మాలతి టీచర్ – భాగం 15

Posted on

” ఛ్ఛీ……” లజ్జతో మూలిగాను.
” కొంచం పట్టుకుని చూడు సుధా.,…….దాని వాడి….వేడి……బిరుసు….మిడిసిపాటు..అర్థం మవుతుంది.” గుసగుసలాడుతూ, జరిగిన నా చెయ్యిని మళ్ళి అక్కడ పెట్టి అదిమాడు……
” స్ స్ స్ స్….హాం మ్ మ్ మ్ మ్ ……ప్లీజ్……వ……”వ్రేళ్ళు కొద్దిగా మడచి ఆ పరిమాణాన్ని మెత్తగా తాకాను.

” ఏమైంది సుధా……..నచ్చలేదా….?”
” ……..”
నా పెదవులను మళ్ళి అందపుచ్చుకుని,
” జస్ట్ ఫీల్ ఇట్ ఒన్స్ సుధా…..ఇలా నిగుడుకుంటే, మగవాడు ఎలా నిఠారుగా నిలబడ గలడు…? ఎలా విలవిలలాడుతోందో ఒక్కసారి చూడు సుధా…….ఒక్కసారి ముట్టుకుని చూడు నీకే తెలుస్తుంది”
కవ్వింపుగా అంటూ,మడచి ఉన్న నా వ్రేళ్లను, మెల్లిగా విప్పి, తన బిరుసును పట్టుకునేలా చేసాడు.
ఇక నేను ఉపేక్షించకుండా,నా వ్రేళ్ళు తన బలిసిన మగతనాన్ని నిమురుతుండగా, అదీ ఇంకా బిగుసుకోవడం నా చేతికి తెలుస్తోంది……దాని పరిమాణాన్ని గ్రహించిన నా తాపం కొంచం గట్టిగా మూలుగు రూపంలో, వెలువడింది.
మా ముద్దులాటలో ఒకటీ రెండు సార్లు తన మగసిరి నా చేతికి తగిలినఫ్పట్టికీ,దాని ప్రమాణం తెలియలేదు….ఏదో తన బలంతంతో, పట్టుకున్నట్టు పట్టుకున్న నా చేతికి, దాని ఒడ్డు,పొడుగూ….తెలుస్తూ ఉంది.
పెద్ద సైజు ఇరుసులా…..లావుగా….పొడవుగా……ఉంటుందా….???
ఒక వేళ అలా ఉంటే……?
ఏమో…..?
అవేశంలో నా సమ్మతిలేకుండా, నా వ్రేళ్ళు దాన్ని తడుముతున్నాయి.
తనకు అనుకూలంగా మారిన నా వ్రేళ్ళు తన మగతనాన్ని,మృదువుగా నిమరడం గమనించిన శివా,తన ఆయుధం మొత్తం నా చేతిలో వచ్చేలా తన చేత్తో నొక్కిపెట్టాడు.
” మ్మ్….హాహాహా……స్ స్ స్ స్….ఆహ్..” తీయగా మూల్గాను.
తన చేతి ఆలంబనంతో,తన కైవారాన్ని లుంగి మీద నుంచే నిమురుతూ దాని ఒడ్డూ,పొడుగు ఊహించుకుంటూ…….తేలిపోతున్నాను…….
క్రింద నా తొడల మధ్య…………తన చూపుడు వేలుకు తోడుగా మధ్యవ్రేలూ భిళంలోకి దూరింది…..
” స్స్స్…..మ్మ్మ్…..హ్హ్హ్హ్….” ఒక్కసారిగా దేహం కంపించింది.అంతే……
తన మడ్డ మీద నా ఒత్తిడి, వేగం పెరిగింది…
తను నా చెయ్యి మీద నుంచి తన చెయ్యి తీసింది కూడా తెలియకుండా, ఒక ఉద్వేగంతో, ఒకలాంటి మత్తుతో తన శిశ్నం మొదలను, వ్రేళ్లతో నొక్కిపెట్టి,క్రిదకు జరుపుతున్నాను…..
దాని తిరుగుబాటు……పొడుగు……మందం…… ఎదగడం తెలుస్తూనే ఉంది…….
నా భర్త కంటే, శివాది లావుగా, పొడవుగా ఉండడం గమనించాను………
స్వతాహాగా భర్తది కాకుండా,మరో పురుషుడి మగతనం చూసినప్పుడు వ్యత్యాసాలు ఇట్టే పసిగట్టేస్తాదేమో……
మనస్సులో ఒకలాంటి ఆనందం కలిగినా………
వెంటనే కొంచం భయం పుట్టింది……. దాన్ని లుంగిలోంచి బయటికి తీసి, తనివి తీర ఒక ముద్దు పెట్టాలని కోరిక కలిగింది….నా అలోచనల్లో నేనుండగా, లంగా ముడి ఎప్పుడు లాగేశాడో…..తన చెయ్యి లంగా “..వి..” షేపులో ఉండడంతో, తన చర్యకు ఎటువంటీ ఆటంకం రాకుండా లంగా వదులు అయ్యింది.
అప్పుడు గమనించాను, తన చెయ్యి సహాయం లేకుండానే నా చెయ్యి,స్వేఛ్ఛగా తన అఛ్ఛాదిత అంగం మీద వీరవిహారం చేస్తున్నది…….నాలో మళ్ళీ…….తాపం పెరిగింది..
తను లంగా లాగేస్తే,నా సిగ్గుబిళ్ళ మీద దట్టంగా, ఒత్తుగా పెరిగిన, ఉంగరాల శష్పాలు కనబడుతాయన్న భావం నాలో కలగగానే సిగ్గుతో,తన పట్టు విడిపించుకుని నేను గబుక్కున పరుపు మీద బోర్ల దొల్లాను.
తప్పించుకున్నానుగా అంటూ కళ్ళతో కొంటెగా చూశాను.
ఈ హఠాత్తు పరిణామంలో,నా చీలికలో ఉన్న తన వ్రేళ్ళు, తన దడ్డును సవరిస్తున్న నాచేయి విడివడ్దాయి…..
నా ప్రక్కనే ఏర్పడిన ఖాలీ స్థలములో తను చోటుచేసుకుంటూ, నా దగ్గర కంటూ జరిగి,
” థాంక్స్ సుధా…..” కీచుగా అన్నాడు.
” ఎందుకనీ…….?” గుసగుసగా అడిగాను.
” నీ మంచం మీద నీ అనుమతితో నాకు జాగా ఇచ్చినందుకు……” నా మెడ మీద ముద్దుపెట్టి,నా వీపును,నడుమును……కొవ్వెక్కి, ఉన్నతంగా పెరిగిన నా నితంబాలను లంగా మీద నుంచే రువ్వుతున్నాడు…….
మెడ మీద మద్దుపెట్టిన తన పెదవులు….నా విశాలమైన వీపును తడుపుతున్నాయి….పిఱ్ఱలను పిసుకుతున్న తన కుడి చెయ్యి, వేగంగా క్రిందకు దిగి…….నా పాదాల నుండి పిక్కల దాకా సుతిమెత్తగా తాకుతూ, తొడలను నిమురుతూ,లంగాను క్రిందకు లాగకుండా, పైకి మెల్లిగా, మెల మెల్లగా జరిపాడు……
సినిమా స్క్రీన్ పై తెర లెగుస్తున్నట్టు, నా లోలంగా కొద్ది కొద్దిగా పైకి జరుగుతోంది……
తన నాలిక నా వెన్నెపూసను, వెన్నపూసలా జుర్రుతుండగా……..నా పిర్రల మీద ఉన్న లంగాను కొద్దిగా పైకి జరపడంతో,..
నా ఎత్తైన, బలసిన, పిరుదులు తనకు పూర్తిగా దర్శనమిచ్చాయి………
వాటిని కాంక్షగా చూస్తూ శివా, తన తడి పెదవులతో తమకంతో అద్దాడు.నాలో మధురమైన జలదరింపు కలిగింది….
” స్స్ స్స్ స్స్……మ్మ్ మ్మ్ మ్మ్….ఆహ్ హ్ హ్’ పెదవులు తీయగా గ్ఘోషించాయి…….ఆ మధురం ఇంకా కావాలన్నట్టుగా….నా నడుమును కొద్దిగా పైకి లేపి నా గుదాన్ని…ఇంకా గట్టిగా తన పెదవులు హత్తుకునేలా చేశాను….
నా చేష్టను గమనించిన శివా…..
నొరు పూర్తిగా తెరచి, సాధ్యమైనంత వరకూ, పిర్రను నోట్లోకి కుక్కుకొని, మెత్తగా కోరకడంతో…….నాలో ఆవేశం తారాస్థాయికి జేరుకుని…..నా నడుమును పైకీ, క్రిందకూ లయగా ఊపుతున్నాను…..
రెండు పిఱ్ఱలను రెండు చేతులోతో పట్టుకుని,…ఉమ్ముచేస్తూ నాకుతూ,….కొరుకుతూ……….కొరుకుతున్న పిరుదుల మధ్య చీలికను….వ్రేళ్ళతో నిమురుతూ……నాలో కోరికను పెంచుతూ…..
తట్టుకోలేక పోతున్నాను……
ఒక ఆడదానిలో ఇన్ని సార్లు భావప్రాప్తి కలుగుతుందా….?
నాకేమైయ్యింది……..?
ఇలా ఇన్నిసార్లు…….???????
పొంగిన నా వక్షం పరుపుకు నొక్కుకుని అణిగిపోతుండగా…….పొంగిపొర్లుతున్న ఆవేశం ……తట్టుకోలేక….పరుపును గట్టిగా, వ్రేళ్ళతో నొక్కిపెట్టి……గుంజుతున్నాను….గోళ్ళతో రక్కుతున్నాను……
శివ జరిగాడు…ఇప్పుడు తన తొడల సంగమం దాదాపు నా వక్షద్వయం దగ్గర ఉంది…..పరుపును నొక్కిపెట్టిన నా కుడి చేతికి దగ్గరాగా ఉంది…
శివ చేతి వ్రేళ్ళు మెల్లి మెల్లిగా నా……పిర్రల మధ్య రేఖను చేరాయి…..తన పెదవులు నా పిర్ర అంచును చేరి క్రిందకు దిగి తొడలను ముద్దాడుతున్నాయి…..పిఱ్ఱల మధ్య లోతట్టు గీతను పాముతున్న తన వ్రేళ్ళు…..కొద్దిగా క్రిందకు దిగి,గుద రంధ్రాన్ని, దాని చుట్టు బిగుసుకుని ముఖిళించుకున్న చర్మాన్ని…..సుతిమెత్తగా రుద్దుతుం టే……ఉఛ్ఛస్థితికి చేరుకున్న….నాలోని కామ తరంగాలు, ఒక్క ఉదుటున నా దేహాన్ని కంపింప చేయగా……పరుపును కసిగా నలుపుతున్న నా కుడి చెయ్యిని……శివా…..ఆ చేతికి చాలా దగ్గరలో, గుడారంలో కొట్టుమిట్టాడుతున్న తన దాని మీదకు తీసుకువెళ్ళాడు…

1633513cookie-checkమాలతి టీచర్ – భాగం 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *