మాలతి టీచర్ – భాగం 15

Posted on

తను తన అంగాన్ని కుదుట్లో గుప్పిటెతో పట్టుకుని పైకీ క్రిందకూ ఊపుతున్నాడు.
“సుధా….దీన్నేమంటారు…….?”
ఏంటీ మనిషి, ఆతృతే లేకుండా,సావకాశంగా ఎలా ఉండగలుగుతున్నాడు.మగవాడికి ఈ సమయంలో ఇంతటి నిగ్రహము సాధ్యమా….?
” ఛ్ఛీ…..తెలీదు” తన మాటలు నన్ను బాగా కవ్విస్తున్నాయి….
” ప్లీజ్….చెప్పవా…..” నుని పెదవులతో ముచ్చికను తడుతున్నాడు.
ఎడమ ముచ్చికను తన పెదవులుకు అందిస్తూ,
” అమ్మామ్మా …… మ్మామ్మామ్మా ……కు…..కు….కున్నా” అక్కసుతో తన తలను రొమ్ముకు అదుముకున్నాను.
” కున్నా నా…..?” చీకుతున్న తను ఆ మాట అనడంతో నోట్లోకి పారుతున్న పాలు కాస్త తన పెదవుల సందు గుండా బయటికి చిమ్మి తన గడ్డాన్ని తడిపాయి.
ఒక్కసారిగా చీకుతున్న తను,నోట్లోంచి ముచ్చికను వదలి,
” నా కున్న ఎలా ఉంది…….?…నచ్చిందా….?”
తన పచ్చిమాటలు నాలో నాలో చిలిపితనాన్ని లేపాయి,
” మొరటుగా…పెద్దగా……..” నా చూపులు తన దడ్డు మీదకు వెళ్ళి కాంక్షతో చూస్తున్నాయి.
తను నా చెయ్యి మెల్లిగా లాగి,తన మడ్డ మీద పెట్టి ,నా వ్రేళ్లను దాని చుట్టు బిగించి,
” ఇప్పుడు చెప్పు సుధా…”
తన అంగాన్ని పిడికిలిలో బిగించి, పైకీ క్రిందకు కదిపి, త్రొక్కను పూర్తిగా క్రిందకు లాగి, బయటికి వచ్చిన పింక్ కలర్ నాబును సున్నితంగా వ్రేళ్లతో గీకుతూ,దాన్ని వేదనను తృప్తిగా చూస్తున్నాను.
” ఇది నచ్చిందా…….?”
” ఇది…..అంటే….?” నేనూ అంతే కొంటెగా అడిగాను.
” దీన్ని మడ్డ అంటారు ” నాకు తెలియదనుకుని అన్నాడు.అంగం పేరు నాకు తెలిసినప్పటికీ, తన నోట వింటుంటే ఎందుకో నా పిడికిలి దాన్ని గట్టిగా నొక్కి వదిలింది.
మళ్ళీ ఒక్కసారి తనివితీరా అతని తొడల మధ్య చూశాను….
మితమైన రోమాలతో, దట్టంగా అలుముకుని,పసుపుకొమ్ములా గట్టిగా,ఆవుకొమ్ములా లావుగా,నల్లగా పొడవుగా,ఊడ మీద పిచ్చి మొక్కల తీగలు ప్రాకినట్టు మొదలు నుండి కొస వరకూ ఉబ్బిన నారాలు…..నా భర్తది…చిన్నబోయేలా చేస్తోంది.
తన అంగాన్ని చూసిన ఏ ఆడదానికీ ఊరకుండా ఉండదు…దానికి సరి పోటుగా, ఆంబోతు సంచిలా, పెద్ద గజనిమ్మ పళ్ళతో నల్లటి సంచి వ్రేలాడుతూ ఉంది.దాని మీద కూడా కొద్దిగా రోమాలు ఉన్నాయి.
మొత్తానికి తన మగతనమతా తన బలమైన తొడల మధ్యనే కనిపిస్తోంది…..
” మాటాడవేమి సుధా…..?”
” బాగా నచ్చింది……..” గుసగుసగా అన్నాను
” మ్మ్…….”ఘాడంగా నా పెదలు ముద్దుపెడుతూ…చిన్న పిల్లడిలా సంబరపడడం చూసి, ప్రతీ మగాడు ఇలా తన అంగాన్ని ప్రశంసించే ఆడదంటే ముచ్చటపడతాడేమో….సంతోషంలో మైమరచిపోతాడేమో…….అనిపించింది నాకు.
ఆ సంతోషలో నన్ను తన పైకి లాక్కున్నాడు.
తన అనాఛ్ఛాదిత చాతి పైకి జేరిన నా మొహం అక్కడి రింగు రింగుల జుట్టులో ఇరుక్కుంది……..ఆ జుట్టును ప్రేమతో సవరిస్తూ, ముఖాన్ని కొద్దిగా జరిపాను…. నల్లటి జుత్తులో ఇంకా నల్లటి రెండు వృత్తలు కనబడ్డాయి,వాటి మధ్యన ఉన్న ముచ్చికను వ్రేలుతో గిల్లుతూ, పట్టుకుని త్రిప్పుతూ, లాగాను.నిగుడుకుంటున్నాయి………….
ఆ సుఖాన్ని అనుభవిస్తూ తాను,
” ఇంకా చెప్పు సుధా….?”
” ఇంకేమి చెప్పను….?నువ్వు అడిగినదానికి జావాబు చెప్పాగా….?”
” అలా కాదు….కంపేర్ చేసి చెప్పు…..”
” అర్థం కాలేదు….మీ వారి దానితో……”
” ఛ్ఛీ……..”
” చెప్పవా…..ప్లీజ్” బుంగ మూతి పెట్టాడు.
” మ్మ్…ఏదో స్పెషల్ తిండి పెట్టినట్టు……దుక్కలాగ,పుష్టిగా లావుగా పెంచారు.అతని దాని కంటే కొంచం లావు ఎక్కువ…”నాలికతో తన ముచ్చికను మీటాను.
” మ్ ……మ్ మ్ మ్ …. మ్ ..ఆహ్ హ్ హ్ హ్ హ్ ” మూలుగుతూ, తన నిగిడిని ముచ్చికను నా నోటికి అనువుగా జరిపాడు.తన కోరికను తెలుసుకున్న నేను….ఓరకంటితో తనను చూస్తూ……పెదవులతో ముచ్చికను నొక్కిపెట్టి, మెల్లిగా చీకాను….
“మ్ మ్ మ్………..ఆహ్ హ్ హ్ హ్ హ్ ………… ష్ ష్ ష్……చం……పు…..తు….న్నావు.. సుధా…..” అంటూ గట్టిగా మూలుగుతూ, తన రెండో ముచ్చిక వైపు నా మొహాన్నీ జరిపాడు…..
పళ్ళతో మెత్తగా పీకుతూ, మెల్లిగా కొరుకుతూ, చప్పరిస్తున్నాను…….
ఆ సుఖానందలో తానూ, తన మడ్డ ఎగిరెగిరి పడుతున్నాయి……
నాలో తాపం, కామమం, విరహవేదన క్షణ క్షణానికి పెరుగుతూ, పెట్రేగిపోతున్నాను…ఇంతవరకు నాలోని కాంక్ష, ఇంత ఉదృతం చేస్తూ,తపించేలా చేస్తూ మావారు ఎన్నడూ చేయలేదు….
15/20 నిమిషాలు, కొద్దిగా ముచ్చట్లు,కొద్దిగా కవ్వింతలతో మహా అయితే 30నిమిషాలలో అంతా ముగిసిపోతుంది……తను తృప్తి పడగానే…ప్రక్కకు తిరిగి గురక పెట్టి పడుకుంటారు.. వీడేంట్రా అంటే……..సుమారు గంటన్నర నుంచి, నన్ను కామ వేదనలో అతలా కుతలము చేస్తూ…..ఈ కోడే వయస్సులో కూడా కట్టుబాటుతో, అవసరపడకుండా,అలసిపోకుండా, నిదానంగా, నేర్పుగా,నాలోని కామసముద్రాన్ని చిలుకుతూ,నన్ను చంపేస్తున్నాడు.
రతీ క్రీడ అంటే ఇదేనా???????????
ఇంత మధురంగా ఉంటుందా???????????????????
జీవితాంతరము గుర్తుపెట్టుకునేలా చేస్తాయా, ఈ మధుర ఘడియలు……??????
నా అలోచనలలో నేనుండగా, సర్రున నా లంగా లాగేశాడు…
ఇద్దరము బిత్తలుగా ఉన్నాము……
వంటి మీద నూలుపోగులేదు……
మెడలో వ్రేలాడుతున్న మంగళసూత్రం గొలుసు, తన గుండెలకు గ్రుచ్చుకుంటుంటే,దాన్ని తాను తీసేయబోయాడు…
అతని ప్రయత్నాన్ని ఆపుతూ,
” ప్లీజ్…..తీయకు……” మెత్తగా వారించాను.
నన్ను ఏమీ మాటాడ నివ్వకుండా…..నా పెదాలను చప్పరిస్తూ……మెల్లిగా మంగలసూత్రాలా చైనును, నా తల మీద నుంచి లాగాడు…….అది మా ఇద్దరి మొహాలను ఒరుసుకుంటూ(ఇద్దరము ముద్దు పెట్టుకుంటున్నాము కాబట్టి) వ్రేలాడుతుండడంతో,తాను చప్పరిస్తున్న పెదవులను విడచి,తాళిబొట్టు చెయిన్ ను లాగేసి,టెబుల్ మీద పెట్టాడు….
కొంచం సేపు నా మనస్సు నొచ్చుకున్నా,సరిపెట్టుకుని తనను చూశాను………

1633513cookie-checkమాలతి టీచర్ – భాగం 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *