మాలతి టీచర్ – భాగం 6

Posted on

“మ్మ్మ్మ్…….” (గుర్రుగా చూశాను)
తను గోముగా చూస్తూ,వెళ్ళబోయింది.చటుక్కున నేను క్రిందకు వంగి,నేల మీద ఉన్న చీర అంచును పట్టుకున్నాను.తను లాగడానికి గింజుకుంటోంది.ఈ లోపల రింగ్ టోన్ ఆగి పోయింది.
“వదులు శివా….”(తన ప్రయత్నం ఆపలేదు)
నేను మంచం మీద కూర్చోనే తన నడుము పట్టుకుని దగ్గరకు లాక్కున్నాను.నా ముఖానికి ఎదురుగా,నున్నటి మామిడిపండ్ల మీద,అంటిచినట్టు నల్లటి నేరుడుపళ్ళు,దర్శనమిచ్చాయి.నాలో కామాకలిని నిద్రలేపాయి.నేను నాలుక తడుపుకుంటూ,తనను వాంఛగా చూస్తూ,
“స్ స్ స్ స్ స్…..ఆకలేస్తుంది” అన్నాను.
మాలతి చివ్వున తన చేతులతో కప్పుకోబోయింది.నా వాడి చూపుల వేడికి,సిగ్గుతో తమకాన్ని ఆపుకోలేక,ఆ ప్రయత్నం విరమించి,తన అందాలని దాయలనే ప్రయత్నంలో నన్ను గట్టిగా హత్తుకుని తలను నా మెడ వంపులో దాచుకుంది.
” చూస్తూ ఉంటే ఆకలి తీరుతుందా….? ఆకలేస్తే………(అంటూ,తన నడుమును కొంచం పైకెత్తి,విర్రవీగుతూన తన రొమ్ములను నా ముఖానికి ఎదురుగా తెచ్చింది.)
ఇక ఆలస్యం చేయకుండా నేను,ఒక చన్ను నోటితో,ఒకటి చేతితో విజృంభించాను.కుడి చనుమొన,పంటితో లాగుతు,మొన చుట్టూ ఉన్న నళ్ళటి వలయాన్ని నాలుకుతో తడుపుతూ,ఇంకొక సన్ను పిసికుతున్న చేతిని కొంచం క్రిందకు జార్చి,తన నాభిని పలకరించి,పంటితో ముచ్చికను కొరుకుతూ,బొడ్డు క్రింద ఉన్న చీర కుచ్చిళ్ళు లాగేశాను..తను కాంక్షతో నా తలను తన చనుకట్టుకు నొక్కిపెట్టింది.
మళ్ళీ….ఫోన్ రింగ్.
“ఛా….”(తను చిన్నగా విసుక్కుంటూ,నా నుండి తొలగపోయింది)
నేను ఇవేమి పట్టించుకోకుండా తన నడుమును గట్టిగా పట్టుకుని తన కుచాగ్రాన్ని,ముని పంటింతో కొరుకుతూ,లాగుతూ,పీల్చుతూ,కసెక్కిపోతున్నాను.
“అబ్భా….ఉండు శివా…..ఫోన్లో ఎవరో చూసి వస్తా…..”
” మ్మ్…..వెళ్ళవే వెళ్ళూ….”( మొహం ఒకలా పెట్టి అన్నాను)
(తను ముద్దుగా) ” నా బుజ్జి కదా!! రెండు నిమిషాల్లో వచ్చేస్తాను…..సరేనా..”(తను చీర తీసుకోడానికి ప్రయత్నించింది.నేను దాన్ని గట్టిగా పట్టుకోవడంతో,ఇక వదలనని,తెలిసి ఉక్రొషంతో,
” గాడిదా,అడ్డగాడిదా…….చీరను నువ్వే ఉంచుకో “(అంటూ,తన స్థనాలను చేతులతో కప్పుకుని,హాల్ లోకి వెళ్ళింది.)
తన తెల్లటి వీపు మీద నుండి, క్రిందకు జారుతూ బలసిన పిరుదల పైన తన ఒంటి జడ అటూ,ఇటూ ఊగడం చూస్తూ,నా సుల్లిని మెల్లిగా పైకీ క్రిందకు ఊపుకుంటున్నాను,ఇంతలో ఒక చిలిపి ఊహ వచ్చింది.మాలతి చీరను తీసి కప్పుకున్నాను.హాల్ లో నుంచి మాలతి మాటలు వినబడుతున్నాయి.
” లేదు సుధ…..కిచెన్ లో ఉన్నాను…..అందుకే రింగ్ వినబడలేదు”
“……….”
” అవును…నా టేబులు మీదనే ఉంది….కొంచం వెతుకు”
“……….”
“మ్మ్….సరే ”
“………..”
“నో….ఇప్పుడు పర్వాలేదు….ప్రొద్దున కొంచం తలనొప్పిగా ఉంటే సెలవు పెట్టాను.”
“………..”
” ఎస్..ష్యూర్….ఇప్పుడు పర్వాలేదు”.
“…………”
” ఎస్…పడుకున్నారు.ఇప్పుడు కొంచం కొంచం నడుస్తున్నారు.హి ఈజ్ ఓకే నౌ.”
“……….”
“ఓకే……సుధా,బై….రేపు కలుద్దాం.”
“……..”
మాలతి ఫోన్ పెట్టేసి రెండునిమిషాల తర్వాత లోపలికి వచ్చింది. లంగాను గుండెలదాకా పైకి లేపి కట్టుకుంది.దాని వల్ల అప్పటిదాకా ఊరిస్తున్న నిగనిగలాడిన పాలముంతలు,ఆ పాలముంతల మధ్య నిలువురేఖ,నిక్కబొడుచుకున్న నిప్పుల్స్ అందాలను నా కళ్ళనుండి దాచలేకపోయాయి.నా చూపులుకు సిగ్గుతో మెలికలు తిరుగుతూ,ప్రక్కనే వచ్చి కూర్చుంది.
“కూడా పనిచేస్తున్న టీచర్…పేరు సుధ,ఏదో రిజిస్టర్ కనబడడం లేదని కాల్ చేసింది.”

1631712cookie-checkమాలతి టీచర్ – భాగం 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *