రాత్రంతా నన్నే చూస్తూ ముద్దులతో పులకించిపోతోంది – సమయమే తెలియనట్లు తెల్లవారిపోయింది – అయ్యో సూర్యోదయం కావస్తోంది నా ప్రియమైన దేవుడేమో సుఖానుభవాలలో ఘాడమైన నిద్రపోతున్నారు ఇప్పుడెలా ……
సూర్యోదయ సమయాన సూర్య వందనం అలవాటు – నావలన అగకూడదు , దేవుడా దేవుడా ….. సూర్యోదయం కావస్తోంది అంటూ బుగ్గపై ముద్దులు …….
వెంటనే కళ్ళుతెరిచి తెల్లవారడం చూసి అపచారం అపచారం అంటూ లేచి కూర్చుని లెంపలేసుకున్నాను – లేపినందుకు సంతోషం అంటూ అందమైన నవ్వులతో లేచి కూర్చుని నా గుండెలపైకి చేరిన మహి నుదుటిపై ముద్దుపెట్టాను .
వేకువాఘామున వెలుగులో చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు – ఎదురుగా చిన్న జలపాతపు నదీ దేవతమ్మ పరవళ్లు చూసి పెదాలపై చిరునవ్వులతో మహి నుదుటిపై మరొక ముద్దుపెట్టి పైకిలేచాను .
ఒంటిపై పువ్వులు నేలపై జాలువారడానికి ముందే ఏమీ ఎరుగనట్లు దేవుడా దేవుడా చూసుకోండి అంటూ కళ్ళుమూసుకుని నవ్వుకుంటోంది మహి …….
ఒంటిపై నూలుపోగులేకుండా ఉండటం చూసుకుని నోరెళ్ళబెట్టుకున్నాను – వెంటనే నేలపై పరిచిన అరిటాకును చుట్టుకుని పరుగున ప్రవాహపు ఒడిలోకి చేరిపోయాను .
ఒరకంటితో మొత్తం చూస్తున్నట్లు మహి నవ్వుతూనే ఉంది .
మహీ ……. నేనుమాత్రం నగ్నంగా ఎలా ? అంటూ సిగ్గుపడుతూనే అడిగాను .
మహి : దేవుడా సూర్యోదయ సమయం ముందు సూర్యవందనం కానివ్వండి .
అవునవును అంటూ నదీఅమ్మ ప్రవాహంలో మునకలువేసి సూర్యవందనం చేసుకున్నాను . మహీ అయిపోయింది నా వస్త్రాలు అందివ్వు ……
మహి : ఒడ్డుకు చేరి తమరే తీసుకోండి నాకైతే సిగ్గు అంటూ చేతితో కళ్ళు మూసుకుని చిలిపినవ్వులు నవ్వుతోంది .
మహీ మహీ ……. అరిటాకు కూడా ప్రవాహంలో వెళ్ళిపోయింది – ఈ ఒక్కసారికి సిగ్గు దాచుకుని వస్త్రాలు ఇవ్వవా …….
మహి : నవ్వుతూనే లేదు లేదు అన్నట్లు తలను ఆడిస్తోంది – అమ్మా …… అరిటాకును ప్రవాహంలో తీసుకుపోయారన్నమాట ఉమ్మా ఉమ్మా అంటూ నవ్వుతోంది .
అయినా నేను నగ్నంగా ఎలా మహీ ? నాకైతే ఏమీ గుర్తులేదు …….
మహి : నవ్వుకుని , అదీ అదీ అదీ ….. రాత్రి మీరేకదా దేవుడా మీకు ప్రతీరోజూ రాత్రి నగ్నంగా స్నానమాచరించడం అలవాటు అంటూ నేను ఎంత వద్దు అన్నా బట్టలన్నీ విప్పేసి నీళ్ళల్లోకి వెళ్లారు .
నాకు అలాంటి అలవాటు లేదే అంటూ ఆలోచనలో పడ్డాను .
మహి : యువరాణిని పైగా నా దేవుడి దేవకన్యను అపద్ధం చెప్పవలసిన అవసరం నాకులేదు కావాలంటే మన నదీఅమ్మనే అడగండి అంటూ బుంగమూతిపెట్టుకుంది.
లేదు లేదు క్షమించండి యువరాణీ వారూ ……. ఈ ప్రకృతి అందాలమైకంలో అలా చేసిఉంటానులే ఇదిగో లెంపలేసుకుంటున్నాను …….
మహి : నవ్వుకుని , దేవుడా దేవుడా …… అంటూ ఆపింది .
మహీ ……. ఈ వెర్రితనంతో నిన్ను ఇబ్బందిపెట్టలేదుకదా ? .
మహి : ( ఇబ్బంది కాదు దేవుడా శృంగార స్వర్గంలోకి తీసుకెళ్లారు – ఆ అనుభూతి …….. )
మహీ మహీ …… ఇబ్బందిపెట్టలేదు కదా …….
మహి : లేదు లేదు దేవుడా ……. , మీ చిలిపిఆలవాటు గురించి చెప్పగానే నేను – మన మిత్రుడు దూరం వెళ్లిపోయాము .
అయితే ఇబ్బందిపెట్టానన్నమాట ……. , ఇలాంటి అలవాటు ఎప్పటి నుండిరా అంటూ మళ్లీ లెంపలేసుకున్నాను .
మహి : నవ్వులు ఆగడం లేదు – హమ్మయ్యా …… ఒక గండం గడిచింది – దేవుడికి అనుమానం రాలేదు సంతోషం – నదీఅమ్మకు బోలెడన్ని ముద్దులు ……
మహీ మహీ …… వస్త్రాలు .
మహి : ( రాత్రి చేసిందంతా చేసి ఇప్పుడుమాత్రం అమాయకుడిలా ఎలా అడుగుతున్నారో చూడండి అమ్మా …… ) , తమరే వచ్చి తీసుకోండి .
మహీ మహీ ……..
మహి : అదికాదు దేవుడా …… , అక్కడికి తీసుకొస్తే వస్త్రాలు తడిచిపోతాయి .
పర్లేదు ఇవ్వు మహీ …… , రాత్రిలా నా దేవకన్యను ఇబ్బందిపెట్టడం ఇష్టంలేదు అందుకే …….
మహి : అలా అయితే సంతోషం తీసుకొస్తాను కానీ ప్రతిఫలంగా ముద్దు ఇవ్వాలి ……..
ఒక్క ముద్దు ఏమిటి నా ప్రియాతిప్రియమైన దేవకన్యకు బోలెడన్ని ముద్దులు ఇస్తాను .
మహి : మాటిచ్చారు తప్పకూడదు అంటూ రాత్రి విడిచిన వస్త్రాలను తీసుకొచ్చింది.
అందుకుని మహీ …… అటువైపుకు తిరగమన్నాను .
మహి : నీళ్ళల్లో ఉన్నారుకదా ఏమీ కనిపించడం లేదులే పైగా మెడ వరకూ మునిగారు వేసుకోండి – సరే సరే తిరుగుతాను .
ఆశ్చర్యం …… నిన్న కొత్త అలవాటు ఏమిటో – నిన్నంతా శృంగారం శృంగారం అంటూ మీదమీదకు ఎగబ్రాకడానికి ప్రయత్నించిన నా దేవకన్య , నేను నగ్నంగా ఉన్నప్పటికీ ఎలాంటి చిలిపిపనులు చెయ్యకపోగా నామాట బుద్ధిగా వింటోంది ఎక్కడో అనుమానం వేస్తోందే ……. , మహి వస్త్రాలలోనే ఉందికాబట్టి ……
మహి : అనుమానం వచ్చేసింది ఇప్పుడెలా …… ఊహూ నేను తిరగనంటే తిరగను , ఎలాగో మీ ఒంటిపై వస్త్రాలు లేవు – అదేచేతితో నా వస్త్రాలు విప్పారంటే శృంగారంలో విహరించవచ్చు విప్పనా విప్పనా అంటూ నావైపుకు వస్తోంది .
లేదు లేదు లేదు – నా బంగారం కదూ నా బుజ్జికదూ నా దేవకన్యకదూ ఒక్క క్షణం ఓకేఒక్కక్షణం అటువైపుకు తిరుగు మహీ …….
మహి : హమ్మయ్యా ….. అతిగా కూడా జాగ్రత్తపడకూడదు , దేవుడా ఒక్కటంటే ఒక్క క్షణమే అంటూ అటువైపుకు తిరిగింది .
ఒక్క క్షణంలో ఎలా సాధ్యం మహీ అంటూ నీళ్ళల్లోనుండి పైకిలేచి చకచకా వేసుకున్నాను .
మహి : తిరుగుతున్నాను తిరుగుతున్నాను అంటూ ఏకంగా నామీదకు ఎగిరింది . నాతోపాటు నీళ్ళల్లోకి చేరి నీళ్ళల్లోనే పెదాలపై తియ్యనైన ముద్దుపెట్టింది .
పైకిలేచి పండు కంటే తియ్యగా ఉంది మహీ అంటూ కౌగిలిలోకి తీసుకున్నాను .
మహి : మ్మ్మ్ …… ( ఈ కౌగిలిలోనే కదా రాత్రి సుఖాల స్వర్గాన్ని చేరినది ) .
మహీ …….
మహి : వెచ్చగా హాయిగా ఉంది దేవుడా అంటూ మళ్లీ నీళ్ళల్లోకి తీసుకెళ్లి ముద్దులతో తనివితీరా జలకాలాడుతూ స్నానమాచరించి ఒడ్డుకు చేరాము .
దేవుడా చలి చలి అంటూ వణుకుతూ నడుమును గట్టిగా చుట్టేసింది మహి …….
మహీ …… నీళ్లు ఇంతకన్నా చలిగా ఉన్నాయికదా అంటూ నుదుటిపై పెదాలను తాకించి రెండుచేతులతో ప్రేమతో హత్తుకున్నాను .
మహి : అమ్మ ఒడిలో – దేవుడి ముద్దులలో చలి అనిపించనేలేదు అంటూ హృదయంపై పెదాలను తాకించి మరింత గట్టిగా హత్తుకుంది .
ఆఅహ్హ్హ్ …… వెచ్చగా ఉంది – జీవితాంతం నా దేవకన్య కౌగిలిలో ఉండిపోవాలని ఉంది .
మహి : తథా…..స్తు అంటూ వణుకుతూనే చెప్పి నవ్వుతోంది .
ముందు వస్త్రాలు మార్చుకోవాలి లేకపోతే జలుబు వేస్తుంది …….
మహి: ఎత్తుకునివెళ్లి …….
ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలా యువరాణీ వారూ …… అంటూ పెదాలపై ముద్దుపెట్టి అమాంతం ఎత్తుకున్నాను .
మహి : చాలా సంతోషం వీరాధివీరా అంటూ మెడను చుట్టేసి ముద్దులుకురిపిస్తోంది.
మహీ ……. ప్రతిఫలంగా నువ్వు కోరిన ముద్దులు పెట్టేసానుకదా సంతోషమేకదా ………
మహి : లేదు లేదు లేదు నేను కోరిన ముద్దు వేరే అది చాలా ప్రత్యేకమైనది ఏ క్షణమైనా అడుగుతాను సిద్ధంగా ఉండండి .
ప్రత్యేకమైన ముద్దునా అదేంటి ? .
మహి : అవును ప్రత్యేకమైన ముద్దు ప్రత్యేకమైన చోట – మాటిచ్చారు గుర్తుపెట్టుకోండి .
ప్రత్యేకమైన చోటా …… , నేనైతే బుగ్గలు – పెదాలపైన తప్ప వేరేచోట ముద్దుపెట్టనంటే పెట్టను – ఆ విషయం నీకూ తెలుసు …….
మహి : మాటిచ్చారు మాటిచ్చారు అంటూ ఛాతీపై దెబ్బలు కురుస్తున్నాయి .
లేదంటేలేదు …… , కాసేపు ఇలా కూర్చోండి యువరాణీవారూ …… అరిటాకులతో బుజ్జి గృహాన్ని నిర్మిస్తాను .
మహి : ఊహూ వదలనంటే వదలను మాటిచ్చి తప్పడం దేవుడికి భావ్యమా ? అంటూ ఏకమయ్యేలా చుట్టేసింది ఈ ఈ ఈ …… అంటూ ఏడుస్తోంది .
నవ్వుకుని సరే సరే సరే దేవకన్య కోరికను తీరుస్తాను .
మహి : వెంటనే పెదాలపై చిరునవ్వులు – మళ్లీ లేదు అన్నారో కొరికేస్తాను అంటూ బుగ్గపై కొరికేసింది .
స్స్స్ స్స్స్ …….
మహి : అమ్మో చలి త్వరగా త్వరగా దేవుడా అంటూ వణుకుతూ కూర్చుంది .
మహి బుగ్గలను అందుకుని నుదుటిపై – బుగ్గలపై – పెదాలపై వెచ్చనైన ముద్దులుపెట్టి , ఎదురుగా కనిపిస్తున్న అరటి చెట్ల నుండి కావాల్సినన్ని ఆకులు – కిందపడిన కర్రలు తీసుకొచ్చి పెద్ద చెట్టును ఆసరా చేసుకుని చుట్టూ గూడులా ఏర్పాటుచేసి మహిని ఆహ్వానించాను .
This Janam mechina raju parts chala bagunnay continue this parts upto ending I hope ending vellu iddariki pelli jarigite bagundu.