మాలతి టీచర్ – భాగం 18

Posted on

గదిలో మాలతి మాటలు స్పష్టంగా వినబడుతున్నయి….పాప ఏడుపు ఆగింది….
” ఏమయ్యింది, సుధా….? ఎందుకు పాప ఏదుస్తోంది…?”
” ఏమీ లేదక్క, దోమలు ఏమైనా కుట్టాయేమో…..”
” ఓహ్….పాప ఏడుపు వినగానే కంగారుగా పరుగెత్తుకుని వచ్చాను”
” అయ్యో, పర్వాలేదక్కా…అందుకని, ఇలా రాజ్ కపూర్ సినిమా హీరోయిన్ లావచ్చేశావా…?”
” మ్మ్….బట్టలు తడిసి బాగా ముద్దైపోయాయి…అందుకే…అందుకే రవిక కూడా విప్పేసి ఆరేశాను.తన ఏడుపు గొంతు విని గాబరాగా, ఇలా…..”
” అందుకని….ఇలా…అస్తవ్యస్తంగా రావాలా….? అదేమీ లేదక్కా…ఆకలి వేసినట్టుంది….పాలు పెట్టగానే, కాం అయ్యిపోయింది ”
” నీకు కాసిన్ని పాలు కాసి తీసుకురానా, సుధా…..?”
” అబ్బే వద్దు….అలసటగా ఉంది, కసేపు పడుకుంటాను…నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ చీర కూడా ఆరేసి, అదిగో దండి మీద ఉన్న చీర తీసుకెళ్ళు”
” పర్వాలేదు ఆరిపోతుందిలే సుధా”
” ఏం నా చీర కట్టుకోకూడదా….? శివా ఏడి మాలతి?”
” తాను పైకొచ్చి చాలా టైర్డ్ గా ఉందని పడుకున్నాడు..”
” ఓహ్…అంతేనా…?”
” ఏయ్….ఎందుకే నవ్వుతున్నవు….? నిజం చెబుతున్నాను…..ఇంకేమిలేదు….”
” మ్మ్…..సరే,సరే….నేనేమీ అనలేదే…..?”
” అలా అని కాదు, నీ నవ్వు ఒకలా ఉంటేనూ…..ఏమి జరిగినా నీకు చెప్పకుండా ఉంటానా….?”
” అయ్యో మాలతి…నేనేమీ అనలేదుగా……”
” మ్మ్……”
” ఇలా చూడు, బాగా ఆకలి వేసినట్టుంది…..శుభ్రంగా పడుకుంది. ఉయ్యాలలో వేస్తే ఇంకా బాగా పడుకుంటుంది”
” ఏయ్, ఉండు నువ్వు లెగకు, నేను వేసి వస్తాను”
” సరే అక్కా, నువ్వూ కొంచం విశ్రాంతి తీసుకో……”
” సరే, ఏదన్నా కావాలంటే, పిలు, వస్తాను……టాబ్లెట్టు వేసుకొని పడుకో…మూడు అయ్యింది,వర్షం ఇప్పట్లో తగ్గేలా లేదు…..
” మ్మ్…ఓకే మాలతి”
మాలతి పట్టీల శబ్ధం నా వైపు వస్తున్నట్టు వినబడుతోంది…….మెట్ల దగ్గరకు చేరిన మాలతి,హఠాత్తుగా నన్ను చూసేసరికి ఉలిక్కిపడి జడుసుకుని ‘ హక్ ‘అంటూ, చేతిలో ఉన్న సుధ చీరను ఎదపై పెట్టుకుంటూ గుసగుసగా,
” దెయ్యంలా ఇలా కూర్చున్నావు…..జడుసుకున్నాను తెలుసా….?”
” పాప ఏడుస్తోంది కదా, ఏమయ్యిందోనని…….”
తాను చటుక్కున నా నోరు మూస్తూ,
” ఏయ్…..మాటాడకు,నువ్వు మంచి నిద్రలో ఉన్నావని చెప్పాను. ముందు పైకి పదా…..”నేను మారు మాటాడక, లేచి నిలబడి, మెట్లు ఎక్కడం మొదలుపెట్టాను…నేను కట్ డ్రాయతో ఉండడం చూసిన మాలతి, నా వీపు మీద ఒక్కటి చరిచి,
” పంది……సిగ్గులేకుండా, ఇలా….? నీ ప్యాంటు ఏమయ్యింది…?”
” బాగా తడిసిపోయింది..అందుకే విప్పేశాను “( వెనక్కు తిరగకుండా మెట్లు ఎక్కుతునే అన్నాను)
(తాను వెనకాల నుంచి నా చెడ్డీ ఎలాస్టిక్ పట్టీని పట్టుకుని లాగుతూ,)
” ఇది కూడా తడిసిందిగా….? మరి అయ్యగారు ఎందుకనో దీన్ని మాత్రం ఉంచుకున్నారు…..?”
” మ్మ్…. దీన్ని విప్పడానికి ఒక అందాలపూకుగత్తే వస్తుంది ”
గదిలోకి వెళ్ళడానికి రెండు మెట్లు ఉండగా, తన వైపు తిరిగాను.రవిక,, బ్రాల అఛ్ఛాదన లేకుండా,తన ఎత్తైన పాచీలు, వాటి మీద చలికి నిక్కబొడ్దుచుకున్న పాలపీకలను పైట దాయలేకపోతోంది….
” ఏయ్…ఛ్ఛీ…..పాడు మాటలూ….నువ్వూ….”
” మాలతీ…..”
” మ్మ్….”
” ఒక ఉమ్మా ఇవ్వవా…..?”
” ఏయ్….ఇంతసేపు ఇచ్చింది, ఏంటంటా….?”
” ఇక్కడ ఒకటి ఇవ్వు “( క్రింది మెట్టు మీద ఉన్న తన మొహానికి ఎదురుగా , డ్రాయర్ లో నిగుడుకుంటున్న గుడారాన్ని ముందుకు త్రోస్తూ,తన దగ్గరగా నిలబడ్డాను)
” ఛ్ఛీ…పోరా….”
” నా బంగారుకొండవు కదూ……ప్లీజ్ ”
” ఎవర్తో వస్తాదన్నవుగా…….దాన్నే అడుగు” ( ఉడుకుబోతుతనంతో మొహం ఎర్రబడింది)
” దాన్నే కదా, అడుగుతున్నాను…..?”
” అవునా…? ఎవర్తి అది….?”(పద్మాల్లాంటి కళ్ళు పైకెత్తి,బుంగమూతి పెట్టి మందాహాసం కనీ కనబడనట్టు చేసింది)
” మాలతీ అనే ఒక అందాల ఆడ రాక్షసి..”
” నేను రాక్షసి నా….? చంపేస్తాను పొరికి..”
” తనని అంటే తమరికి ఎందుకే కోపం….? తనని ఏమైనా..ఎన్నిసార్లైనా అంటాను. నా ముద్దుల రాక్షసీ….రాక్షసీ….రాక్షసీ…
(పెదవుల చివర చిరునవ్వు నొక్కిపెడుతూ,)” మ్మ్…..అయితే తన దగ్గరకే పో…..దాని దగ్గరే అన్నీ అడుగు. నాకు దారి వదులు మహానుభావా…..”
నన్ను తప్పుకుని వెళ్లడానికి ప్రయత్నించించిన మాలతి తల పట్టుకుని నా గుడారానికి ఆనించాను.
” రావే నా దొంగ పిల్ల….”
ఇది ఎదురుచూడని మాలతి, నన్ను ఎగాదిగా చూస్తూ,
” పోరాపోరా…. పొరికి రాస్కెల్, నేను దొంగ పిల్లనా….?( ముఖం చిట్లించింది)
” కాదామరి…..? భర్త దగ్గర ఎన్ని అబధ్ధాలు చెబుతున్నావు….”
” ఏయ్ అడ్డగాడిదా…..నీతిగా నిజాయితీగా, గుట్టుగా సంసారము చేసుకుంటున్న నన్ను, నువ్వే ఇలా తయారు చేశావు….చేసింది కాకుండా పైపెచ్చు ఎగతాళా…నువ్వే దొంగ వెధవ్వి….”
” నేనెప్పుడు అబధ్ధాలు చెప్పాను….?”
కొంపదీసి సుధా విషయం తనకు తెలిసిపోయిందేమోననే ఆలోచనకు నా గొంతులోకి గుండేకాయ వచ్చినట్టు అయ్యింది..
” అబధ్ధాలు ఒక్కటే చెప్పలేదు. కానీ…కనీ నాకు తెలీకుండా చాలా చేశావు..”
ఆ మాటలకు నాకు చెమటలు పడ్డాయి…తొడల మధ్య ఉబ్బు కూసింత తగ్గింది.. ” ఏమి చేశానే…..”(గొంతు తడబడింది)
” ఏమీ తెలీదు పాపం…..నాకు తెలియకుండానే నన్ను మొత్తం దోచుకున్నావుగా…..? అది చాలదా….?”( నా తొడల మీద ఉన్న రోమాలను మెత్తగా పీకుతూ)
‘ హమ్మయ్యా ‘ మనస్సులో పెద్ద నిట్టూర్పు.మళ్ళీ ప్రాణం పోసుకున్న గుడారం తన మొహానికి తగులుతోంది…
” ఏయ్ శివా…….చెప్పేది నీకే…..ఏం కావాలి….? ముద్దేగా….? పద గదిలోకి…..ఇస్తాను..”
నాకు బాగా వేడెక్కిపోయింది…..మాలతి బిగుతైన గుండ్రాలు నా మోకాలికి మెత్తగా తగులుతున్నాయి….నేను కొద్దిగా కాలు పైకెత్తి, తన కుడు రొమ్మును మోకాలుతో తాకుతూ, దాని మీద ఉన్న పైటను తప్పించాను..పుష్టిగా, బరువుగా, ఎత్తుగా, గుండ్రముగా లావుపాటి రొమ్ము నగ్నంగా కన్నుమీటుతోంది….ఆ మొత్తాన్ని నా మోచిప్పతో నొక్కుతున్నాను..
” మాలతీ……నానానాపెళ్ళామా…….స్ స్ స్ స్ స్…..ఆ ఆ ఆ ఆ ”
తన మొహం మీద నా తొడల సంగమం ఒత్తిడి పెంచాను….నా పట్టు నుండి తప్పించుకోలేక తాను క్రింది మెట్టుమీదే నిలబడి, కీచుగా
” శిశిశివ్వావ్వావ్వా…..ఏంటీ మెట్ల మీద, వదులు….”
” నో….ఐ నీడ్ యూ…..”
” ఆంబోతూ…..గదిలోకి వెళదాం నడూ……నన్ను నేను పూర్తిగా ఇచ్చుకుంటాను….ఇప్పుడు, ఇక్కడ వద్దు…”
” మాలూ…..అర్థం చేసుకో…తాళలేకపోతున్నాను…ఇప్పుడే, ఇక్కడే ఏదో ఒకటి చెయ్యి ”
” అయ్యో నీకు చెప్పినా అర్థంకాదు……సరే….నా తల వదులు ”
” మ్మ్ మ్మ్…”( తన తల మీద నా చేతులు తీసేశాను)
కొద్దిగా తల పైకెత్తి నన్ను కసురుకున్నట్టు చూసి,తన ఎర్రటి పెదవులను ఉబ్బిన గుడారం మీద తాకించింది…..
” చాలా….?”
” నో…….”
” ఏయ్…..వేషాలా….పెట్టానుగా…?”
” నిన్ను డ్రాయర్ కు ముద్దు ఇమ్మన్నానా….?”
” మరి….?”
” నీ కోసం చాలా సేపటి నుండి లోపల విలవిలలాడుతున్న ఒక ప్రాణికి పెట్టమన్నాను”
” శివా….. మళ్ళీ ఏంట్రా ఇది…”(తడబడుతూ నన్ను చూసింది)
” ముద్దుపెట్టవే….ప్లీజ్”
” అయ్యో రామా…..”

163417cookie-checkమాలతి టీచర్ – భాగం 18

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *