అష్టా చెమ్మా 1

Posted on

ఆమె కథ ఆమె రాతల్లో….

నా పేరు మున్నీ.వయసు 28.పెళ్ళి అయ్యి మొగుడుతో విబేధాలు వచ్చి దూరంగా ఉన్నాను.మంచిగా మారితే వస్తాను అన్నాను.అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను.ఇంట్లో ఉండలేక చిన్న జాబ్ చూసుకున్న.

అందరం ఒకే ఊరులో ఉండేది.నేను జాబ్ చేసి దగ్గర అందరూ మంచిగా ఉన్నారు.వాళ్ళతో కలిసిపోయాను.అక్కడే సువర్ణ అని ఒక ఆంటీ ఉంది.నా పక్కనే తన వర్క్ చేస్తుంది.ఒకరోజు మధ్యాహ్నం కాల్ వచ్చింది.చిన్నగా సిగ్గు పడుతూ మాట్లాడింది.తర్వాత ఫోన్ పెట్టేసి. నా దగ్గరికి వచ్చి సాయంత్రం త్వరగా వెళ్ళాలి.కొంచెం నా వర్క్ కి హెల్ప్ చేస్తావా ఫాస్ట్ గా అయిపోతుంది.

ఎప్పుడైనా నేను కూడా నీకు హెల్ప్ చేస్తా అన్నది.సరే ఆంటీ అని ఫినిష్ చేసాను.వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం నీకు ట్రీట్ ఇస్తా ఈరోజు అన్నది.ఎందుకు అన్న.ఈరోజు నా లవర్ బర్త్ డే అన్నది.నేను షాక్ అయ్యాను.

ఆంటీ అంటే మీ హస్బెండ్ ఆ అన్నాను.చిన్నగా నవ్వి వెళ్ళేటప్పుడు చెప్తాలే అన్నది.సరే అన్నాను.ఇక వెళ్ళేటప్పుడు చెప్తుంది. మా ఆయన నాతో సరిగా ఉండడు.అందుకే ఒక అబ్బాయి వెంట పడుతుంటే ఒకే చేసాను.5 సంవత్సరాలుగా మేము ఎవరికీ తెలియకుండా కలుకుంటాం అన్నది.అంటే అతనికి పెళ్ళి అయిందా అన్నాను. వాడొక ప్లే బాయ్ లే.అందమైన ఆడవాళ్ళు కనపడితే చాలు పైకి ఎక్కేద్దామని చూస్తాడు.

ఆ విషయం వాడి భార్యకు తెలిసిందో ఏమో వదిలేసి వెళ్ళిపోయింది. అంతే కాదు.అది అందంగా లేదని,దానికి సైజులు సరిగా లేవని,అది సెక్స్ కి అసలు పనికిరాదని నాతో చాలా సార్లు అన్నాడు.పైగా వీడికి జాబ్ లేదు.పెళ్ళి కోసం జాబ్ తెచ్చుకుని వదిలేసాడు. ఇలా ఆడవాళ్ళతో సెక్స్ చేసి డబ్బులు తీసుకుని ఏదో బ్రతికేస్తున్నాడు.అన్నది.అలాంటి వాడితో మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు అన్నాను. ఏం చేయను.

అలవాటైన ప్రాణం వదిలేద్దాం అన్నా వదలలేకపోతున్న. అదీ కాక వాడు అందంగా ఉంటాడు.నాకు వాడు దొరకడం ఎక్కువే.అన్నది.నేను ఒకసారి చూడొచ్చా అతన్ని అన్నాను. ఆ తప్పకుండా అని ఫోన్ లో ఫోటో చూపించింది. అంతే గుండె పగిలినంత పనైంది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.కంట్రోల్ చేసుకుని మానేజ్ చేసాను. బాగున్నాడు కదా అన్నది.అవును అన్నాను.ఇప్పుడు వీడితో హోటల్ కి వెళ్తున్నాను.

బర్త్ డే కి గిఫ్ట్ కూడా ఇవ్వాలి అన్నాడు. ఏం తీసుకుంటే బెటర్ ఆ అని ఆలోచిస్తున్న అన్నది. సరే ఆంటీ నేను అర్జంట్ గా వెళ్ళాలి. ఏమీ అనుకోకండి అని ఆమె మాట కూడా వినకుండా ఇంటికి బయలుదేరాను.వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఏడవలేక కళ్ళు తుడుచుకుంటూ ముందుకు నడుస్తున్నాను. నా ముందు బైక్ ఆగింది. ఎవరు అని తల పైకెత్తి చూసాను. నా మొగుడు. ఈ రోజు నా బర్త్ డే గుర్తుందా అన్నాడు.

పోరా చెత్త వెధవ అన్నాను.వాడికి నా తిట్లు అలవాటే లైట్ తీసుకున్నాడు. సర్లే నా కోసం నా ఫాన్స్ ఎదురుచూస్తున్నారు బై అన్నాడు. అలాగే తిరుగు.అందరితో పడుకుని చావు. నా జోలికి రాకు. నాకు త్వరగా విడాకులు ఇస్తే మంచిది.లేదంటే నీ పరువు తీస్తా అన్నాను.

ఒసేయ్ నా ఫ్రెండ్ దగ్గర పడుకోవే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్నాను.దానికే విడాకులు ఇస్తావా నువ్వు మరీ అసలు ఈ జనరేషన్ లో పుట్టాల్సిన దానివి కాదే.అన్నాడు.అలాగా అయితే మీ అమ్మ ను చేయమని అడుగురా ఆ పని.అప్పుడు తెలుస్తుంది నీకు అన్నాను.మాటలు జాగ్రత్తగా రానీ అన్నాడు.కనీసం అమ్మ అనే గౌరవం ఉంది అన్నమాట.సంతోషం.కట్టుకున్నది బయటి పిల్ల కదా నీకు.

అది ఎవడితో పడుకున్న పర్లేదా నీకు అన్నాను.నాలాంటి వాడు దొరకడే నీకు.బయట ఆడవాళ్ళు ఎలా ఉన్నారో తెల్సా.మొగుడికి తెలియకుండా ఎంతో మంది ఇలా చేస్తున్నారు. కానీ నీకు ఫ్రీడం ఇచ్చే మొగుడు దొరికితే నీకు నా వాల్యూ అర్థం కావట్లేదు. ఇంకా పాత చింతకాయ పచ్చడి లా ఉంటా అంటావు. ఛీ పోరా నీతో మాట్లాడినా వేస్ట్. ఎవరి కోసమో పోతున్నావు గా పోయి దానితో కులుకు.

ఏదో ఒకరోజు రోగం వచ్చి పోతావ్.హలో ఫుల్ హైజెనిక్ ఇక్కడ. నా సేఫ్టీ లో నేను ఉంటా. డాక్టర్ ను అన్నీ అడిగి తెలుసుకునే ఇలా చేయడం మొదలు పెట్టినా.ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ నాకు తెలుసు. నా లిమిట్స్ నాకు తెలుసు అన్నాడు.

నీకు పిల్లలు ఉంటే వాళ్ల ఇలా ఉంటే ఒప్పుకుంటావా చెప్పు అన్నాను.అది వాళ్ళ ఇష్టం.నేను మంచివాడిని అనట్లేదు.కానీ సరిగా చదవలేదు కాబట్టి సులభంగా డబ్బు వచ్చే దారి వెతుక్కున్నాను. నా పరిస్థితి నాకు తెలుసు కాబట్టి నా పిల్లలకి నాలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటా.అప్పుడు వాళ్ళకి నాలాంటి ఆలోచన రాదు అన్నాడు.కష్టపడి సంపాదిస్తే ఆ ఆనందం వేరే ఉంటుంది.

నువ్వు చేయాలి అనుకుంటే మంచి బిజినెస్ ఏదైనా చేయొచ్చు.ఎందుకిలా చేయడం. వాళ్ళ హస్బెండ్ లలో ఎవరికి నువ్వు దొరికినా నిన్ను బొక్కలో వేసి చితక్కొడతారు అన్నాను.నాకోసం నువ్వు ఆ ఒక్క పని చేస్తే ఇవన్నీ వదిలేస్తా.నువ్వు ఏం చెప్పినా వింట.ఇంతకన్నా నేను నీకు ఏం చెప్పలేను.అన్నాడు. అంతే కానీ విడాకులు ఇవ్వవా అన్నాను.నీకు విడాకులు ఇవ్వడానికి నాకు వేరే కారణాలు ఏమీ లేవు.ఇంకోదాన్ని చేసుకున్న సేమ్ రిపీట్ అవుతుంది. అదే నిన్నే మార్చుకుంటే మన ఇద్దరికీ మంచిది.అన్నాడు.

ఇంకా ఉంది…..

1166690cookie-checkఅష్టా చెమ్మా 1

2 comments

  1. చాలా బాధాకరం అండి మీ ఆయనతో మీకు వచ్చిన సమస్య ఏ ఆడదానికి రాకూడదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *