా ఉమ్మా ………. అంటూ ఆనందించారు . డార్లింగ్స్ …….. మీ గిఫ్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోడానికే ఒకరోజు పడుతుందేమో అని నవ్వుకున్నారు .
పద్మవాళ్ళు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ తో కార్స్ క్యాబ్స్ ఆటోలలో వెళ్ళిపోయాక , అన్నయ్యా ………. అంటూ ఒక కార్ కీస్ అందుకుని , మహి – ఏంజెల్స్ వైపు నా కౌగిలిలోకి రమ్మని సైగచేసాను .
ఏంజెల్స్ : నో నో నో ………. చెప్పాముకదా మాకు తనివితీరేంతవరకూ మా ప్రియమైన అమ్మలతోనే అంటూ బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్న అక్కయ్యను – చెల్లిని చుట్టేసి ముగ్గురి బుగ్గలపై ముద్దులుపెట్టి మహిని నావైపుకు తోసారు .
మహి : అక్కయ్యలూ ……….. తప్పదా అని చిలిపిదనంతో నవ్వుకుంది .

రేంజ్ రోవర్ సెకండ్ రో లో పట్టకపోయినా బుజ్జాయిలను స్వాతి – బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్న అక్కయ్యా – స్వప్న – శ్రావ్యను ఎత్తుకున్న చెల్లి – ప్రసన్నా ………. వరుసగా ఒకరినొకరు అతుక్కుపోయినట్లు కూర్చుని నవ్వుకున్నారు . ముందుసీట్లో వదినప్రక్కన బుజ్జిఅమ్మ కూర్చుని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మురిసిపోతున్నారు .
స్వాతి : అమ్మలూ ………..
అక్కయ్య : తల్లులూ ……… మీరేమీ అడగబోతున్నారో మాకు తెలుసు , ఇలానే చాలా బాగుంది అని చేతివేళ్ళల్లో పెనవేసి ముద్దులుపెట్టారు . బుజ్జిచెల్లీ బుజ్జాయిలూ మీకు ………
బుజ్జాయిలు : అక్కయ్యా – అమ్మా ………. ఇంకా మన బుజ్జాయిలందరినీ , మహినీ , లావణ్యవాళ్లను కూడా మనప్రక్కనే కూర్చోబెట్టుకొని వెళ్లాలని ఉంది .
అక్కయ్య : చెల్లి : అమ్మో ……….. అని నవ్వుకున్నారు .
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మలూ – బుజ్జాయిలూ ………. అని బుజ్జిఅక్కయ్యతోపాటు బుగ్గలపై ముద్దులుపెట్టి చుట్టేశారు .
మహి లావణ్య : బుజ్జిఅమ్మా – బుజ్జాయిలూ ……… మేము రెడీ అని ఎక్కబోతుంటే ,
అక్కయ్య – చెల్లి : వద్దు వద్దు ……… మల్లీశ్వరీ వెంటనే పోనివ్వు లేకపోతే లావణ్య మరియు వాళ్ళతోపాటు వాళ్ళ డార్లింగ్స్ కూడా ఎక్కేస్తారు అని నవ్వుకున్నారు . రోవర్ బయలుదేరగానే మహి పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయింది .
బుజ్జిమహేష్ ను ఎత్తుకున్న కృష్ణగాడు నానుండి రాముని కూడా ఎత్తుకున్నాడు . బుజ్జి ఫ్రెండ్స్ ఒకదగ్గర ఉండాలి అని లావణ్య అంటీ వాళ్ళ కారు వెనుకే వెళ్ళిపోయాడు .

స్టేషన్ బయటే మహి నుదుటిపై పెదాలను తాకించి అమాంతం ఎత్తుకుని ప్రేమతో చూస్తూ వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను .
మహి : ఏంటి మావయ్యా ……….. కొత్తగా మాకంటే ముందే మీరే మమ్మల్ని కౌగిలిలోకి ఆహ్వానించారు అని నా మెడ చుట్టూ చేతులను వేసి బుగ్గపై ఉమ్మా …….. అంటూ ఘాడమైన ముద్దుపెట్టి పులకించిపోతోంది . మావయ్యా …….. మీ వొళ్ళంతా వైబ్రేట్ అయిపోతోంది .
తియ్యదనంతో నవ్వుకుని అదీ అదీ …….. మహీ , అక్కయ్యను నేను – నన్ను అక్కయ్య ………. ఒకరికొకరం పెదాలపై ముద్దులు ……….
మహి : మావయ్యా …….. అంటూ అంతులేని ఆనందంతో ఎప్పుడు ఎక్కడ అని నా ముఖమంతా ముద్దులవర్షం కురిపించి , ఈ పెదాలపైనే కదా అని ముద్దుతోపాటు ఏకంగా చప్పరించేసి కొరికేసింది .
స్స్స్ ……….
మహి : ఈ విషయం మా అక్కయ్యలకు అప్పుడే తెలిసి ఉంటే మీ పెదాలు రక్తంతో ఎర్రగా కందిపోయేవి మావయ్యా ………… అని తియ్యదనంతో నవ్వుకుంది . ఎలా ఎలా ………. తొందరగా చెప్పు మావయ్యా ……… అని గుండెలపై కొడుతూనే బుగ్గను కొరికేస్తోంది .
మహిని ఏకమయ్యేలా చుట్టేసి ప్లాట్ ఫార్మ్ లో అడుగుపెట్టినప్పటి నుండీ జరిగినది వివరించాను – ఆ క్షణం నుండీ అక్కయ్యను ఎలానో కౌగిలించుకోలేను కాబట్టి మిమ్మల్ని కూడా కౌగిలించుకోకపోతే ప్రాణం పోయేలా అనిపించింది మహీ ………..
మహి : లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ మావయ్యా ………. అంటూ పెదాలపై మధురాతి మధురమైన ముద్దులుపెట్టి , రెండుచేతులతో ఏకమయ్యేలా చుట్టేసి గుండెలపై వాలిపోయింది . మావయ్యా …….. ఈరోజు బుజ్జిఅమ్మ ద్వారా ముద్దులుపెట్టారు త్వరలోనే నేరుగా ముద్దుపెడతారులే అని గిలిగింతలుపెట్టి ప్రాణంలా హత్తుకుంది .
లవ్ యు రా ………. అంటూ మహి నుదుటిపై పెదాలను తాకించి మరింత గట్టిగా హత్తుకుని కళ్ళుమూసుకుని అక్కయ్య ఊహాలలో విహరించాను .
మహి : మావయ్యా ……… అప్పుడే అమ్మావాళ్ళు సగం దూరం వెళ్లిపోయిఉంటారు – మనం ఇంకా స్టేషన్ లోనే ఉన్నాము .
నువ్వు ఇలా కౌగిలించుకుంటే బండి వంద స్పీడ్ లో దూసుకుపోతుంది నిమిషాల్లో మా అక్కయ్య – మీ అక్కయ్యల దగ్గరికి చేరుకుంటాము అని స్టార్ట్ చేసి గేర్ మార్చి ముద్దులుపెడుతూనే పోనిచ్చాను . 5 నిమిషాలలో కార్స్ 15 నిమిషాలలో అందరితోపాటు ఇంటికి చేరుకున్నాము .
మహి : మా కౌగిలిలోనే వంద అయితే ఇక అమ్మ కౌగిలించుకుంటే ……….. అని చిలిపిదనంతో నవ్వుకుని , మావయ్యా ……… నా డార్లింగ్స్ వచ్చేలోపు గిఫ్ట్స్ షాపింగ్ అన్నింటినీ తీసుకునిరండి అని ఆర్డర్ వేసింది .
ఆజ్ఞ యువరాణి గారూ ………. అని పెదాలపై ముద్దుపెట్టాను .
మహి : లవ్ యు my king ……… అని బుగ్గను కొరికేసి చిరునవ్వులు చిందిస్తూ కిందకుదిగి పరుగున ఏంజెల్స్ దగ్గరకుచేరి చెవులలో గుసగుసలాడింది .
ముగ్గురూ వెనక్కుతిరిగి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి నీ ముద్దులే అని సైగచేసి అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి లోపలికివెళ్లిపోయారు .
ఆఅహ్హ్హ్ ……… ఏంజెల్స్ , లవ్ యు లవ్ యు అని ఎంజాయ్ చేసాను .

కిందకుదిగి రేయ్ మామా ………. నిమిషాల్లో ఫ్రెష్ అయ్యివస్తాను . అక్కడ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ సగం షాపింగ్ గిఫ్ట్స్ ఉన్నాయి – తీసుకురావడానికి లగేజీ వెహికల్స్ రెడీ చెయ్యి అనిచెప్పి పైకివెళ్ళాను .
కృష్ణగాడు వెళ్లబోతోంటే , కృష్ణ సర్ ………. మేంఉన్నాముకదా అని ఆపి అన్నయ్యలిద్దరు వెళ్లారు .

చెల్లివచ్చి శ్రీవారూ ……… మీ బుజ్జి ఫ్రెండ్ ను తరువాత ఎత్తుకోవచ్చు కిందకు దించండి స్నానం చేయించాలి అని వాడి పెదాలపై చిరుముద్దుపెట్టి , చిలిపినవ్వులతో ఇద్దరి బుజ్జిచేతులను అందుకుని లోపలికి పిలుచుకొనివెళ్లింది .

లోపల రూంలో : డార్లింగ్స్ మేము ఇంటికివెళ్లి స్నానం చేసివస్తాము అని లావణ్యవాళ్ళు చెప్పారు .
అంతే ఏంజెల్స్ కళ్ళల్లో చెమ్మతో లవ్ యు లవ్ యు డార్లింగ్స్ ……… , మేము వచ్చామని మీరు వెళ్లిపోతున్నారు కదూ ………. – లావణ్య లాస్య …….. మీరు ముందు ఎలా ఉన్నారో అలాగే ఉండాలన్నదే మాకోరిక – కావాలంటే మేమే ………
లావణ్య వాళ్ళు : డార్లింగ్స్ ……… అని చేతులతో నోటిని మూసేసారు .
ఏంజెల్స్ : లావణ్య ………. బాత్రూమ్స్ సరిపోకపోతే కలిసి స్నానం చేద్దాము ఏమంటారు .
లావణ్య : ముసిముసినవ్వులు నవ్వుకుని , లవ్ యు డార్లింగ్స్ అంటూ కళ్ళల్లో చెమ్మతో ఉద్వేగానికి లోనయ్యారు .
ఏంజెల్స్ : లావణ్య – కారుణ్య ………. మీరు లేక మహి ఎలా లేదో – మీరు లేక మేమూ లేము .
లావణ్యవాళ్ళు : ఆనందబాస్పాలను తుడుచుకుని గ్రూప్ బాత్ అయినా ఒకరి తరువాత ఒకరైనా మేము రెడీ అని ఏంజెల్స్ ను కౌగిలించుకున్నారు .
మహి ఆనందానికి అవధులు లేనట్లు అందరినీ చుట్టేసి బుగ్గలపై ముద్దులవర్షం కురిపించి పరవశించిపోయింది .
అక్కయ్య – చెల్లి – పెద్దమ్మ – అంటీ ………. శ్రావ్య రాము బుజ్జిఅమ్మ బుజ్జిఅక్కయ్య బుజ్జిమహేష్ లకు స్నానం చేయించి అందంగా రెడీ చేశారు .

రెడీ అయ్యి కిందకు వచ్చేటప్పటికి లగేజీ వెహికల్స్ రెడీగా ఉన్నాయి . వదినలకు జాగ్రత్త అనిచెప్పి అన్నయ్యలతోపాటు ఎయిర్పోర్ట్ చేరుకున్నాము . కృష్ణగాడు అప్పటికే అనుమతి తీసుకున్నట్లు లెటర్ చూయించడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది వెహికల్స్ ను లోపలికే వదిలారు . నేరుగా ఫ్లైట్ దగ్గరికి చేరుకున్నాము .

రాథోడ్ : సమయం 10 గంటలు అవుతుండటం చూసి , hi మహేష్ ………. అప్పుడే వచ్చేసావా ?
Sorry రాథోడ్ ……….. ఆలస్యం అయ్యింది .
రాథోడ్ : మహేష్ ………. , మొబైల్లో మెసేజ్ చూయించి ఈరోజంతా ఖాళీనే , సాయంత్రం వరకూ వైజాగ్ ఎంజాయ్ చేసి బయలుదేరుతాను .
గ్రేట్ రాథోడ్ ………. మా వెంట వచ్చేయ్ అయితే అనిచెప్పాను . రాథోడ్ …….. వీడు నా ఫ్రెండ్ everything కృష్ణ – వీళ్లంతా అన్నయ్యలు అని పరిచయం చేశాను .
Hi hi ……… అంటూ పలకరించుకున్నారు .
లెట్స్ గో టు our హోమ్ రాథోడ్ ………. you are my guest , we’ll start from there …………
రాథోడ్ : తప్పదంటావా మహేష్ ……….
మీకు వేరే ఆప్షన్ ఇవ్వలేదు రాథోడ్ అని నవ్వుకున్నాము .
రేయ్ మామా ……… ఆకలి దంచేస్తోంది త్వరత్వరగా వెహికల్లోకి మార్చాలి అని కృష్ణగాడు – అన్నయ్యలు – లగేజీ వెహికల్స్ డ్రైవర్స్ ………. లోపలి నుండి వెహికల్స్ వరకూ అక్కడక్కడా నిలబడ్డాము – మాతోపాటు రాథోడ్ కూడా నిలబడ్డారు .
రాథోడ్ ………..
రాథోడ్ : అప్పుడు నైట్ మిత్తం నిద్రపోకూడదు కాబట్టి ఒప్పుకున్నాను – ఇప్పుడు మీకు సహాయం చెయ్యనీకుండా ఎవ్వరూ ఆపలేరు అని ఏకంగా షాపింగ్ బాక్సస్ అన్నయ్యలకు అందించారు .
కృష్ణగాడు : రేయ్ మామా ……….. ఏకంగా లండన్ నే తీసుకొచ్చినట్లున్నారే , నాకు ఒక్క డ్రెస్ అయినా తెచ్చారా ………. ,
బుజ్జిఅమ్మ – మహి – ఏంజెల్స్ ……….. నీకోసం ఒక్కొక్క గిఫ్ట్ తీసుకున్నారురా ? , నాకూ ……… అని అడిగితే మేము లెమూ అన్నారురా ………..
కృష్ణగాడు : యాహూ ………. లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా – చెల్లెళ్ళూ …….. అని ఎయిర్పోర్ట్ మొత్తం అందరూ భయపడిపోయేలా సంతోషంతో కేకవేశాడు .
అర గంటలో చకచకా ఫ్లైట్ నుండి వెహికల్లోకి మార్చేసి హమ్మయ్యా finished అంటూ సంతోషంతో ఒకరినొకరము కౌగిలించుకున్నాము .

మొబైల్ రింగ్ అవ్వడంతో తీసి చూస్తే లావణ్య ………..
లావణ్య : క్రికెట్ మహేష్ సర్ క్రికెట్ …………. గ్రౌండ్ కోసం క్రికెట్ ఈరోజే ఇప్పుడే ఎక్కడ ఉన్నారు మీరు ……… పైన కూడా వెతికాము లేరు . ఎక్కడ ఉన్నా …….. 11 గంటలకల్లా గ్రౌండ్ దగ్గరకు వచ్చెయ్యండి . మీకోసం మహి – డార్లింగ్స్ టిఫిన్ అక్కడికే తీసుకొస్తున్నారు .
క్రికెట్ అని వినిపించగానే కృష్ణగాడి ఆనందానికి అవధులు లేనట్లు పరుగునవెళ్లి కారుని స్టార్ట్ చేసాడు .
రాథోడ్ …….. గ్రౌండ్ కోసం రెండు ఏరియాలమధ్య ప్రెస్టీజ్ మ్యాచ్ అని వివరించాను . మేమే స్వయంగా నీకు వైజాగ్ చూఇద్దామనుకున్నాను – అన్నయ్యలు నీవెంటే ఉంటారు – మ్యాచ్ పూర్తవగానే మీతో జాయిన్ అవుతాము అనిచెప్పాను .
రాథోడ్ : wow మ్యాచ్ ………. నాకు కావాల్సింది కూడా ఇలాంటి unexpected కిక్కులే – నీ దగ్గర ఉంటే చాలు ఇలాంటివి బోలెడన్ని ఆస్వాదించవచ్చు – నేను ఫాస్ట్ బౌలర్ మహేష్ ……… అని సిగ్గుపడుతూ చెప్పారు .
సూపర్ రాథోడ్ ……… అని కౌగిలించుకుని , కమాన్ కమాన్ 15 నిమిషాలలో గ్రౌండ్ లో ఉండాలి . అన్నయ్యలూ ………. మొత్తం బాక్స్ లను ఇంటిపైన క్లాస్ రూమ్ ……..
అన్నయ్యలు : మీరు తొందరగా వెళ్ళండి మహేష్ సర్ , మేము చూసుకుంటాము ………….
లవ్ యు అన్నయ్యలూ …….. అని కారులో బయలుదేరాము .
సగం దూరం వచ్చాక మళ్లీ కాల్ మహేష్ సర్ ……….. టాస్ ఒడిపోయాము మనది మొదట బౌలింగ్ 10 నిమిషాలలో మీరు రాకపోతే మ్యాచ్ విన్నర్స్ వాళ్లే ……… మహి – బుజ్జిఅమ్మమ్మా ……… చాలా కంగారుపడుతున్నారు . అన్నయ్యలు కూడా …….
లావణ్య ……… 5 నిమిషాలలో అక్కడ ఉంటాము .
అంతే కృష్ణగాడు గేర్ మార్చి మరింత వేగంగా పోనిచ్చాడు . సరిగ్గా రెండు నిమిషాల ముందు గ్రౌండ్ లోకి ఎంటర్ అవ్వగానే బుజ్జిఅమ్మ – మహి – లావణ్యవాళ్ళు మరియు తమ్ముళ్లు ………. సంతోషంతో కేకలువేస్తూ కారుదగ్గరకువచ్చారు .

బుజ్జిఅమ్మ …….. ఎందుకో ఫీల్ అవుతూ నన్ను చుట్టేశారు .
బుజ్జిఅమ్మ చేతిపై ముద్దుపెట్టి , sorry తమ్ముళ్లూ – లావణ్యా ……… ట్రాఫిక్ .
తమ్ముళ్లు : పర్లేదు అన్నయ్యా …….. ఇంకా 10 నిమిషాల సమయం ఉంది .
తమ్ముళ్లూ ………. రాథోడ్ – ఫాస్ట్ బౌలర్ ……. ప్లేయింగ్ 11 లో స్థానం దొరుకుతుందా ………..
తమ్ముళ్లు : మీరు – మేము ……… 7 మందిమే అన్నయ్యా , ఎలాగో మనం ఓడిపోతాము అని ఎవ్వరూ రాము అన్నారు . వాళ్ళు 11 మంది మనం 7 మందితోనే ఆడాలి . వాళ్ళను సపోర్ట్ చెయ్యడం కోసం వాళ్ళ ఏరియా మొత్తం వచ్చింది – మనవైపు అని ఎంప్టీ గా ఉండటం చూసి బాధపడ్డారు .
కృష్ణగాడు : 8 మందిమి అయ్యాము . తమ్ముళ్లూ …….. ఈ కిక్కు కోసమే ఉత్సాహంతో వేచిచూస్తున్నాము . 11 : 8 ………. మామా …….. అంటూ హైఫై కొట్టాడు .
రాథోడ్ : క్రికెట్ ఆడి చాలారోజులయ్యింది అని చేతిని తిప్పుతున్నారు .

కృష్ణగాడు : బుజ్జిఅమ్మా ……… ఆకలి అన్నాడు .
అంతే పరుగునవెళ్లి తీసుకొచ్చి ముందుగా పైలట్ సర్ అంటూ బాక్స్ ను రాథోడ్ కు అందించారు.
రాథోడ్ : థాంక్స్ స్టూడెంట్ ……. wow my ఫేవరేట్ టిఫిన్ అని నిలబడే తిని మ్మ్మ్……మ్మ్మ్……. tasty………..
బుజ్జిఅమ్మా ………. ఎవరు వండినది అని అడిగాను .
బుజ్జిఅమ్మ : వాసంతి తల్లి – కృష్ణ తల్లి – పెద్దమ్మ – రాధ మరియు మహి స్వాతి లావణ్య వాళ్ళు ………..
పెదాలను తడుముకుని లొట్టలెయ్యడం చూసి బుజ్జిఅమ్మ …….. కృష్ణగాడికి – మహి నాకు తినిపించారు . కృష్ణగాడు వాహ్ ……… క్రికెట్ ఆడాలంటే ఈమాత్రం tasty ఫుడ్ తినాల్సిందే – రేయ్ మామా …….. అక్కయ్య ఆశీర్వాదం కూడా ఉంది ఇందులో …… ,
లవ్ యు రా మామా అని తిని మహి…….. నీ మరియు మీ అక్కయ్యల ముద్దుల్లా …… రుచిగా ఉంది అని చెవిలో గుసగుసలాడాను .
అందమైన సిగ్గుతో తినిపిస్తూనే నా భుజం కొరికేసింది .
ఆవ్ …….. అని అరిచి , మహీ ……… అక్కయ్య ……….
లావణ్య : ప్రతీ సంవత్సరం ఓడిపోతుండటం – అందరితోపాటు అమ్మకూడా బాధపడటం కాదు కాదు అందరికంటే అమ్మే ఎక్కువ బాధపడుతూ వస్తున్నారు – ఎందుకో తెలియదు అమ్మకు క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం – సంవత్సరం మొత్తం బాధపడుతున్నా ఈ ఒక్కరోజు మాత్రం భలే ఉత్సాహంతో ఉండేవారు – నిమిషానికొకసారి గ్రౌండ్ కు కాల్ చేయించి స్కోర్ తెలుసుకునేవారు – ఓడిపోయాక బాధపడిన దృశ్యాలు ఇప్పటికీ గుర్తున్నాయి మహేష్ సర్ ……….. – ఒక్కసారైనా మనం గెలవాలి అని ప్రార్థించేవారు . ఇప్పుడుకూడా ఓడిపోతే నాకు తెలియనివ్వకండి అని కీర్తి వాళ్ళింట్లో బాధపడుతూ ఉన్నారు . స్వాతి డార్లింగ్స్ ……. అమ్మదగ్గరే ఉన్నారు .
మరి మీ బుజ్జిఅమ్మ ………..
లావణ్య ఒక్కసారిగా సంతోషంతో నవ్వి , మహీ ……… ఈ లిస్ట్ అన్నింటినీ ఒక బ్యాగులో రెడీగా ఉంచండి అక్కయ్యతోపాటు అందరమూ వస్తున్నాము అని ఉత్సాహంతో ఆర్డర్ వేశారు . లిస్ట్ లో వాటర్ బాటిల్స్ – కూల్ డ్రింక్స్ – ఐస్ క్రీమ్స్ – చాక్లెట్ – స్నాక్స్ ………. బాక్స్ లు బాక్స్ లు కావాలి అనిచెప్పారు – ముఖ్యన్గా గొడుగులు ఉండాలి అనిచెప్పారు .

1233490cookie-checkశృంగార స్టోరీ 151

2 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *