ప్రమీల చెప్పిన కధ 9

Posted on

పొద్దుట భవానీ కి తలకి బాగా ముందు నూనె పట్టించుతూ ఉంటే ” ఏమిటి భవానీకి అంత నూనె రాసేస్తున్నావు ” అంది సుబ్బలక్ష్మి. నేను నవ్వుతూ ” రవి ఇవాళ భవానీకి నలుగు పెట్టి తలంటుతాడు.నాకు 15 రోజులకి ఒక సారి , భవానీకి నెలకి ఒకసారి చేస్తాడు. ఇక్కడ కి వచ్చినప్పుడు రజనీకి కూడా రెండు సార్లు నలుగు పెట్టి తలంటాడు ” అన్నా.

చేతులు కడుక్కొని వచ్చి- రజనీకి, నాకు జుత్తులకి నూనె రాసి,నెత్తిమీదకి ముడులు కట్టాడు.’పిన్నీ వస్తే నీకు రాసి, ప్రమీలకి స్నానం చేయించి వస్తాను. తరవాత భవానీతో 3 గంటల పని ” అన్నాడు.సుబ్బలక్ష్మి కి తలకి నూనె రాసి రెండు చేతులతో మాసాజ్ చేస్తూ, “భోజనాలు అయాక నీకు పేలు తీస్తా పిన్ని, భవానీ అప్పుడు మస్తుగా పడుక్కొంటుంది ” అన్నాడు మధ్యలో కనిపించిన పేనుని తీసి చేతులో పెడుతూ . సుబ్బలక్ష్మి కి తల దువ్వుతూ,ఒక అరగంట సేపు పేలు తీసి అప్పుడు నెత్తిమీదకి జుత్తుని ముడి వేసి ” నువ్వు నీ స్నానం అదీ చేసుకో, నేను ప్రమీల పనులు చూడాలి ” అన్నాడు రవి.

నన్ను రెందు చేతులతో ఎత్తుకొని బాత్రూంలోకి తీసుకెళ్ళి స్నానం చేయించి,కొత్త నెప్కిన్ పేంటీ తొడిగాడు. హాయిగా ఉంటుందని గౌను వేసాడు. ముడివిప్పి చక్కగా నా జుత్తుని చాలా సేపు దువ్వి జడ వేసాడు. జడని లూజ్ ముడిగా వేసాక బయటకి వచ్చాము.

సుబ్బలక్ష్మి చూస్తూ ఉండగానే-భవానీకి ఒంటికి నూనె రాసి మర్దనా చేస్తూ,గుద్దలో-దిమ్మబొక్కలో వేళ్ళతో రాస్తూ చేసాడు. ఒంటికి నలుగు పెట్టడము, తలంటు పొయ్యడము బాత్రూంలో చెయ్యడము వలన సుబ్బలక్ష్మి చూడలేకపోయింది. భవానీ తల తుడుస్తూ , సాంబ్రాణి పట్టడము, జుత్తుని ఎండ బెట్టడము, చిక్కుతీసి దువ్వి, గౌను తొడగడము సుబ్బలక్ష్మి చూస్తూ ఉండిపోయింది. “ప్రమీలా , రవి ఇంత ఓపికగా ఆడవాళ్ళ పనులు చేస్తాడా ” అంది. ” అవును అత్తయ్యా, అంతే కాదు , రుతుస్రావము,గర్భం రావాలంటే ఎప్పుడు కలియాలి , కామ కోరికలు ఎందుకు దాచుకోకూడదు, అన్నిటి గురించి వాడిని అడిగితే చెబుతాడు. ఆడాళ్ళ మీద వాడొక పుస్తకము.మా ఆయన్ని వదిలేసి వీడితో ఉంటున్నది వీడి విశాలమైన ఆలోచనలె ” అన్నాను.

అప్పుడే రవి భవానీ పనులు పూర్తి చేసి వచ్చి- “రజనీ జడ వేస్తాను కూచోగలవా ” అన్నాడు రజని పొట్టమీద చెవి పెట్టి వింటూ. రజని ఆర్తిగా రవి జుత్తులోకి చేతులు పోనిచ్చి-“బావా నువ్వు జడ వేస్తానంటే వద్దని ఎలా అంటాను ” అన్నాది.రవి రజని భుజాల మీద చెయ్యి వేసి, ఇంకో చేత్తో చెయ్యి పట్టుకొనిలేపి జాగ్రత్తగా కుర్చీలో కూర్చొపెట్టి , నెత్తిమీది ముడి విప్పాడు.రవి రజని తల దువ్వుతూ , ఏదో చెబుతూ ఉంటే రజని నవ్వుతొంది.రజని నవ్విస్తూ రజనికి తీరిగ్గా తల దువ్వి జడ వేసాడు. రజని పెదాల మీద చిన్నగా ముద్దాడి,వచ్చి నా ఒళ్ళో తల పెట్టి పడుక్కొని- నా మెడ వంచి ముద్దాడాడు.

భోజనాలకి ముందు- భవానీ తలంటిన జుత్తును రవి దువ్వుతూ ” అత్తా 37 ఏళ్ళకే ఇన్ని తెల్ల వెంట్రుకలు ఏమిటే” అన్నడు రవి తెల్లగా కనిపిస్త్తున్న వెంట్రుకల్ని విడదీస్తూ. తలంటిన భవానీ జుత్తు రవి పిడికిలి లోంచి జారిపోతున్నాది. ” నీ యమ్మ రెండు జడలు వెయ్యడము మంచిదే” అన్నాడు మధ్య పాపిట తీసి జుత్తును రెండు పాయలు చేస్తూ. “రెండు జడలు వెసీరా పడుక్కున్నప్పుడు జుత్తు నలగదు ” అంది భవానీ . భవానీ తెల్ల వెంట్రుకలతో ఆడుకుంటూ, మధ్యలో భవానీ పెదాలు బుగ్గలు ముద్దాడుతూ తీరిగ్గా జుత్తుని దువ్వుతూ పిర్రలు దాటిన రెండు జడలు వెయ్యడానికి రవికి గంట పైనే పట్టింది.

భోజనాలు అయ్యాక భవానీ తన ఆదివారం నిద్రలోకి,అందులో రవి చేత నలుగు పెట్టించుకొని తలంటించుకొందేమో, మస్తుగా నిద్ర లోకి జారుకొంది. రవి నన్ను బాత్రూం కి తీసుకెళ్ళి మళ్ళీ నెప్కిన్ పేంటీ మార్చి తీసుకొచ్చాడు.రజని ఒక మంచం మీదనేను ఒక మంచము మిద నడుము వాలిస్తే-రవి నా కాళ్ళు పాదాలు, నడుము పడుతున్నాడు. మమ్మలే చూస్తున్న సుబ్బలక్ష్మి అత్తయతో “రుతుస్రావము నాలుగు రోజులు రవి ఇలాగే ఎవరికెనా కాళ్ళు నడుము పడతాడు. నాకైతే ఎవరింట్లో ఉన్నానని,ముందు ఎవరు ఉన్నారని కూడా చూడడు అత్తమ్మా ” అన్నాను. రవి నవ్వుతూ ” రుతుస్రావము ఆడవాళ్ళకి కొన్ని ఒక్కోసారి కాళ్ళనొప్పులు నడుము నొప్పి ఇస్తుంది. ఇలా చేయడము వల్ల కొంత హాయిగా ఉంటుంది కదా పిన్నీ .

ప్రమీల నాకోసము కొక్కోక శాస్త్రములోని అన్ని పట్లు చేస్తుంది. ఇద్దరము సంసార సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు-ఇలాంటి సమయములో , రోజూ తనకి జుత్తు సేవ చేయడములో తప్పులేదు పిన్నీ” అన్నాడు. అలా ఒక అరగంట నాకు కాళ్ళు నడుము పట్టాక ” పిన్నీ కూచుందామా , నీ తలలో పేలు తీస్తాను,పేల దువ్వేన, తువ్వాలులు, పెద్దపళ్ళ దువ్వెన తీసుకొని రా ” అన్నాడు.