సరే ఇంకా పండుకుందాం అని తలుపు వెయ్యటానికి తలుపు దగ్గరికి వెళ్లి చూస్తే ఎదురుగా మధురిమ మొగుడు నిల్చుని ఉన్నాడు. ఒక్కసారిగా అవాక్కయ్యాను ! ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు |