మహి : ఊహూ …… నాకు భయం పురుగులు ఉంటాయి – నా దేవుడు కూడా లోపలికిరావాలి – ఒకేసారి ఇద్దరమూ మార్చుకుందాం .
లేదు లేదు లేదు కుదరనే కుదరదు .
మహి : అయితే నేనిక్కడే కూర్చుంటాను – జలుబువేస్తే అప్పుడు తెలుస్తుంది తమరికి …….
మహీ …… బుజ్జాయిలా మొండిపట్టు పట్టడం బాగుందా చెప్పు ……
మహి : నా దేవుడి దేవకన్యను నేనే – యువరాణిని నేనే – అందగత్తెను నేనే – చివరికి బుజ్జాయిని కూడా నేనే అంటూ చేతులను చాపడంతో ఎత్తుకున్నాను , ఉమ్మా ఉమ్మా …… ఆకలేస్తోంది ఆలస్యం చెయ్యకండి .
ఆకలేస్తోందా …… ? , నువ్వు వస్త్రాలు మార్చుకునేలోపు పళ్ళు తీసుకొచ్చేస్తాను .
మహి : ఊహూ ….. దిగనంటే దిగను – వస్త్రాలు కూడా మార్చుకోను అంటూ మెడను చుట్టేసి అల్లుకుపోయింది , ఎంత ఆకలివేస్తోందో తెలుసా రాత్రంతా నాకు చుక్క కూడా పంచకుండా మొత్తం రసాలను అమృతం అమృతం అంటూ ఒక్కరే జుర్రేసుకున్నారు అంటూ బుగ్గపై కొరికేసింది .
స్స్స్ …… మొత్తం రసాలా ? – అమృతమా ? – జుర్రేసుకున్నానా ? ……
మహి : అవునవును అంటూ చిలిపిదనంతో నవ్వుతోంది – ఆకలి దేవుడా ఆకలి ఆకలి ……..
సరే సరే నేనూ లోపలికివస్తాను – యువరాణీగారు మార్చుకున్న తరువాత నేను మార్చుకుంటాను …….
మహి : ( ముందైతే లోపలికి రండి దేవుడా ….. ) ఉమ్మా ఉమ్మా ఉమ్మా …… ఇదేదో అప్పుడే చేసిఉంటే ఈపాటికి తియ్యనైన పళ్ళు తింటూ ఉండేవాళ్ళము అంటూ నా పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టింది .
అంత ఆకలివేస్తోందా మహీ …… త్వరగా మార్చుకో అన్నిరకాల పళ్ళు తీసుకొచ్చేస్తాను అంటూ ఆకుల గూడెంలోకి తీసుకెళ్లి కిందకుదించి వెనక్కుతిరిగి నిలబడ్డాను .
మహి : ప్చ్ …… మీ అందాల సుందరి అందాలను ఆస్వాదించవచ్చు కదా …….
లేదు లేదు , ఈ అందాల సుందరిని స్వయంవరం పోటీలలో చేజిక్కించుకుని అందరి సమక్షంలో నాదానిని చేసుకుని అప్పుడు అప్పుడు …….
మహి : ( అందరి సమక్షంలో కాకపోయినా అమ్మ సమక్షంలో కనులారా తిలకించారు ) ముసిముసినవ్వులు ……. , ఇలాకాదు ఉండండి అంటూ వస్త్రాలన్నింటినీ కిందకుజారవిడిచి నగ్నంగా చిలిపినవ్వులు నవ్వుతూ నావైపుకు కదిలి నావీపుపై ……
మహి చను ముచ్చికలు నావీపుపై లేతగా గుచ్చుకోగానే వొళ్ళంతా జివ్వుమంది , ఇంతకుముందు ఆ మాధుర్యాన్ని పొందిన అనుభూతి ……. ఎక్కడ ఎప్పుడు నాకు తెలిసి లేదే ……. , వెంటనే స్పృహలోకొచ్చి కళ్ళు మూసుకుని మహీ మహీ నిన్నూ అంటూ కళ్లుమూసుకునే మొట్టికాయవేసి బయటకు తుర్రుమన్నాను .
దేవుడా దేవుడా …… అంటూ నవ్వుకుంటోంది .
అమ్మో …… ఏంటీ మాధుర్యం – మరొక్క క్షణం అక్కడే ఉండి ఉంటే అన్నంతపనీ జరిగిపోయేది .
మహి : ( జరిగిపోయేది ఏంటి దేవుడా తొలిరాత్రి శుభకార్యం జరిగిపోయింది – మూడు రాత్రులలో ఇక రెండు రాత్రులు మిగిలాయి – నదీఅమ్మ సమక్షంలో సహాయంతో ……. ) అయ్యబాబోయ్ నాకు సిగ్గేస్తోంది – దేవుడా దేవుడా పెద్ద పురుగు పెద్ద పురుగు …….
ఊహూ ……. త్వరగా బట్టలు మార్చుకో మహీ – క్షణాలలో పళ్ళు తీసుకొస్తాను – కనిపించేంత దూరంలోనే ఉంటాను – నా వస్త్రాలైతే మార్చుకోవాల్సిన అవసరమేలేదు – నువ్వు పుట్టించిన వెడిసెగలకు ఆరిపోయాయి .
మహి : నిన్నకూడా అలాగే అన్నారు దేవుడా రేపు జరగబోయేది కూడా ఇదే అంటూ చిలిపినవ్వులు నవ్వుతోంది .
మాగిన అరటి గెలతో మొదలెట్టి దగ్గరలోనే ఉన్న చెట్ల నుండి పళ్ళను తీసుకొచ్చేసరికి మహి …… కృష్ణతో చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతోంది – యువరాణీ గారూ …… తియ్యనైన పళ్ళు అంటూ వెనకనుండి కురులపై ముద్దుపెట్టాను .
మహి : నా గుండెలపైకిచేరి , తియ్యనైనవి అని ఎలాచెబుతున్నారు దేవుడా ? .
అర్థమైంది అర్థమైందిలే అంటూ రుచిచూసి మహికి తినిపించాను .
మహి : మ్మ్మ్ …… నా దేవుడు రుచిచూసాక మరింత తియ్యగా ఉన్నాయి అంటూ పెదాలతో నాకు అందించింది .
మహి పెదాలపై ముద్దుపెట్టిమరీ పండు అందుకున్నాను , మ్మ్మ్ మ్మ్మ్ …… నా దేవకన్య పెదవుల తేనెదనం కలిసి మరింత తియ్యదనం అంటూ నవ్వుకుంటూ తినిపించుకున్నాము , కృష్ణకు తినిపించాము .
కృష్ణ సైగచెయ్యడంతో చూస్తే అల్లంతదూరంలో మంజరి ఎగురుకుంటూ వస్తోంది .
మహి : మంజరి మంజరి అంటూ వేలిని చూయించింది .
దగ్గరికివచ్చి మహి చేతిపై కాకుండా ప్రభూ ప్రభూ అంటూ ముద్దుముద్దుపలుకులతో నా భుజంపై వాలింది .
మహి : నాకులానే మంజరికి కూడా మా దేవుడంటేనే ఇష్టం అంటూ నా బుగ్గపై కొరికి బుంగమూతిపెట్టుకుంది .
మంజరీ …… బుంగమూతిలోకూడా ముద్దొచ్చేస్తోంది కదూ అంటూ తియ్యనైన పండును తినిపించాను .
మంజరి : అయితే ముద్దుపెట్టేయ్యండి ప్రభూ …….
మహి : చూశావా మంజరీ …… ముద్దొస్తుంది అంటారే కానీ నేనుకానీ – నువ్వుకానీ – కృష్ణకానీ చెబితేనేకానీ ముద్దుపెట్టరు .
అయ్యో …… లేదు లేదు లేదు , బుంగమూతిలోకానీ – చిరుకోపంలోకానీ …… మన యువరాణీ గారు ముద్దొచ్చేస్తోంది అంటూ పెదాలపై ముద్దుపెట్టాను .
మంజరి సంతోషంతో మాచుట్టూ ఎగిరింది – కృష్ణ గెంతులువేస్తున్నాడు .
మంజరీ …… చాలాదూరం ప్రయాణించావు ముందు కడుపునిండా తిను అంటూ తినిపించి ప్రేమతో నిమిరి ముద్దులుపెడుతున్నాను .
మంజరి : నా ప్రభువు – యువరాణీ కోసం సంతోషంతో వచ్చాను , మహీ …… అక్కడ అంతా సాఫీగా ఉందని – కంగారుపడాల్సిన అవసరం లేదని చామంతి చెప్పింది .
మహి : చాలా సంతోషం మంజరీ …… , ఇక్కడ మీ యువరాణి …… దేవుడి సన్నిధిలో కొత్త కొత్త అందాలను ఆనందాలను చూసి తరిస్తోందని చెప్పు …….
మహీ …… అంతలోనే పంపించేస్తావా ఏమిటి ? – మంజరి ఈరోజంతా మనతోనే ఉంటుంది .
మహి : ప్రభువు ఎలా చెబితే అలా ……. కానీ చీకటిపడేలోపు పంపించేద్దాము .
మంజరీ ……. నీకు ఇష్టమేకదా …….
మంజరి : ఇష్టమే అన్నట్లు నా బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లి మహి బుగ్గపై కొరికేసింది ……
స్స్స్ ……. , అధికాదే మంజరీ అంటూ ప్రేమతో అందుకుని గుసగుసలాడింది .
అంతే మంజరి మరింత సంతోషంతో మా ఇద్దరి బుగ్గలమధ్యన ఎగురుతూ ఇద్దరి బుగ్గలపై అటూ ఇటూ ముద్దులు కురిపిస్తోంది .
ఏమి చెప్పింది మంజరీ …… ఒక్కసారిగా అంత సంతోషం …….
మంజరి : మన్నించండి ప్రభూ …… సమయం వచ్చినప్పుడు తమరికే తెలుస్తుంది – ఆ సమయం కూడా అతి తొందరలోనే అంటే స్వయంవరంలో గెలవగానే తెలుస్తుంది .
మంజరీ …… స్వయంవరంలో గెలుస్తానా ? .
మంజరి : మిమ్మల్ని మించిన వీరాధివీరుడు ఎవరున్నారు చెప్పండి , మీ వీరత్వం గురించి మహి చెప్పింది – పోటీలలోనూ మరియు మరియు శృ శృ ……..
మహి : ష్ ష్ ష్ అంటూ బుజ్జి ముక్కుని మూసేసి , ఉమ్మా మంజరీ అంటూ ముద్దుపెట్టి నన్ను ప్రాణంలా చుట్టేసి చిలిపిదనంతో నవ్వుతోంది .
మొత్తానికి ఏవో రెండుమూడు రహస్యాలు ఉన్నాయనిమాత్రం తెలుస్తోంది .
మహి : అవి మధురాతిమధురమైనవి దేవుడా …… , స్వయంవరం కాగానే చెబుతాము అంతవరకూ మన్నించగలరు …….
అలాంటివి నాకూ ఇష్టమేలే మహీ …… , నీ సంతోషమే నాసంతోషం అంటూ పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టాను . మంజరీ …… నిన్న నదీఅమ్మ వెంబడి నా కనుచూపుమేర ప్రకృతి అందాలను మన దేవకన్యకు చూయించాను – ఇకనుండీ నీ సహాయం కావాలి ……..
మంజరి : అర్థమైనట్లు మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి ఆకాశంలోకి ఎగిరింది .
మహీ ……. కొత్త ప్రపంచాన్ని ప్రకృతి అందాలను చూడటానికి సిద్ధం అవ్వు అంటూ కృష్ణమీద కూర్చోబెట్టాను .
మహి : నా దేవుడిని కలిసిన క్షణం నుండీ ప్రపంచమే కొత్తగా మారిపోయింది అంటూ సంతోషంతో నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టింది .
అంతలో మంజరి ఎగురుకుంటూ వచ్చి దగ్గరలో అతిపెద్ద రంగురంగుల అందమైన పూలవనం రండి రండి అంటూ చిన్న జలపాతపు కొండపైకి దారిని చూయిస్తూ ఎగురుతోంది .
మహి : పూలవనం అతిపెద్ద పూలవనం అంటూ అమితమైన ఆనందంతో ముద్దుపెట్టింది .
కృష్ణా ……. మంజరిని అనుసరించు అంటూ కదిలాను .
కృష్ణ అయితే అడుగుకూడా వెయ్యడం లేదు .
మహి : మిత్రమా …… కొండ ఎక్కాలి , నేనుకూడా దిగుదామని అనుకుంటున్నాను .
కృష్ణ : ఊహూ …… ఎక్కాల్సిందే అంటూ తలఊపుతున్నాడు .
ఇక తప్పదన్నట్లు కృష్ణకు ముద్దుపెట్టి ఎక్కి మహి వెనుక కూర్చున్నాను .
ఇక చూసుకోండి అన్నట్లు హుషారుగా మంజరి వెనుక కదిలి చిన్న కొండ ఎక్కి పచ్చని మైదానాలలో వేగంగా దూసుకుపోతున్నాడు .
మహి : మిత్రమా …… అంటూ చేతులను విశాలంగా చాపి ఆనందిస్తూ నెమ్మదిగా లేచి నావైపుకు తిరిగికూర్చుని ఏకమయ్యేలా చుట్టేసింది .
మహీ …… అందాలన్నీ అటువైపున ఉన్నాయి .
మహి : నా దేవుడు ఇలా గట్టిగా వెనకనుండి చుట్టేసి ముద్దులుపెట్టి ఉంటే నేను ఇలా చేసేదానిని కాదుకదా అంటూ బుగ్గపై కొరికేసింది .
క్షమించు క్షమించు మహీ ఇలా మరింత హాయిగా ఉంది అంటూ నవ్వుతూనే ముద్దులుపెడుతూ ముందుకుసాగాము . మహీ మహీ ……. అందమైన పూలవనం …….
మహి : వచ్చేసామా అంటూ అటువైపుకు తిరిగి దూరంలో కనిపిస్తున్న పూలవనాన్ని చూస్తూ ఆనందిస్తోంది .
మహీ ……. నువ్వు కోరుకున్నది ఇలాగే కదా అంటూ వెనుక నుండి చుట్టేసి బుగ్గలపై ప్రేమతో ముద్దులుపెడుతున్నాను .
కృష్ణ …… పూలవనంలోకి తీసుకెళ్లి ఆగాడు .
మహి : త్వరగా త్వరగా …….
కిందకుదిగి మహిని కిందకుదించాను . నదీఅమ్మ ప్రవాహానికి ఇరువైపులా పలుచని పొగమంచులో చుట్టూ కనుచూపుమేరవరకూ రంగురంగుల గులాబీపూలతోపాటు అందమైన పూలచెట్లు కనులకు వీనులవిందు చూస్తుండటం చూసి నా నడుమును చుట్టేసి ముద్దులుకురిపిస్తోంది .
నాకు కాదు మహీ ఈ ముద్దులన్నీ మంజరికే చెందాలి అంటూ సౌండ్ చేస్తూ చేతిపైకి పిలిచాను .
ఎగురుకుంటూ వచ్చి నా వేలిపై కూర్చుంది .
మంజరి : మహీ …… ముద్దులన్నీ మన దేవుడికే …….
మంజరీ ……. నువ్వు లేకపోయుంటే మేము ఇటువైపు వచ్చేవాళ్ళమో కాదో – చుట్టూ ఇంత అద్భుతమైన ప్రకృతిని చూసి మన దేవకన్య పెదాలపై ఈ ఆనందాలకు ఏకైక కారణం నువ్వే అంటూ ముద్దుపెట్టాను .
మంజరి : సరేలే మహీ ఎలాగో రాత్రికి ముద్దులేముద్దులుకదా …….
రాత్రికి ముద్దులు ఏమిటి ? .
మహి : అదే దేవుడా …… , ముద్దులతో జోకొడుతూ నిద్రపుచ్చుతారుకదా అదేవిషయం చెబుతోంది అంటూ మంజరి నెత్తిపై సున్నితంగా మొట్టికాయవేసింది .
మంజరి : అంతే అంతే ప్రభూ …….
దేవకన్య నుదుటిపై ముద్దుపెట్టి , ప్రక్కనే ఉన్న ఎర్రటి అందమైన గులాబీని అందుకుని మహి కురులలో ఉంచాను .
మంజరి : అతిలోకసుందరిలా ఉన్నావు మహీ …….
అవును మహీ …… దివినుండి దేవకన్యలా ఉన్నావు , నా దేవకన్య వలన అంతటి అందమైన పువ్వుకు మరింత అందం వచ్చింది .
మహి : పోండి దేవుడా …….
ఆఅహ్హ్ ……. సిగ్గులో మరింత ముద్దొచ్చేస్తున్నావు అంటూ గాలిలో ముద్దులువదులుతూ వెనక్కు వెనక్కువెళ్లి హృదయంపై చేతినివేసుకుని పూలపైకి వాలిపోయాను .
దేవుడా అంటూ పరుగునవచ్చి ఛాతీపై ప్రేమతో దెబ్బలుకురిపిస్తూ నామీదకు వాలిపోయింది మహి ………
మహీ మహీ మహీ అంటూ ఇరువైపులా రెండుచేతులతో లిల్లీ పూలను అందుకుని పూలవర్షం కురిపించి ప్రేమతో గుండెలపైకి హత్తుకున్నాను .
మహి : దేవుడా ……. ఎంత ఆనందం వేస్తోందో మాటల్లో వర్ణించలేను ఈరోజంతా ఇక్కడే ఉండిపోవాలని ఉంది .
యువరాణీ కోరిక – రాత్రికి కూడా ఇక్కడే ఉండిపోదాము – చంద్రుడి వెన్నెలలో పూల అందం మరింత అద్భుతం కదా …….
మహి : అవునవును …….
చూద్దాము చంద్రుడి వెన్నెలలోనైనా ఈ అద్భుతమైన పూలవనం …… నా దేవకన్య అందానితో పోటీపడగలదో లేదో …….
మహి : దేవుడా ……. అంటూ అందమైన సిగ్గులతో ఆనందిస్తూ పులకించిపోతోంది .
అయినా నా దేవకన్య అందానికి సరసాటి అయినది ఈ ప్రపంచంలోనే లేదు .
మహి : దేవుడా …… అంటూ ప్రేమతో కొడుతూనే పరవశించిపోతోంది .
నిజం మహీ …… కావాలంటే మంజరిని అడుగు …….
మంజరి : మహిని మించిన అందం ఈ భువిపైన లేనేలేదు – నాకంటే బాగా ఎవరు చెప్పగలరు ……..
అంతే సంతోషంతో ఆకాశానికి వినపడేలా కేకలువేస్తూ ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెడుతున్నాను .
మహి ఆనందిస్తూనే దేవుడా …… మీ అందాలరాశికి ఒక చిలిపికోరిక కలిగింది .
నా సౌందర్యరాశి కోరిక తీర్చడంలో మరింత ఆనందం చెప్పు మహీ …….
మహి : తమరు కురిపించిన ఈ లిల్లీ పూల వర్షం లానే ……
అయిపోయాను అంటూ మహి నుదుటిపై నుదుటితో తాకించాను .
మహి : నా దేవుడికి …… నా మనసులో ఏముందో ఇట్టే తెలిసిపోతుంది అంటూ వొళ్ళంతా జలదరించేలా హృదయంపై ముద్దుపెట్టి చిలిపిదనంతో నవ్వుతోంది .
మహీ ……. కోరిక తీరేసరికి చీకటిపడిపోతుందేమో – బాగా అలసిపోతాము …….
మహి : ఎవరు అలసిపోతారు ? .
నేనే నేనే ……. కోరిక కోరిన నా దేవకన్య ఎలా అలసిపోతుంది చెప్పు – యువరాణి కదా అన్నీ పెద్ద పెద్ద కోరికలే కోరుతుంది .
మహి : మనకు కావాల్సింది కూడా అదేకదా – చీకటిపడాలి చంద్రుడి వెన్నెలలో పూలవనం అద్భుతాన్ని కనులారా వీక్షించాలి – అయినా చీకటిపడ్డాక నా దేవుడి అలసటను అమృతంతో తీరుస్తానుకదా – చివరన ఆ అమృతం కూడా దక్కక పూర్తిగా అలసిపోయేది నేనుమాత్రమే అంటూ కొంటె నవ్వులు నవ్వుతూ నా హృదయంలో వొదిగిపోయింది .
రాత్రి ఏమిటో ? – అమృతం ఏమిటో ? …… నాకైతే అర్థం కావడం లేదు అంటూ మహి నుదుటిపై పెదాలను తాకించి ప్రేమతో కౌగిలించుకున్నాను .
స్వయంవరం తరువాత తెలుస్తుందలే ప్రభూ ……. అంటూ మాచుట్టూ సంతోషంతో ఎగురుతోంది – ప్రభూ ……. మీ దేవకన్య కోరిక తీరాలంటే వెంటనే మొదలుపెట్టాలి చీకటిపడేలోపు చివరన ఉన్న కొలనులోని తామరపూలవర్షం కూడా కురిపించాలికదా – ఆ అందమైన దృశ్యాలను కనులారా వీక్షించి వెళ్లి చెలికత్తెలకు వివరించాలికదా …….
మంజరీ ఏమిటి అన్నావు – కొలనులో తామరపూల వర్షం కదా …… హమ్మయ్యా అంతవరకూ అలసిపోయి అమ్మ ఒడిలో చేరామంటే చాలు హుషారు ఉత్సాహం వచ్చేస్తుంది .
మహి : అవునవును అమ్మప్రేమ అలాంటిది మరి – ఆ తరువాత జరిగే కార్యానికి ఆ మాత్రం ఉత్సాహం ఉండాలిలే – అమ్మా …… ఈరాత్రికి ఇలా ప్రణాళిక పన్నారన్నమాట ఉమ్మా ఉమ్మా ఉమ్మా …… అంటూ న హృదయంలో తలదాచుకుని సిగ్గులోలికిపోతోంది .
మహీ ……. ఇలా సిగ్గుపడ్డప్పుడల్లా ముద్దొచ్చేస్తావు తెలుసా అంత అందంగా ఉంటావు .
మహి అందమైనకోపంతో చూస్తుండటం చూసి నవ్వుకుని , ఇదిగో ఇదిగో సిగ్గుల బుగ్గలపై ముద్దులు – తియ్యనైన కోపపు పెదాలపై ముద్దులు ……..
అందమైన నవ్వులతో నామీదకు ఎగిరింది .
ప్రేమతో గుండెలపై ఎత్తుకుని లిల్లీపూల దగ్గరనుండి రంగురంగుల గులాబీ మొక్కల దగ్గరకువెళ్ళాను – దివినుండి దిగివచ్చిన దేవకన్యా ఇలా నాపై ఉంటే నా ముద్దుల దేవకన్యపై పూలవర్షం కురిపించగలనా ……. ? .
మహి : ప్చ్ …… నాకు అవ్వాకావాలి – బువ్వా కావాలి దేవుడా ……. అంటూ గోముగా చెప్పి మరింత ప్రేమతో చుట్టేసింది .
దేవకన్య అందమైన కోరికలు తీర్చడంలో ఆనందమే ఆనందం – మొదట పూలవర్షం కురిపిస్తాను దేవకన్య తనివితీరాక గుండెలపై ఎత్తుకుని మరొక అందమైన పూలదగ్గరికి ముద్దులతో ఎత్తుకునివెళతాను .
మహి : దేవుడు పూలవర్షం కురిపిస్తే దేవుడి ప్రియమైన దేవకన్య ముద్దులవర్షం కురిపిస్తుంది ఉమ్మా ఉమ్మా ఉమ్మా …….
మహిని కిందకుదించి చుట్టూ పెరిగిన అన్ని రంగుల గులాబీ పూరేకులను అందుకుని చిరునవ్వులు చిందిస్తున్న దేవకన్యపై వర్షంలా కురిపించాను .
చేతులను విశాలంగా చాపి ఆనందిస్తూనే దోసిల్లలో అందుకుని నాపై కురిపించి అమితానందంతో నా గుండెలపైకి చేరింది .
మహీ …… ఈ ఆనందం చూస్తూ జీవితాంతం బ్రతికేయ్యొచ్చు అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టాను .
మహి : ఎత్తుకో ……..
ఇష్టంగా మహీ అంటూ హృదయంపైకి తీసుకున్నాను – ఆ దృశ్యాన్ని చూసి మంజరి …… గులాబీ రేకుని అందుకుని మాపైకి వదిలింది .
రెట్టింపు ఆనందంతో పెదాలు ఏకం చేసి ముందుకు నడిచాను .
మధ్యమధ్యలో కృష్ణపైనున్న సంచీలోనుండి పళ్ళు అందుకుని మహికి – మంజరికి అందిస్తూ మల్లెపూలు – చామంతిపూలు – మందారపూల …….. ఇలా అక్కడున్న అన్నిరకాల అందమైన పూల వర్షం కురిపిస్తూ చివరికి చేరుకునేసరికి సాయంత్రం అయ్యింది .
కొలను చివరన ఉన్న పూలమొక్కలనుండి పూలు అందుకుని పులకించిపోతున్న దేవకన్యపై కురిపించాను .
మహి : దేవుడా ……. పూర్తయ్యింది – ఇక మంజరి బయలుదేరే సమయం ఆసన్నమయ్యింది అంటూ నా గుండెలపైకి రాబోతే ……
మహిని అక్కడే ఉండమని ఆపాను .
మహి : దేవుడా …….
కొన్ని క్షణాలుమాత్రమే మా బంగారం కదూ – మంజరీ అంటూ సైగచెయ్యగానే దేవకన్య భుజంపైకి చేరింది – చాలా అందం అంటూ కృష్ణ నుండి తెల్లనైన వస్త్రం – రంగురంగుల పూలనుండి సేకరించిన రంగులతో పూలవనం మధ్యలో చిరునవ్వులు చిందిస్తున్న చిత్రాన్ని గీసి ఒక అనుభూతితో చూస్తున్నాను .
మహి : దేవుడా దేవుడా చూయించండి చూయించండి మీలో మీరు మురిసిపోతే ఎలా అంటూ పరుగునవచ్చి నన్ను చుట్టేసింది , నాకంటే అందంగా ఉంది – ఒసేయ్ మంజరీ నువ్వుకూడా – మిత్రమా కృష్ణా వెనుక నువ్వుకూడా అంటూ చూయించి పరవశించిపోతోంది – ముద్దులుకురిపిస్తోంది .
మంజరికి నచ్చినట్లు నా బుగ్గపై ముద్దుపెట్టి సంతోషంతో ఎగురుతోంది .
మహి : ఒసేయ్ మంజరీ ఎగిరింది చాలు చీకటిపడుతోందికదా ఇక జాగ్రత్తగా వెళ్లు ………
మంజరి : తమరి సయ్యాటకు ఆలస్యం అవుతుందని చెప్పు మహీ …… , వెళతానులే …… – ప్రభూ త్వరగా చిత్రపటాన్ని ఉంచండి వెళ్లిపోతాను .
నవ్వుకున్నాను – మంజరీ …… జాగ్రత్తగా వెళ్లు తెలుసుకదా ……
మంజరి : తెలుసు ప్రభూ …… నదీఅమ్మ ప్రవాహం వెంబడే వెళతాను .
మంజరీ …… ఇంతకూ సయ్యాట అన్నావు ఏమిటి ? .
మంజరి : స్వయంవరం తరువాతనే ప్రభూ అంటూ మాఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి బయలుదేరింది .
లవడా మెచ్చిన రాజు 🤣ఎర్రి పూకులో స్టోరీ లంజకొడక ఆపు అప్డేట్ టూ నీ అమ్మని దేంగా