నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 20

Posted on

“బురద అంటితే….. అశ్విన్ కి అంటుకుంటుంది ఏదైనా తప్పు జరిగితే….. సో ఆ రిస్క్ అశ్విన్ తీసుకుంటాడు…..రాజ్ సేఫ్…..”

“ఓ…..”

“ఓకే అయితే….. నాకు నిజంగా మీ మధ్యలో ఎం జరిగిందో నాకు తెలీదు….. కానీ నాకు తెలిసి వాళ్ళు నీపై వాడిన స్ట్రాటజీ ఏంటంటే…… రాజ్ నీతో ఎం తెలియనట్లు నాటించుంటాడు….. అశ్విన్ ఫుల్ ఆపొసిట్ గా ప్రవర్తించుటాడు…..”

“అవును నువ్వు చెప్పేది కరెక్టే…”

“ఒకవేళ నువ్వు అశ్విన్ గురించి రాజ్ కి చెప్తే…. రాజ్ కి ఏమి తెలియనట్లుంటాడు……కానీ వెనకాల నడిపించేది రాజే “

“అమిత్….. ఎందుకిదంతా ?? నాకేమి అర్ధంకావట్లేదు….”

“నీకు ఈజీగా చెప్తాను….. అశ్విన్ నిన్ను బ్లాక్మెయిల్ కానీ బెదిరించడం కానీ చేశాడా ??”

“చేసాడు…”

“దీంట్లో లాజిక్ ఏంటంటే…… ఒకవేళ నువ్వు బ్లాక్మెయిల్ కి లొంగావనుకో….. రాజ్ ఏమి మాట్లాడాడు extra గా….. ఒకవేళ నువ్వు బ్లాక్మెయిల్ కి లొంగలేదనుకో….. నువ్వు రాజ్ తో అంత చెప్పేస్తావ్…. అప్పుడు రాజ్ ఏమి తెలియనట్లు నటించి మంచోడి లాగా ఉంటాడు….. ఎప్పుడు నీకు రాజ్ పైన అభిమానం పెరుగుద్ది….. అప్పుడు ఏవో మాయమాటలు చెప్పి….. అశ్విన్ పైన ఏదో యాక్షన్స్ తీసుకుంటున్నట్లు నటించి…… నీకు దగ్గరవుతాడు…..నీకు చాల ప్రామిస్ చేస్తాడు….. డబ్బో ప్రొమోషనో ఏదో ఒకటి……. సారీ కూడా చెప్తాడు….. అశ్విన్ కి పూర్తి ఆపొసిట్ గా నటిస్తాడు….. నీ ట్రస్ట్ కోసం….. అశ్విన్ ని బూచిగా నీకు చూపించి తను హీరో లాగా అవుతాడు……”

“ఇదంతా ఎందుకు ??”

“……ఇదొక సైకాలాజికల్ గేమ్…… గుడ్ కాప్ బాడ్ కాప్ అంటారు (good cop bad cop) అంటారు దీన్ని”

“అవును నువ్వు చెప్పింది కరెక్టే….. అశ్విన్ నాతో ఒక రోజు అని చెప్పాడు…. కానీ రాజ్ ఏమో నాలుగు రోజులు గడపమని చెప్పాడు…..ఇద్దరు అపోజిట్ గా మాట్లాడారు… చాల విషయాలు……”

“కావాలని నిన్ను అన్నిటికి ఒప్పించటానికి అలా చేస్తారు…..అదొక మైండ్ గేమ్ ……”

“………….”

“నేహా డియర్ నీకు వాళ్లిద్దరూ పిట్ట కధలు చెప్పారు….. నువ్వు వాటికి పడిపోయావు…..”

“hmmmmm……”

“సరే నేహా డియర్….. రూమ్ కి వచ్చేసేయి….. నా డ్రైవర్ కిందే ఉన్నాడు …… నీకోసం…..”

“ఒకే అమిత్…..”

“నేను ఈలోపల ఐఏఎస్ గురించి ఆలోచిస్తాను….. వీడు గే నా లేదా ఛార్జ్ లేనోడా లేదా ఇంకేమైనా ఆశిస్తున్నాడా అని…..”

“ఒకే ….”

టు బి కంటిన్యూడ్ .

182752cookie-checkనా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 20

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *