Rajesh ఓ software company లో ప్రోజెక్ట్ మ్యానేజర్. 40 యేళ్లు దగ్గిర పడుతున్నాయ్. హుందాగా వుంటాడు. చిన్న, ముచ్చటైన ఫ్యామిలీ – అంద భార్య, మురిపాల పిల్లలు, కావలసినంత డబ్బు, హోదా, పరపతి వున్నా యతనికి. అన్నింటికి మించిన మంచితనం, నలుగిరికీ సహాయం చేయాలన్న విశాలమైన హృదయం వున్న మనిషి.
ఇంటికి వచ్చి బెడ్రూం కిటికీ లొనుంచి అలవాటుగా చూస్తూ భార్య ఇచ్చిన టీ తాగుతున్నాడు. ఫక్క ఫ్లాట్ లొ కొత్తగా లైట్లు వెలుగుతుంటే యెవరో కొత్తగా దిగినట్లున్నారనుకున్నాడు Raajesh. ఆ దిగింది కొత్త లా వుంది. అతను హుషారుగా ఆ అమ్మాయికి సామానులు అ అందిస్తున్నాడు. వంటింటి కిటికీ లో నుండి ఆ అమ్మాయి చేయ్ అందంగా బొద్దుగా తెల్లగా కనిపిస్తూంది. ఆమెను చూడాలని పించింది రాజేష్ కి.
కొన్ని రోజుల తరువాత, ఓ సాయంత్రం అ అమ్మయి కనిపించింది. నిండుగా బొద్దుగా, అందంగా అసిడిఛాయ లో నవ్వు మొహం తో, బాల్కనీ లొ కూచుని గలగలా యెవ్వరితోనొ మట్లాడుతోంది. ఇంతలో వాళ్ళ ఆయన వచ్చాడు. నవ్వుతూ లేచింది. ఆతనూ నవ్వుతూ యెదురొచ్చాడు. తను గబ గబా లోనికి వెళ్లింది. కొద్దిసేపటికి టీ కప్పులతో వచ్చింది. ఇద్దరూ నవ్వుతూ, తుళ్ళుతూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు.
రాజేష్ కి ఆ జంట చూడ ముచ్చటగా వుంది. తన భార్యను పిలిచి చూపించాడు. ఆమె కూడా నిజంగా చాల అందమైన జంట అని సర్టిఫై చేసింది.
ఓ రొజు సాయత్రం Raajesh తాను ఎక్స్ పెక్ట్ చెయనిదోటి చూసాడు. బాల్కెనీ లో బట్టలు ఆరెయటాని వచ్చిందా అమ్మయి. మెగా స్లీవ్స్ వున్న షార్ట్ టాప్, జీన్స్ వేసుకుంది. లో కట్ షార్ట్ టాప్ చాలా ప్రవోకిన్గా వుంది. అమె హడావుడి గా టవల్ని తీగ మీద ఆరేస్తోంది. ముఖం కని పించడంలేదు రాజెష్ కి – టవల్ అడ్డేస్తోంది. టవల్కి రెండుపక్కల ఆమే పసిడిరంగు ఛాయలోని చేతులు, ఆ నున్నని జబ్బల పై వుండలెక భుజాలపైకి జారిన స్లీవ్స్. చేతుల క్రింద, అక్కడ, నల్లగా కొద్దిపాటి జుట్టు. యెత్తైన వక్షసంపద. కౌగిలిలొ నిండుగా, ఎత్తుగా, మెత్తగా హాయిగా వుండేలా.
ఆ బరువైన యెత్తుల చివర్ల నుండి వొంటికి దూరంగ వేళ్ళాడుతున్న టాప్, ఆరేయ డానికి చేతులు మెత్తితే, బొడ్డుపైకి లేచిన ఆ చిన్న షర్ట్. షర్ట్ కి జీన్స్ కి మధ్య పచ్చటి నున్నటి పొట్ట, నడుము. పొట్ట మధ్య లో అ పసిడిఛాయ కి దిష్టిచుక్క లా లోతుగావున్న బొడ్డు. ఓవ్ మతి పోయినట్లు అనిపించింది. Raajeshకి. ఛఛ తనేంటి ఇలా చూస్తున్నాను అనుకొని
వెనుదిరిగాడు.
మరునాడు ఆమె చీర కట్టుకొనివుంది. నిండుగా, చలాకీగా బాల్కనీ లో బట్టలు ఆరేస్తూంది. అమె భర్త వచ్చాడు. ఏదో ఆమె చెవిలో అన్నాడు. బుగ్గలు కందాయి, అరచేయి బయట కు కనిపించెలా, నోటికి చేయి అడ్డుపెట్టుకొని నవ్వింది. అతను ఆమె చేయి పట్టుకోబోయాడు. వదిలించుకొని, యేమిటిది, అందరూ చూస్తారు అన్నట్లుగా సైగ చేసింది.
ఆతను తగ్గాడు. ఇద్దరూ లోనికి వెళ్ళారు. ఇంట్లో, బాల్కని తలుపు దగ్గిర వున్నారు, రాజేష్ కి మాత్రం కనిపిస్తూంది.
ఆమెకు యేదో చెప్పి నవ్వుతున్నాడు. ఆమె సిగ్గుగా అతనివంక అందంగా చూస్తూ, చిలిపిగా తన చేయిని చీర కుచ్చిళ్ళ దగ్గిర పెట్టింది, పొట్ట వెనక్కు అని, చీరను బొడ్డుకిందకు జరిపింది. అతను వెంటనే ఆమెను పట్టు కోవడాని కి ట్రై చేసాడు. ఆమె తప్పించుకొని లోనికి పారిపోయింది.
–
ముచ్చటైన జంట అనుకున్నాడు Rajesh. అలానే కిటికీని పట్టుకొని అలోచనల్లో పడ్డాడు. తనకు పెళ్ళైన కొత్తల్లొ ఇలాంటి స్వేచ్ఛ, ప్రైవెసీ లేదు. అమ్మా, నాన్నా, అన్నయ్య, వదిన, చెల్లి అందరితో వుండే వాడు. యెన్నడు తన భార్య తప్పులెంచలేదు. ఉన్నంతలో సర్దుకుపోయేది. ఇప్పుడింత వున్నాయే కోసాన కించిత్ గర్వం లేదు. ఆదే అణుకువ, ఓర్పు, సర్దుకుపొయె మనస్తత్వం. తాను చిన్నప్పుడు అల్లరి చేసేవాడు, స్కూటర్ మీద వెళ్ళేప్పుడు ఆడవాళ్ళను కామెంట్ చేస్తుంటే, తనను వెనకనుండి గిల్లేది, కాస్సేపు అలక నటించేది.
కాని యెప్పుడూ అను మానించలేదు. తన కేరీయర్ లో యెన్నొ అవకాశాలు వచ్చినా యెప్పుడూ బయట యెంగిలి పడలేదు. ఎంత రెచ్చ గొట్టే అనుభ వం యెదురైనా తాను “కాలు జారలేదు”. తన భార్యకు తనంటే చాలా నమ్మకం. తనకూ తన భార్య అంటే అంతే ఇష్టం.
దభీ మన్న చప్పుడికి వులిక్కిపడ్డాడు. బాల్కనీ తలుపుమూసిన చప్పుడది. బహుశా బెడ్ రూంకి వెళ్ళుంటారనుకున్నాడు. ముసిముసిగా నవ్వుకుంటూ తానూ ఆంధ్రభూమి చదవటం మొదలెట్టాడు. ఓ అర గంట రూం లైటు వెలిగింది. అయ్యాక వాళ్ళ బాత్ అయ్యుంటుంద కున్నాడు రాజేష్.
మరునాడు తొమ్మిదింటి కల్లా ఆఫీస్ చేరాడు, Rajesh. యధావిధిగా తన సెక్రేటరీని మందహాసం తో గ్రీట్ చేస్తూ తన కాటిన్ లోనికి వెళ్ళాడు. రోజు ఇంటర్వ్యూలు వున్నాయి. క్యాండిడేట్స్ లిస్ట్ తీసుకుని ఓ సారి చూసాడు. 9.30 నుండి మధ్యాన్నం ఒంటి గంట వరకూ ఖాళీ లేదు. ఇంట ర్వ్యూ చెసేందుకు ఇంట ర్వ్యూ గదికి బయలు దేరాడు.
”
నవ్వుతూ Sir, your interviews are scheduled untill one O clock today ” అంటూ యెదురొచ్చింది తన సెక్రటరీ.
అవునన్నట్లు తల పంకించి వెళ్ళిపోయాడు. ఓ ముగ్గుర్ని ఇంటర్వూ చేసాక కాస్త బ్రేక్ తీసుకున్నాడు. మళ్ళా స్తార్ట్ చేసాక, ఫస్ట్ క్యాండిడేట్ యెవరొ సుధా మాధురి అట పంపించ మని ప్యూన్ కి సైగ చేసాడు. మొదటి ముగ్గురూ తన ప్రాణం తీసారు. ఈవిడ యేంచేస్తుందో అనుకుంటూ ఆమె రెస్యూం చదవసాగాడు.
DO Bi12-Jun-1980
·
క్వాలిఫికేషన్ MSc. Computers, experience nill అని వుంది.
ఇంకో తలతినే మనిషి. సరే త్వరగా పూర్తి చేసేద్దాం అనుకున్నాడు.
“may I come in please” అన్న తీయటి కంఠం వైపు చూసి ఒక్క క్షణం నమ్మలేక పోయాడు .
ఇది నిజమా కలా అనుకుంటూ తన పక్కన ఫ్లాట్ అమ్మాయిని కూర్చో మని సైగ చేసాడు, మొహంలో ఏ భావన కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు.
“Quickly tell me_something about yourself” అంటూ ప్రారంభించాడు.
తాను చెప్పుకు పోతోంది తీయని కంఠంతో. పున్నట్లుండి అది గాడు
Where do you live, you look familiar so just asking. అన్నాడు.
తను చెప్పింది.
”
ఓ అయ్ సీ అంటూ ఏదో క్యాషువల్ గా చెప్పినట్టు we live in the same area, I think thats where i saw you. no wonder you look familiar” అన్నాడు.
ఇంటర్వూ అయ్యాకా అనుకున్నాడు ఘటికురాలే తెలివైంది, నాలెడ్జ్ బానే వుంది.
యు ఆర్ సెలెక్టెడ్ ఏజ్ ఎ ట్రైనీ అంటూ వెల్కం చెప్పాడు.
అందంగా నవ్వి థ్యాంకూ సర్ అన్నది.
కొత్త కావటంతో తన టీం లోనే వేసుకున్నాడు. యేదో తెలియని ఆత్మీయతా భావం . ఉద్యోగం ఇచ్చినందుకు సుధ, తనకు తెలిసినమ్మాయి అని
రాజేష్, ఒకరికొకరు అభిమానం చూపించే వారు. ఆ అమ్మయి కూడా రాజేష్ ను ఇంప్రెస్ చేసింది. మంచి బిహేవియర్, కలుపుగోలుతనం, అందరితో చనువుగా ప్రవర్తించడం, కష్టపడి పని చెయడం, ఇవన్నీ కూడా సుధ కి అందరి దగ్గిరా మంచి మార్కులు తెచ్చి పెట్టాయి.
ఓ రొజు సుధ చలా ప్రత్యేకంగా కనిపించింది. కొత్త డ్రెస్స్, సింపిల్ గా మేకప్, గుడికి వెళ్ళినట్టుగా బొట్టుతో కనిపించింది.
యేమీటి స్పెషల్ అని అడిగాడు రాజేష్.
సర్, నాకు రేపు లీవ్ కావలి, ఇవ్వాళ మా ఫస్ట్ వెడ్డింగ్ ఆన్నివర్సరీ అంటూ గోముగా చెప్పింది.
”
అనాలోచితంగా, “ఇవాళ అనివర్సరీ ఐతే రేపు లీవేందుకు? అని నాలిక కొరుక్కొని “విష్యూ ఏ హ్యాపీ అనివర్సరీ అండ్ ఏ వేరీ హ్యపీ మ్యారీడ్ ఫ్యూచర్” అంటూ హుషారుగ చెప్పి “yes you can take the day off” అన్నాడు. “ఆ మరిచా, వెళ్ళేటప్పుడు ఓ సారి కనిపించు సుధ” అన్నాడు.
మధ్యాన్నం ఇంటికి లంచ్ కి వెళ్ళినప్పుడు తన భార్యతో వెళ్ళి ఓ గోల్డ్ రింగ్స్ సెట్ కొన్నాడు. అలాంటిదే ఇంకొకటి కొని తన భర్య కూ ఇచ్చాడు. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళేప్పుడు సుధకి ఆ సెట్ ప్రెసెంట్ చేసాడు. ఇప్పుడెందుకండీ అంటూ వారించ బోయింది కాని తీసుకోవాలని పట్టు పట్టేడు రాజేష్. తప్పక తీసుకొంది సుధ.
ఆ రోజు ఇంటికి వచ్చి సుధ ఫ్లాట్ వైపు చూస్తుండటం గమనించిన తన భార్య “ఏమిటండీ మీ శిష్యురాలు కనిపించడం లేదనా అంతలా చూస్తున్నారూ” అంది.
“ఇవాళ పెళ్ళి రోజైతే, రేపు లీవడిగింది”, ఎందుకంటావ్? చిలిపిగా జవాబు చెప్పాడు రాజేష్.
అంటూ
సుధ ఇంట్లో ఆ రోజు లైట్లు వెలగ లేదు. బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకొన్నట్టున్నారు. మరునాడు సాయంత్రం బాల్కనీ లో కనిపించింది. కళ్ళు బరువుగా వున్నట్లు అనిపించింది రాజేష్కి. అంతా తన ఇమాజినేషన్ అనుకున్నాడు.
తరువాత రోజు యధావిధిగా సుధ ఆఫీసుకు వచ్చింది. తనపని చక చకా చేసుకు పోతోంది. అంతా హడావిడిగా వుంది. అమెరికాకు పంపించాల్సిన డెమొకి ఫైనల్ టచస్ చేస్తున్నారు టీ మంతా. సాయంత్రం ఏడైనా యెవ్వరూ సీట్ల నుండి కదల్లేదు. రాజేష్ అందరికీ రెఫ్రెష్మెంట్లు తెప్పించ్చాడు. టీం ని హుషారు పరుస్తున్నాడు. ఆతనో మంచి లీడర్. తను ముందుంటూ టీమును నడిపిస్తాడు.
సుధ దగ్గిరికొచ్చి “ఏం సుధా, వెళ్ళతావా. యు కన్ క్యారీ ఆన్. అంతా ఐపోయిన్నట్టే ఇంక” అన్నాడు.
“ఫరవాలేదు సర్ వుంటా” అంది.
తన క్యాబిన్ లో ఫోన్ మోగుతుంటే వెళ్ళి చూసాడు రాజేష్.
“May I speak to Sudha please” అన్న మాటలు ఖంగు మని అవతలి నుంది ఓ గంభీరమైన గొంతు ధ్వనించింది.
“May i Know who is on the line please” అన్న తన ప్రశ్నకు
“This is her husband prashanth” అని జవాబొచ్చింది.
సుధ తన యెదురుగ్గా మాట్లాడుతోంది
“Dont worry నా కూ లేట్ అవుతుంది. ఇంకో గంట పడుతుంది, మా కంపనీ బస్ వెళ్ళిపోయుంటుంది. నేను ఆర్టీసీ బస్ లో రావాలి” అన్నది.
“నువ్వు త్వరగా రా. భోంచేశావా?” అన్నది మరి అటునుండి మేంజ వాటొచ్చిందో “ఛీ” అంటూ దీర్ఘం తీసింది.
“ఓకే బీ టేక్కేర్” అని పెట్టేసింది.
ఇంకా ఉంది